Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper

Try GOLD - Free

News

Police Today

Police Today

మార్చి నెలలో అఖిల భారత పోలీస్ ఫుట్బాల్

74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు

2 min  |

February 2026
Police Today

Police Today

పోలీస్ ఉద్యోగం సాధించినందుకు గర్వపడాలి

ప్రజలకు నేరుగా సేవ చేసే ఉద్యోగం సాధించినందుకు గర్వపడాలని ట్రైనీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఎస్.పి. షెల్కే నచికత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ అన్నారు.

1 min  |

February 2026
Police Today

Police Today

డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల జాగ్రత్త!

ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ మోసంలో ప్రమేయం ఉన్నందుకు మహారాష్ట్రలోని పూణేకు చెందిన విశాల్ అనిల్ నిర్మల్ అనే నిందితుడిని హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

1 min  |

February 2026
Police Today

Police Today

'కాంగ్రెస్'లో దమ్మున్న లీడర్ 'రేవంత్ '

వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో తొలిసారిగా ఒక దమ్ము ఉన్న యువ నాయకుడు అవతరించాడు.

2 min  |

February 2026
Police Today

Police Today

‘భద్రం నాన్న' షార్ట్ ఫిలిం ఆవిష్కరణ

రోడ్డు భద్రతపై సర్వేజన ఫౌండేషన్ రూపొందించిన 'భద్రం నాన్న' షార్ట్ ఫిలింను డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

1 min  |

February 2026
Police Today

Police Today

మాజీ ఐపిఎస్ భార్యను మోసగించిన నిందుతుల అరెస్ట్

ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకొని రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న ఊర్మిళ.

1 min  |

February 2026
Police Today

Police Today

ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ల దొంగలు అరెస్ట్

చిత్తూరు జిల్లా నందు వరుసగా 97 ట్రాన్స్ఫర్లలోని కాపర్ వైర్లను దొంగతనం చేసిన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా, కాణిపాకం పోలీసులు.

1 min  |

February 2026

Police Today

ఈగల్ కాయిన్ పేరుతో క్రిప్టో కరెన్సీ దందా...

లక్షల్లో పెట్టుబడులు పెట్టిన సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతానికి చెందిన ప్రముఖులు

1 min  |

February 2026
Police Today

Police Today

తల్లిదండ్రులను చంపేసిన కన్న కూతురు

బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఘటన. 24న మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన కూతురు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్

1 min  |

February 2026
Police Today

Police Today

వైద్య కళాశాలలో షీ టీమ్ అవగాహన సదస్సు

మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో - ప్రిన్సిపాల్ డాక్టర్ నితిన్ కాబ్ర. ఎండి. డియం. ఆధ్వర్యంలో బుధవారం షీ టీమ్ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

1 min  |

February 2026
Police Today

Police Today

పిల్లలు, మహిళల రక్షణ మా బాధ్యత!

-* అధి పిల్లలు, మహిళల రక్షణ మా భాద్యత... జిల్లా భరోసా కేంద్రం... -* పోక్సో అత్యాచార కేసులలో భాదితులకు జిల్లా భరోసా చేయూత... -* పిల్లలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యాసంస్థలలో అవగాహన కార్యక్రమాలు...

1 min  |

February 2026
Police Today

Police Today

సాంకేతికతతో పారదర్శకత

• సాంకేతికత వినియోగంలో నగర పోలీసులు మరో ముందడుగు వేశారు. సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ (సీఏఆర్) సిబ్బంది విధుల కేటాయింపులో మానవ ప్రమేయం లేకుండా, పూర్తి పారదర్శకతతో కూడిన అత్యాధునిక 'జనరేటివ్ ఏఐ' విధానానికి శ్రీకారం చుట్టారు.

1 min  |

February 2026
Police Today

Police Today

పాకిస్తాన్ ఓటమిపై సంబరాలు.. చితకబాదిన పోలీసులు...

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మొన్న భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగింది.

1 min  |

February 2026

Police Today

నేరస్తులలో పరివర్తన రాదా?

మద్యం తాగి వాహనాలు నడిపే వారి వల్ల ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోవడమో, తీవ్ర గాయాలు పాలు కావడమో జరుగుతుంది.

2 min  |

February 2026
Police Today

Police Today

సైబర్ నేరాలపై ఉక్కుపాదం

మల్కాజిగిరి కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వారంలో 8 కేసులు ఛేదించి, 9 మందిని అరెస్టు చేశారు.

2 min  |

February 2026
Police Today

Police Today

శ్రీశైలం టోల్గేట్ వద్ద భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

* టోల్గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిర్వహణలో బయటపడిన నోట్ల కట్టలు.

