CATEGORIES

రూపాయి అంతర్జాతీయీకరణ
Sahari

రూపాయి అంతర్జాతీయీకరణ

భారత్ నామమాత్రపు GDP ద్వారా ప్రపం చంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కొనుగోలు శక్తి సమానత్వం ద్వారా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.

time-read
3 mins  |
Sahari 14-07-2023
రామాయణం నుండి యువతకు విలువలు విజయసూత్రాలు
Sahari

రామాయణం నుండి యువతకు విలువలు విజయసూత్రాలు

వనవాసానికి వెళ్ళిన సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించినప్పుడు వికృత రూపంతో, భారీ కాయంతో ఉన్న విరాధుడు వారిని అడ్డగించాడు.

time-read
1 min  |
Sahari 14-07-2023
నా భక్తుడు చెడడు
Sahari

నా భక్తుడు చెడడు

భగవంతుని శరణు వేడి సాధన చేసే వారికి భగవంతుడు మంచి గతి కలుగ చేస్తాడని శాస్త్రాలు చెపుతున్నాయి.

time-read
1 min  |
Sahari 14-07-2023
సంఘీ దేవాలయం, హైదరాబాద్
Sahari

సంఘీ దేవాలయం, హైదరాబాద్

హైదరాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో 'పరమానంద గిరి' అనే కొండపై ఉన్న సంఘీ దేవాలయం తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి.

time-read
1 min  |
Sahari 14-07-2023
సూపర్ ప్లాంట్స్ సక్యూలెంట్స్
Sahari

సూపర్ ప్లాంట్స్ సక్యూలెంట్స్

ఇంటికి పచ్చదనాన్ని, కంటికి హాయిని అందించే మొక్కలు పెంచుకోవాలనే అభిరుచి చాలామందిలో ఉంటుంది. అయితే మొక్కలు పెంచుకోవడానికి అనువైన స్థలం ఉండాలని, వాటికి సంరక్షణ చెయ్యడానికి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటూ ఉంటాము.

time-read
1 min  |
Sahari April 2022
మాజిక్ ఏది??
Sahari

మాజిక్ ఏది??

కర్ణాటకలో ఏ తెలుగు సినిమా రిలీజైనా హంగామా ఉంటుంది. కానీ తమిళనాడు, కేరళ, అలాగే నార్త్ ఇండియాలో ఆర్ఆర్ఆర్ ప్రభావం అనుకున్నంతగా కనిపించడం లేదు. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేవు.

time-read
1 min  |
Sahari April 2022
ఈ నెల పండుగలు ఆచరణ
Sahari

ఈ నెల పండుగలు ఆచరణ

ఏప్రిల్ నెల 1 వతేదీ వరకు శ్రీ సర్వధారి నామ సంవత్సరం. 2 వతేది నుంచి శ్రీ శుభ కృత్ నామ సంవత్సరం ఏప్రిల్ నెల 1 వతేదీ వరకు ఫాల్గుణ మాసం. 2 వతేది నుంచి చైత్ర మాసం ఏప్రిల్ నెల 1 వతేదీ వరకు శిశిర ఋతువు. 2 వతేది నుంచి వసంత ఋతువు.

time-read
1 min  |
Sahari April 2022
'డీజే' రీమేక్
Sahari

'డీజే' రీమేక్

దిల్ రాజు నిర్మాణంలో బాలీవుడ్ హీరో పెద్దా మల్తోత్రా లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కనుందట. హిందీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

time-read
1 min  |
Sahari April 2022
లోహ గఢ్
Sahari

లోహ గఢ్

అనేక రాజవంశాలు పాలించిన కోట ఇది.శాతవాహన, చాళుక్య, రాష్ట్ర కూట, యాదవ, బహమనీ, నిజామ్, మొగల్, మరాఠా రాజులు పాలించారు.

time-read
1 min  |
17-09-2021
బాలకార్మికులు
Sahari

బాలకార్మికులు

ఆ బాల్యాన్ని పలకరిస్తే మచ్చుకైనా లేవు అల్లరి కధలు ముసిరేసిన ఆకలి తలు తప్ప!

