Try GOLD - Free

Entertainment

Sahari

Sahari

పర్యాటకం- హ్వాన్ త్సాంగ్

ఈ చైనీస్ యాత్రికుడు భారత దేశాన్ని 633లో దర్శించాడు. హర్షుడు రాజ్యమేలే కాలంలో నలందా విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేయడానికి భారత్ చేరుకున్నాడు.

1 min  |

07-05-2021
Sahari

Sahari

వలస పిట్టలు

ఎక్కడ నాలుగు గింజలు దొరికితే అక్కడ రెక్కలు కట్టుకుని వాలే పక్షులు వాళ్లకొక గూడంటూ ఏముంటుంది

1 min  |

28-05-2021
Sahari

Sahari

ఘనుడు నాన్నత్యాగధనుడు నాన్న

నాన్న గురించి తెలుసుకున్దాం మనం కూడా ప్రేమ చూపొద్దాం

1 min  |

28-05-2021
Sahari

Sahari

నేను కవిత్వమై పోయాను!

కవిత్వం జాలువారుతుంటె

1 min  |

28-05-2021
Sahari

Sahari

నేను..!

వెయ్యిమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమౌతుంది. నేనొక్కడినే ఏం చెయ్యగలననుకోక.. సూర్యుడిలా జగతిని నిద్రలేపు!

1 min  |

28-05-2021
Sahari

Sahari

ఎలిఫెంట్ సీల్స్

ఇవి పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి. ఈ మధ్య స్కాట్లాండ్ సైంటిస్టులు వీటి గురించి చేసిన పరిశోధనలలో కొన్ని ఆసక్తికర మైన విశేషాలు బయటపడ్డాయి.

1 min  |

28-05-2021
Sahari

Sahari

ఎన్టీఆర్ 30

అనిరుధ్ మ్యూజిక్ దర్శకత్వంలో తారక్ సినిమా కావాలని కోరుతున్న అభి మానులకు ఈ సారి ఆ కోరిక తీరేలాగా కనిపిస్తోంది.

1 min  |

28-05-2021
Sahari

Sahari

సుస్వర రాగాలాపన

కవిత్వం

1 min  |

14-05-2021
Sahari

Sahari

సేతు రహస్యం

మియామి తీరం లో ఆణిముత్యం

1 min  |

14-05-2021
Sahari

Sahari

వేగ గణితం

వేగ గణితం

1 min  |

14-05-2021
Sahari

Sahari

సాహితీ కెరటాలు- ఆంగ్లం నుంచి తెలుగులోకి

చెన్నైలో పుట్టాను గానీ ఇసావట్నం (విశాఖపట్నం) మడిసిని. చదువు, ఎదగడం అంతా 'మావి' శాఖలాంటి మా విశాఖలోనే! ఆంగ్ల మాధ్యమంలో చదువు, ఉద్యోగం కాని స్తున్న తెలుగు రచయిత్రిని.

1 min  |

14-05-2021
Sahari

Sahari

సత్యజిత్ రేకి వందేళ్ళు

మే 2, 1921న జన్మించిన సత్యజిత్ రేకి ఇది శతజయంతి సంవత్సరం.

1 min  |

14-05-2021
Sahari

Sahari

లిప్ స్టిక్ ట్రీ

మానవునికి ప్రకృతి మాత ఒడిలో లభిస్తున్న అపురూపమైన వనరులు ఎన్నో... ఎన్నెన్నో... మనిషి మాత్రం ఆ అద్భుతమైన వనరులన్నింటినీ పక్కన పెట్టి ఆధునికత పేరుతో రసాయనాల వైపు మొగ్గు చూపుతున్నాడు.సింధూరం పేరు వినగానే గుర్తుకు వచ్చేది హిందూమతం, భారతదేశం. నుదుట సింధూరాన్ని ధరించడం భారతీయులు చాలా పవిత్రంగా భావిస్తారు. అటువంటి సింధూరం ఒక మొక్క నుంచి తయారవుతుంది అంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. మన దేశీయులు సింధూ గా పిలుచుకునే ఈ మొక్కను ఆంగ్లంలో మాతం లిప్సిటీ అని పిలుస్తారు.

1 min  |

14-05-2021
Sahari

Sahari

రాధేశ్యామ్ నిర్మాతల ఔదార్యం

రాధేశ్యామ్ నిర్మాతల ఔదార్యం

1 min  |

14-05-2021
Sahari

Sahari

బెనిన్ బ్రాంజెస్

నైజీరియా దేశానికి పూర్వనామం బెనిన్. 1897లో బెనిన్ దేశాన్ని కొల్లగొట్టిన యూరో పియన్ దేశాల వద్దకు ఈ దేశపు సాంస్కృతిక సంపద అయిన బెనిన్ బ్రాంజెస్ కూడా చేరు కున్నాయి.

1 min  |

14-05-2021
Sahari

Sahari

మనసేమధుమాసం

మనసేమధుమాసం

1 min  |

14-05-2021
Sahari

Sahari

బాలల కధ ఆస్తికుడు-నాస్తికుడు

సుధర్ముడు, మణిభద్రుడు అనే ఇద్దరు వ్యాపా రులు పని మీద పొరుగూరికి పోతూమధ్యలో ఒక అడవి గుండా ప్రయాణించ వలసి వచ్చింది. సుధ ర్ముడు ఆస్తికుడు, గొప్ప శివ భక్తుడు. నిజాయితీగా వ్యాపారం చేస్తూ పేదవారికి వీలైనంత సాయం చేస్తుండేవాడు. మణిభద్రుడు పూర్తిగా నాస్తికుడు. దేవుణ్ణి అసలునమ్మేవాడుకాదు. మనిషి మంచివాడే కానీ ఒకరికి ఇవ్వడమన్నా, ఒకరి నుంచి తీసుకోవడమన్నా అతనికి ఇష్టం ఉండేది కాదు.