1 min  |

February 2026
Police Today

Police Today

పోలీసుల విధుల నిర్వహణకు డైరీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్., ఆవిష్కరించిన రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ 2026, పోలీస్ సంక్షేమ సమాచార దీపికను శుక్రవారం జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., పోలీస్ అధికారులు, సిబ్బందికి అందజేశారు.

1 min  |

February 2026
Police Today

Police Today

హత్య కేసులో నిందుతులకు ఉరి శిక్ష!

ఆస్తి కోసం ఆరుగురి హత్య కేసులో సంచలన తీర్పు: ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు కేసు నమోదు నుంచి తీర్పు వరకు...పోలీసుల కట్టుదిట్టమైన నిరంతర పర్యవేక్షణ ఫలితమే ఈ కఠిన శిక్షలు

2 min  |

February 2026
Police Today

Police Today

మావోయిస్టుల లొంగిపోతకు విజ్ఞప్తి

బల్దేవ్ సహా 9 మంది సహచరులతో కలిసి 19వ తేదీన లొంగిపోయిన అంజు DVCM.

1 min  |

February 2026
Police Today

Police Today

ముఖ్యమంత్రి అడ్డాలోనే కల్తీ పాలు

ముఖ్యమంత్రి అడ్డాలోనే కల్తీ పాలు తయారు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

1 min  |

February 2026
Police Today

Police Today

'డ్రగ్స్ప దండయాత్ర' అభినందనీయం

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ నుంచి ఐదుగురు మహిళా పోలీసులు

1 min  |

February 2026
Police Today

Police Today

'భూ' రక్షణలో ‘రంగనాథుడి' ముందుచూపు

హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని ‘నైజాం’ సంస్థానంగా పరిపాలన చేసిన నిజాం ప్రభువు భావితరాల ప్రజలకు దేశంలో ఏ ప్రభుత్వానికి లేనంత భూములను సమీకరించాడు.

2 min  |

February 2026

Police Today

సంపాదకీయం 'దేశం' దృష్టిని ఆకర్షిస్తున్న తెలుగు పోలీసులు

దేశ ప్రజలేగాకుండ, ప్రపంచంలోని భక్తులందరు పరమపవిత్రంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రసాదం 'లడ్డు' తయారీలో వినియోగించిన 'మంచి నెయ్యి'లో కల్తీ జరిగిందని నిరూపించిన పోలీసు ప్రత్యే దర్యాప్తు బృందం 'సిట్' అధినందనలు తెలుపవలసిందే.

1 min  |

February 2026
Police Today

Police Today

ఫేక్ షాపింగ్ వెబ్సైట్లతో మోసపోవద్దు

ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి సైబర్ నేరగాళ్ళు ప్రజలను మోసం చేసే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

1 min  |

March 2026
Police Today

Police Today

మాజీ మావోయిస్టు అగ్ర నేతలతో ముఖ్యమంత్రి భేటీ

* హింస వల్ల ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం లభించదు. * ప్రజల ఆకాంక్షలు తీరేదే ప్రజాస్వామ్య మార్గంలోనే. * ప్రభుత్వం తరఫున పూర్తి రక్షణ, పునరావాస కల్పన. - సి.ఎం. రేవంత్రెడ్డి

1 min  |

March 2026
Police Today

Police Today

పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!

హైదరాబాద్ పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

1 min  |

March 2026
Police Today

Police Today

డ్రగ్స్ విక్రేత, నిందితుడి అరెస్ట్

ముషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఒక డ్రగ్స్ విక్రేతను మరియు ఒక వినియోగదారుడిని అదుపులోకి తీసుకున్నారు

1 min  |

March 2026
Police Today

Police Today

అమెరికాలో ఘనంగా మహిళా దినోత్సవం

అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.

1 min  |

March 2026
Police Today

Police Today

క్షణకాలపు మత్తు కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దు

మద్యం మత్తులో యాక్సిడెంట్కు గురై ప్రాణాలు కోల్పోయిన ఒక యువకుడి అంతిమయాత్రలో ఆయన మాట్లాడుతూ.. క్షణకాలపు మత్తు కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని స్నేహితుడి చావుతోనైనా మిగిలిన వారిలో మార్పు రావాలని హితవు పలికారు.

1 min  |

March 2026
Police Today

Police Today

'ధైర్య స్పర్శ' అవగాహన కార్యక్రమం

* 'డ్రగ్స్ ఒద్దు బ్రో' అంటూ నినాదించిన పాఠశాల విద్యార్థులు.

2 min  |

March 2026