time-read
1 min  |
17-09-2021
తగిన శాస్తి చేసిన కాకి జంట -
Sahari

తగిన శాస్తి చేసిన కాకి జంట -

రామయ్య అనే అతను తన యింటి దగ్గర చెక్కతో రకరకాల చెక్కబొమ్మలను చేసి వాటికి ముచ్చటైన రంగులు వేసి వాటిని తీసుకొచ్చి ఒక చెట్టుకింద పెట్టి వాటిపై నామ మాత్ర లాభం వేసుకుని అమ్మేవాడు. అవి ఎంతో అందంగా ముచ్చటగా ఉండటంతో ప్రజలు కొనుక్కునే వారు. అలా అతనికి వచ్చే చాలీ చాలని ఆదాయంతోనే ఉన్నంతలో తృప్తిగా జీవించేవాడు. ఆ చెట్టుపైనే ఒక కాకి జంట చక్కటి గూడు కట్టుకుని నివసిస్తుండేవి.

time-read
1 min  |
17-09-2021
వామనుడి సందేశం ఇదే
Sahari

వామనుడి సందేశం ఇదే

త్రిమూర్తుల అండ ఉందనే అహం ప్రదర్శించిన ఇంద్రుడి కి బలి చేత అతడిని ఒడింపచేసి సురరాజు అహాన్ని అణచివేశాడు శ్రీహరి.అదేవిధంగా ముల్లో కాలను జయించానని విర్రవీగుతున్న బలి అహం కారాన్ని వామనావతారం ఎత్తి నిర్మూలనం చేశాడు అదే శ్రీహరి. అహాన్ని విడిచిపెడితే అన్ని అదృష్టాలే అని వామనావతారం మనకి భోదిస్తున్నది.

time-read
1 min  |
17-09-2021
తమసోమా జ్యోతిర్గమయ
Sahari

తమసోమా జ్యోతిర్గమయ

మతాల కమతంలో ప్రశ్నల సేద్యం చేసినా అనుభవాల చిగురు దొరక దెందుకు?

time-read
1 min  |
17-09-2021
సీటీమార్
Sahari

సీటీమార్

గోపీచంద్, తమన్నా, దిగంగనా సూర్య వంశి హీరో హీరోయిన్లుగా కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ సీటీమార్.

time-read
1 min  |
17-09-2021
లక్కీ బ్యూటీ
Sahari

లక్కీ బ్యూటీ

'ఛలో' సినిమాతో టాలీవుడ్ గడపతొక్కి లక్కీ బ్యూటీగా వరుస ఆఫర్స్ పట్టేస్తూ ఉంది యంగ్ హీరోయిన్ రష్మిక మందన. నేషనల్ క్రష్ గా యూత్ ఆడియన్స్న ఫిదా చేస్తూ స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతోంది.

time-read
1 min  |
17-09-2021
రియల్ టైమ్, రీల్ టైమ్
Sahari

రియల్ టైమ్, రీల్ టైమ్

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న తన 'మరో ప్రస్థానం' సినిమా తనకు విజ యాన్ని అందిస్తుందని తనీష్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు.

time-read
1 min  |
17-09-2021
కళాప్రజ్ఞలు..
Sahari

కళాప్రజ్ఞలు..

సహనంగా వుండాలనుకుంటూనే సహజ స్వభావానికి సమాధి కడతావు..

time-read
1 min  |
17-09-2021
అకుంఠిత దీక్ష
Sahari

అకుంఠిత దీక్ష

నల్లని మబ్బులు కమ్మితేనేం... నింగిని మింగే ముసురు పడితేనేం.... కుంభవృష్టి కురిస్తేనేం... కుటజములు విరియకపోతేనేం... పల్లవాలు పరిమళించకపోతేనేం...

time-read
1 min  |
17-09-2021
'షురూ కరో'
Sahari

'షురూ కరో'

'రంగ్ దే' మూవీతో డీసెంట్ హిట్ అందు కున్న యంగ్ హీరో నితిన్.. 'మాస్ట్రో' అంటూ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

time-read
1 min  |
17-09-2021
ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్
Sahari

ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్

తన కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ ని గట్టిగా ప్లాన్ చేసుకుంది నటి ప్రియమణి. రీసెంట్ గానే ఆమె విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిం చిన 'నారప్ప' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఆమె ఓ వెలుగు వెలిగింది.

