CATEGORIES

రూపాయి అంతర్జాతీయీకరణ
Sahari

రూపాయి అంతర్జాతీయీకరణ

భారత్ నామమాత్రపు GDP ద్వారా ప్రపం చంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కొనుగోలు శక్తి సమానత్వం ద్వారా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.

time-read
3 mins  |
Sahari 14-07-2023
రామాయణం నుండి యువతకు విలువలు విజయసూత్రాలు
Sahari

రామాయణం నుండి యువతకు విలువలు విజయసూత్రాలు

వనవాసానికి వెళ్ళిన సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించినప్పుడు వికృత రూపంతో, భారీ కాయంతో ఉన్న విరాధుడు వారిని అడ్డగించాడు.

time-read
1 min  |
Sahari 14-07-2023
సూపర్ ప్లాంట్స్ సక్యూలెంట్స్
Sahari

సూపర్ ప్లాంట్స్ సక్యూలెంట్స్

ఇంటికి పచ్చదనాన్ని, కంటికి హాయిని అందించే మొక్కలు పెంచుకోవాలనే అభిరుచి చాలామందిలో ఉంటుంది. అయితే మొక్కలు పెంచుకోవడానికి అనువైన స్థలం ఉండాలని, వాటికి సంరక్షణ చెయ్యడానికి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటూ ఉంటాము.

time-read
1 min  |
Sahari April 2022
'డీజే' రీమేక్
Sahari

'డీజే' రీమేక్

దిల్ రాజు నిర్మాణంలో బాలీవుడ్ హీరో పెద్దా మల్తోత్రా లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కనుందట. హిందీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

time-read
1 min  |
Sahari April 2022
లోహ గఢ్
Sahari

లోహ గఢ్

అనేక రాజవంశాలు పాలించిన కోట ఇది.శాతవాహన, చాళుక్య, రాష్ట్ర కూట, యాదవ, బహమనీ, నిజామ్, మొగల్, మరాఠా రాజులు పాలించారు.

time-read
1 min  |
17-09-2021
తగిన శాస్తి చేసిన కాకి జంట -
Sahari

తగిన శాస్తి చేసిన కాకి జంట -

రామయ్య అనే అతను తన యింటి దగ్గర చెక్కతో రకరకాల చెక్కబొమ్మలను చేసి వాటికి ముచ్చటైన రంగులు వేసి వాటిని తీసుకొచ్చి ఒక చెట్టుకింద పెట్టి వాటిపై నామ మాత్ర లాభం వేసుకుని అమ్మేవాడు. అవి ఎంతో అందంగా ముచ్చటగా ఉండటంతో ప్రజలు కొనుక్కునే వారు. అలా అతనికి వచ్చే చాలీ చాలని ఆదాయంతోనే ఉన్నంతలో తృప్తిగా జీవించేవాడు. ఆ చెట్టుపైనే ఒక కాకి జంట చక్కటి గూడు కట్టుకుని నివసిస్తుండేవి.

time-read
1 min  |
17-09-2021
వామనుడి సందేశం ఇదే
Sahari

వామనుడి సందేశం ఇదే

త్రిమూర్తుల అండ ఉందనే అహం ప్రదర్శించిన ఇంద్రుడి కి బలి చేత అతడిని ఒడింపచేసి సురరాజు అహాన్ని అణచివేశాడు శ్రీహరి.అదేవిధంగా ముల్లో కాలను జయించానని విర్రవీగుతున్న బలి అహం కారాన్ని వామనావతారం ఎత్తి నిర్మూలనం చేశాడు అదే శ్రీహరి. అహాన్ని విడిచిపెడితే అన్ని అదృష్టాలే అని వామనావతారం మనకి భోదిస్తున్నది.

time-read
1 min  |
17-09-2021
సీటీమార్
Sahari

సీటీమార్

గోపీచంద్, తమన్నా, దిగంగనా సూర్య వంశి హీరో హీరోయిన్లుగా కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ సీటీమార్.

time-read
1 min  |
17-09-2021
అకుంఠిత దీక్ష
Sahari

అకుంఠిత దీక్ష

నల్లని మబ్బులు కమ్మితేనేం... నింగిని మింగే ముసురు పడితేనేం.... కుంభవృష్టి కురిస్తేనేం... కుటజములు విరియకపోతేనేం... పల్లవాలు పరిమళించకపోతేనేం...