1 min  |

14-05-2021
Sahari

Sahari

నాతోనే....

నాతోనే....

1 min  |

14-05-2021
Sahari

Sahari

ఎమోషనల్ ఇంతెలిజెన్స్ పెంచుకుందామా...

ఒక స్టూడెంట్ బాగా చదువుతాడు. మంచి మార్కులు తెచ్చుకుని టాపం తెచ్చుకుంటాడు. అయితే వేరే పిల్లలతో కలవడంలో ఇబ్బంది పడ తాడు. ఉద్యోగం మంచిది తెచ్చుకోగలుగుతాడు కానీ అక్కడ తన తోటి ఉద్యోగులతో కలిసి పని చేయడంలో ఇబ్బందులు పడుతుంటాడు. తన పై అధికారులతో సక్రమంగా ప్రవర్తించి వారి దృష్టిలో మంచి స్థానం పొందడంలో విఫలమవుతుంటాడు.

1 min  |

14-05-2021
Sahari

Sahari

అభయారణ్యాలునేషనల్ పార్క్స్-2

అభయారణ్యాలునేషనల్ పార్క్స్-2

1 min  |

14-05-2021
Sahari

Sahari

నాగసూరీయం

తెలుగు జనభాషకు దిక్సూచి ఆ సంపాదకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

1 min  |

14-05-2021
Sahari

Sahari

ఉమయిద్ భవన్ పాలస్

జోధ్ పూర్ లో ఉన్న ఈ పేలస్ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద నివాసగృహాలలో ఒకటి. ఉమయిద్ సింగ్ పేరిట నిర్మించబడిన ఈ పేలస్ 1923 నుంచి 1948 వరకు సమయం తీసుకుంది.

1 min  |

14-05-2021
Sahari

Sahari

అహంభావానికి అనేక రూపాలు

కొందరు తాము దేన్నైనా నమ్మాలి అంటే దాన్ని తర్కించి చూస్తారు. అది వారి తర్కానికి తట్టుకుని నిలబడితే అప్పుడు దాన్ని నమ్ముతారు. ఈ తర్కానికి వారు పెట్టుకునే పేరు ఏదైనా కావచ్చు. కొందరు హేతుబద్ధత అని పిలుస్తారు. కొందరు శాస్త్రీయత అంటారు. కొందరు ప్రమాణాలు ఉన్నాయా అని అడుగుతారు. కొందరు దానిలో ఋజువు చూపించ మంటారు.

1 min  |

14-05-2021
Sahari

Sahari

అజరామరం

అజరామరం

1 min  |

14-05-2021
Sahari

Sahari

వారసత్వంతో సరస్వతీ కటాక్షం

నేను పుట్టింది, పెరిగింది, చదువు, ఉద్యోగం, ప్రస్తుత నివాసం అన్నీ విశాఖపట్ట ణమే డెభై ఒక్క సంవత్సరాలనుండి. నా పుట్టిన తేదీ 3.9.1949. మానాన్నగారు స్వర్గీయ అంగర వెంకట నారాయణరావుగారు. మా అమ్మగారు స్వర్గీయ శాంతమ్మ. నేను వాళ్లకి తొలి సంతానం. మా నాన్నగారు నన్ను 'శివా' అని పిలిచేవారు. మా అమ్మ ఎలా పిలిచేదో నాకు గుర్తులేని వయసులోనే ఆమె వెళ్లిపోయింది.

1 min  |

07-05-2021
Sahari

Sahari

బ్రెజిల్ నట్ ఎఫెక్ట్

పొడవుగా ఉండే నట్స్ ఇతర దినుసలతో కల్సి మిక్స్ అయినప్పుడు పైకి వచ్చేస్తాయని ఫిజిక్స్ చెప్తోంది. ఈ ఎఫెక్ట్ పేరే బ్రెజిల్ నట్ ఎఫెక్ట్.

1 min  |

07-05-2021
Sahari

Sahari

మానవ చరిత్రలోనే అత్యంత ఒంటరి

నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆక్టిన్ , మైకేల్ కాలిన్స్. చంద్రుని మీద కాలు పెట్ట డానికి ఇద్దరు వెళ్ళారు. అందులో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై కాలు పెట్టిన మొట్టమొదటి మానవుడిగా చరిత్ర సృష్టించాడు.

1 min  |

07-05-2021
Sahari

Sahari

బెంగుళూర్ టీచర్ కి జపాన్ అవార్డ్

శ్యామల గణేష్ పిల్లలకి జాపనీస్ భాషను నేర్పిస్తారు. జపనీస్ భాష మాత్రమే కాదు, జపాన్ వారి సంస్కతి సంప్రదాయాలను గురించి కూడా పిల్లలకు, పెద్దలకు సరైన అవగాహన కల్పిస్తారు.

1 min  |

07-05-2021
Sahari

Sahari

కాలగమనం

ఋతువుల గొంతులో తీయని కాలం పాట... నవజీవన స్వరపల్లవాలతో చివురిస్తున్న ప్రకృతి తోట.....

1 min  |

07-05-2021
Sahari

Sahari

ప్రోనింగ్

ఆక్సిజెన్ లెవెల్ 95కి పడిపోతే ప్రోనింగ్ అనే ప్రక్రియని అనుసరించడం వల్ల ఉపయోగం ఉంటుంది అని తెలియచేసింది.

1 min  |

07-05-2021