time-read
1 min  |
10-09 -2021
మంచుకు ముచ్చెమటలు
Sahari

మంచుకు ముచ్చెమటలు

నిప్పులకు చెదలు పట్టడం అసాధ్యమేమో కానీ ధవళ వర్ణ శోభిత యవనికలను కప్పుకొని ఆనందాతిశయంతో అమోఘంగా అలరారే హిమగిరి శిఖరాలకు ముచ్చెమటలు పోస్తున్నాయి ప్రాణాధార నదీనదాలకు జన్మ స్థలి హిమగిరి అది కూడా వుక్కతో అపసోపాలు పడుతున్నది

time-read
1 min  |
10-09 -2021
పక్కిల్లు
Sahari

పక్కిల్లు

పక్కింట్లో ఎప్పుడూ ఓ వాసన ప్రవహిస్తూ ఉంటుంది ఎన్ని ఆశలు అక్కడ కుళ్ళిపోయాయో నా నాసికకెందుకో పట్టదు

time-read
1 min  |
10-09 -2021
వినాయక స్తుతి
Sahari

వినాయక స్తుతి

ఉ. మేటిగ పాలవెల్లి కడు మెండుగబత్రిని గట్ట నింపుగన్ దీటుగ పుష్పపండ్లు బహు దీరుగ మర్చగ పూజసేయగన్ సాటిగలేని రీతినిల సాగెడినుత్సవ శోభలు కీర్తినొందుచున్

time-read
1 min  |
10-09 -2021
ఉచంగి దుర్గ కోట
Sahari

ఉచంగి దుర్గ కోట

కాదంబ కాలంలో దీన్ని ఉచ్చశృంగి అని పిలిచేవారు. పల్లవ రాజు ననక్కదాస్, కాదంబ రాజు కృష్ణవర్మల మధ్య పెద్ద యుద్ధం జరిగింది ఇదే ప్రదేశంలో 4వ శతాబ్దిలో. తర్వాటి కాలంలో పల్లవులను ఓడించి చాళు క్యులు దీన్ని సొంతం చేసుకున్నారు.

time-read
1 min  |
10-09 -2021
జుట్టు అందం కోసం అలోవేరా
Sahari

జుట్టు అందం కోసం అలోవేరా

అలోవేరా జెల్ వలన చర్మ సౌందర్యం, మాత్రమే కాకుండా మన జుట్టు అందంగా తయారవుతుందట. ఈ అలోవేరాను మనకు మార్కెట్లో లభించే అనేక సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతారు.

time-read
1 min  |
10-09 -2021
బిగ్  బాస్ సీజన్ 5
Sahari

బిగ్ బాస్ సీజన్ 5

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం రోజున అట్టహాసంగా ప్రారంభ మైంది. 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు.

time-read
1 min  |
10-09 -2021
సైకో అనాలసిస్
Sahari

సైకో అనాలసిస్

1900 దశకం సైకాలజీ ఒక శాస్త్రంగా అపుడవుడే వేళ్లూనుకుంటున్న సమయం. మనిషి, మనస్తత్వం అనే అంశాలపై కొత్త కొత్త భావనలకు తెరలేపుతూ అనేకమంది తమ ఆలోచనలను ప్రపంచం ముందు పెట్టారు. అందులో ఒక ప్రధానమైన వ్యక్తి “సిగ్మన్ ఫ్రాయిడ్” 1899 లో "ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ డ్రీమ్స్” పేరుతో ఈయన ఒక పుస్తకం రాశారు.

time-read
1 min  |
10-09 -2021
శరణు శరణు గణాధిప
Sahari

శరణు శరణు గణాధిప

శ్రావణ భాద్రపద మాసాలు కురిపించిన వర్షంతో పుడమితల్లి పులకరించివురుడుపోసు కుంటుంది. అనేక వృక్ష జాతులు, పచ్చని ఆకులతో పసిమి చీర కట్టి ప్రకృతికి ప్రత్యేక సౌందర్యాన్ని సమకూర్చి అనే కలక్షల జీవరాశికి ఆహారం చేకూర్చే ఆహ్లాద కాలం భాద్రపదం. ఔషధాలు అందించే చక్కని సమయం.

time-read
1 min  |
10-09 -2021
విలయ రాహిత్యం
Sahari

విలయ రాహిత్యం

ఆమె నా సముఖంలోకి అడుగు పెడుతూనే భారరహితమైన నిట్టూర్పు విడిచింది నుదుటి మీది సముద్రాన్ని ఎడమచేత్తో పిండి నేలకు విసిరికొట్టింది

time-read
1 min  |
10-09 -2021
విజయపథం
Sahari

విజయపథం

ఆలోచనల అక్షౌహిణులు.. మస్తిష్క క్షేత్రంలో జీవనపోరాటం చేస్తూనే ఉండాలి.. నిరంతరంగా..!

time-read
1 min  |
10-09 -2021

Page 1 of 6

123456 Next