time-read
1 min  |
17-09-2021
మంచుకు ముచ్చెమటలు
Sahari

మంచుకు ముచ్చెమటలు

నిప్పులకు చెదలు పట్టడం అసాధ్యమేమో కానీ ధవళ వర్ణ శోభిత యవనికలను కప్పుకొని ఆనందాతిశయంతో అమోఘంగా అలరారే హిమగిరి శిఖరాలకు ముచ్చెమటలు పోస్తున్నాయి ప్రాణాధార నదీనదాలకు జన్మ స్థలి హిమగిరి అది కూడా వుక్కతో అపసోపాలు పడుతున్నది

time-read
1 min  |
10-09 -2021
వినాయక స్తుతి
Sahari

వినాయక స్తుతి

ఉ. మేటిగ పాలవెల్లి కడు మెండుగబత్రిని గట్ట నింపుగన్ దీటుగ పుష్పపండ్లు బహు దీరుగ మర్చగ పూజసేయగన్ సాటిగలేని రీతినిల సాగెడినుత్సవ శోభలు కీర్తినొందుచున్

time-read
1 min  |
10-09 -2021
ఉచంగి దుర్గ కోట
Sahari

ఉచంగి దుర్గ కోట

కాదంబ కాలంలో దీన్ని ఉచ్చశృంగి అని పిలిచేవారు. పల్లవ రాజు ననక్కదాస్, కాదంబ రాజు కృష్ణవర్మల మధ్య పెద్ద యుద్ధం జరిగింది ఇదే ప్రదేశంలో 4వ శతాబ్దిలో. తర్వాటి కాలంలో పల్లవులను ఓడించి చాళు క్యులు దీన్ని సొంతం చేసుకున్నారు.

time-read
1 min  |
10-09 -2021
సైకో అనాలసిస్
Sahari

సైకో అనాలసిస్

1900 దశకం సైకాలజీ ఒక శాస్త్రంగా అపుడవుడే వేళ్లూనుకుంటున్న సమయం. మనిషి, మనస్తత్వం అనే అంశాలపై కొత్త కొత్త భావనలకు తెరలేపుతూ అనేకమంది తమ ఆలోచనలను ప్రపంచం ముందు పెట్టారు. అందులో ఒక ప్రధానమైన వ్యక్తి “సిగ్మన్ ఫ్రాయిడ్” 1899 లో "ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ డ్రీమ్స్” పేరుతో ఈయన ఒక పుస్తకం రాశారు.

time-read
1 min  |
10-09 -2021
శరణు శరణు గణాధిప
Sahari

శరణు శరణు గణాధిప

శ్రావణ భాద్రపద మాసాలు కురిపించిన వర్షంతో పుడమితల్లి పులకరించివురుడుపోసు కుంటుంది. అనేక వృక్ష జాతులు, పచ్చని ఆకులతో పసిమి చీర కట్టి ప్రకృతికి ప్రత్యేక సౌందర్యాన్ని సమకూర్చి అనే కలక్షల జీవరాశికి ఆహారం చేకూర్చే ఆహ్లాద కాలం భాద్రపదం. ఔషధాలు అందించే చక్కని సమయం.

time-read
1 min  |
10-09 -2021
విలయ రాహిత్యం
Sahari

విలయ రాహిత్యం

ఆమె నా సముఖంలోకి అడుగు పెడుతూనే భారరహితమైన నిట్టూర్పు విడిచింది నుదుటి మీది సముద్రాన్ని ఎడమచేత్తో పిండి నేలకు విసిరికొట్టింది

time-read
1 min  |
10-09 -2021
విజయపథం
Sahari

విజయపథం

ఆలోచనల అక్షౌహిణులు.. మస్తిష్క క్షేత్రంలో జీవనపోరాటం చేస్తూనే ఉండాలి.. నిరంతరంగా..!

time-read
1 min  |
10-09 -2021
‘ రాజ రాజ చోర
Sahari

‘ రాజ రాజ చోర

విలక్షణ పాత్రల కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'రాజ రాజ చోర, మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్ గా నటించారు

time-read
1 min  |
September 2021
బిగ్ బాస్-5
Sahari

బిగ్ బాస్-5

ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఐదో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఈ షోకి సంబంధించిన టీజర్ కూడా విడుదల అయింది.

time-read
1 min  |
September 2021
ప్రియసఖియా..!
Sahari

ప్రియసఖియా..!

నవ్వులలో సరిగమలే.. చిందెనులే ప్రియసఖియా...! జ్ఞాపకాలు రాగాలుగ.. మారెనులే ప్రియసఖియా..!

time-read
1 min  |
September 2021
నోవే హెూమ్
Sahari

నోవే హెూమ్

మన దేశంలో కూడా ఎంతో క్రేజ్ ఉన్న చిత్రాల్లో మార్వెల్ మూవీస్ కూడా ఒకటి. సూపర్ హీరోస్ సినిమాలను ఎప్పటికప్పుడు సరికొత్తగా అందించే ఫ్రాంచైజ్ మార్వెల్ స్టూడియోస్ నుంచి ఇప్పటికే ఎన్నో చిత్రాలు ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాయి.

time-read
1 min  |
September 2021
ప్రియరాగం..!
Sahari

ప్రియరాగం..!

నీ రాకకై నిరీక్షిస్తున్నప్పుడు మనసంతా దిగులు అలుముకుంటుంది..

time-read
1 min  |
September 2021
పర్యాటకం-ఉపర్కోట్  కోట
Sahari

పర్యాటకం-ఉపర్కోట్ కోట

ఇది జునాగఢ్ డ్లో ఉంది. క్రీ. పు. 319 లో చంద్రగుప్త మౌర్యుడు దీన్ని నిర్మించాడని అంటారు.

time-read
1 min  |
August 27, 2021
తననవ్వుల సంద్రమునే...
Sahari

తననవ్వుల సంద్రమునే...

గుండెచాటు అశ్రువొకటి.. కావ్యముగా మారినది.! మౌననదీ ప్రవాహాన్ని.. శిల్పముగా మలచినది.!

time-read
1 min  |
September 2021
డియర్ మేఘా
Sahari

డియర్ మేఘా

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిం చిన చిత్రం ' డియర్ మేఘా. వేదాన్డ్ క్రియే టివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించగా, సుశాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

time-read
1 min  |
September 2021
కొత్త చిగురులు
Sahari

కొత్త చిగురులు

చక్కని మొక్కలు సస్యంగా ఎదిగితే మన బ్రతుకులు సుశోభితం ఎండి మోడులు అయితే మన బ్రతుకులు విపత్కరం.

time-read
1 min  |
August 27, 2021
కేజీఎఫ్ చాప్టర్-2
Sahari

కేజీఎఫ్ చాప్టర్-2

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శ కత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా తరహాలో భారీ విజయం సాధించింది.

time-read
1 min  |
September 2021
కవచ కుండలాలు
Sahari

కవచ కుండలాలు

మరణమంటే మట్టిలో కలవడమేగా స్థూలం నుంచి సూక్ష్మంలోకి మారడమేగా మనం లేనినాడు భాద్యత కొడుకు చేతిలో కొరివి అవుతుంది

time-read
1 min  |
August 27, 2021
అపర మయులు!
Sahari

అపర మయులు!

ఆకలి దిక్సూచి చూపిన మార్గంలో.. పెళ్ళాం, పిల్లలతో మైళ్ళ కొద్దీ దూరాన్ని పాదాలతో కొలుచుకుంటూ నగరానికొచ్చిన ఘర్మజల వారసులు... వలస కార్మికులు..!

time-read
1 min  |
August 20, 2021
రామారావు ఆన్ డ్యూటీ
Sahari

రామారావు ఆన్ డ్యూటీ

రవితేజ చేస్తున్న ఈ సినిమాలో ఇలియానా మెరుపులా మెరవబోతుందని ఒక ఐటెం లో సందడి చేయబోతుందని వార్త చక్కర్లు కొడుతోంది.

time-read
1 min  |
August 20, 2021
మనోగతాలు
Sahari

మనోగతాలు

'మనసంతా ఆక్రమించేసుకుని నాకంటూ జ్ఞాపకాలు ప్రత్యేకం ఏవీ లేకుండా చేసేసిన ఆ ఊహాలన్నీ ఇపుడు గతాలైపోయాయి..

time-read
1 min  |
August 20, 2021

Page 1 of 3

123 Next