Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper
Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

News

Police Today

వికటించిన ప్రేమపాఠం

మాస్టారు వికృత చేష్టలు చివరికి ఏ పరిస్థితికి దారితీసింది. నగర శివార్లలోని నెలమంగళల సమీపాన విస్తరించిన సిద్ధార్థ వైద్య కళాశాలలో బుధవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

1 min  |

April 2026
Police Today

Police Today

ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య

తమ అక్రమ సంబందానికి అడ్డు వస్తున్నాడని, తమ సంబంధం గురించి గొడవ పడుతున్నాడని భర్తను హత్య చేసిన ఘటనలో భార్య, ఆమె ప్రియుడిని కుప్పం అర్బన్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు.

1 min  |

April 2026
Police Today

Police Today

పోలీస్ శాఖ పెట్రోల్ బంక్ ప్రారంభం

* తెలంగాణ పోలీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలో ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బంక్ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) శివధర్ రెడ్డి, ఐపీఎస్ ప్రారంభించారు.

1 min  |

April 2026

Police Today

మద్యం బాబులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఝలక్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు శాఖ మద్యం సేవించి వాహనాలను నడిపే వారికి ఝలక్ ఇస్తోంది.

1 min  |

April 2026
Police Today

Police Today

ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దృశ్యాల చిత్రీకరణ

ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ...పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన దృశ్యాలను నిరోధించే 'టిఫ్లైన్' ద్వారా అందిన సమాచారాన్ని బ్యూరోలోని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లోతుగా విశ్లేషించిందని తెలిపారు.

1 min  |

April 2026
Police Today

Police Today

డ్రగ్స్ విక్రేత, నిందితుడి అరెస్ట్

ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసాలగడ్డ, హవేలీ సమీపంలో అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి జరిగింది.

1 min  |

March 2026

Police Today

నాసిరకం భోజనం.. బాలల ఫిర్యాదు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం దేవుని చెరువులో బాలలకు పాఠశాలలో వంట ఏజెన్సీ సంస్థ నాసిరకం భోజనం వడ్డించింది.

1 min  |

March 2026
Police Today

Police Today

పరిగిలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు

అక్రమ గ్యాస్ సిలిండర్లు. కుళ్ళిన మాంసం, కల్తీ ఐస్క్రీమ్ కేంద్రాల పైన టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు - జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS

1 min  |

April 2026
Police Today

Police Today

లింగ నిర్ధారణ, పరీక్షలు జరిపితే కఠిన చర్యలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటివి చట్ట విరుద్ధ చర్యలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

1 min  |

April 2026
Police Today

Police Today

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం - గ్యాంగ్ అరెస్ట్

లావోస్ దేశంలో సైబర్ ఫ్రాడ్ ఉద్యోగాల పేరుతో యువతను అక్రమంగా తరలించి మోసాలకు పాల్పడిన నలుగురి అరెస్ట్ నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం.

1 min  |

March 2026
Police Today

Police Today

చెర్లపల్లి జైలులో కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్ ప్రారంభం

కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్లో సంప్రదాయ పద్ధతిలో రసాయనాలు లేకుండా నూనెల తయారీ జరుగుతుందని తెలిపారు.

1 min  |

March 2026
Police Today

Police Today

జైళ్ల శాఖపై అంతర్జాతీయ సదస్సు

“కరెక్షనల్ రిఫార్మ్స్: నోవెల్ విస్టాస్” అనే మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఈ రోజు హైదరాబాద్ లోని ఐసిఎఫ్ఎఐ లా స్కూల్లో, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ క్రిమినల్ లా ఆధ్వర్యంలో, అకాడమీ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఘనంగా ప్రారంభమైంది.

1 min  |

April 2026

Police Today

శ్రీశైలం వెళ్లే భక్తులకు సూచన

మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కర్నూలు జిల్లా మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు వాహనాల్లో ఓవర్లోడ్ ప్రయాణించకూడదని, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని కర్నూలు జిల్లా ఎస్పీవిక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

1 min  |

March 2026
Police Today

Police Today

నిర్మాణ కార్మికుల భద్రతే లక్ష్యం

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, భద్రత, భీమాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

3 min  |

April 2026
Police Today

Police Today

ఫేక్ షాపింగ్ వెబ్సైట్లతో మోసపోవద్దు

ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి సైబర్ నేరగాళ్ళు ప్రజలను మోసం చేసే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

1 min  |

March 2026
Police Today

Police Today

సరైన సమయంలో ప్రాణాలు కాపాడిన పోలీస్

-అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం. చాకచక్యంగా అడ్డుకున్న రూరల్ ఎస్సై కిషోర్

1 min  |

April 2026
Police Today

Police Today

అమెరికాలో ఘనంగా మహిళా దినోత్సవం

అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

1 min  |

March 2026
Police Today

Police Today

'ధైర్య స్పర్శ' అవగాహన కార్యక్రమం

* 'ధైర్య స్పర్శ' పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ, ట్రైనీ IPS డా. తరుణ్ పహ్వ. * 'డ్రగ్స్ ఒద్దు బ్రో' అంటూ నినాదించిన పాఠశాల విద్యార్థులు.

2 min  |

March 2026
Police Today

Police Today

దొంగగా మారిన పనిమనిషి

* పది తులాల బంగారం, పది తులాల వెండి రికవరీ. * సిసిటీవీ కెమెరాల ప్రాధాన్యతపై వివరణ.

1 min  |

April 2026
Police Today

Police Today

మర్చిపోయిన నగదు పర్సు అప్పగింత

పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా ఆటో గుర్తింపు.

1 min  |

April 2026
Police Today

Police Today

27 బైకులు స్వాధీనం... నిందితుడి అరెస్ట్

ఆమేరకు అతని స్వాదినములో వున్న 27 బైక్ లను దర్యాప్తు నిమిత్తం CI ఆ బైక్స్ను స్వాధీనపరచుకున్నారు.

1 min  |

April 2026
Police Today

Police Today

'టూ పోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్' ప్రారంభం

మహబూబ్నగర్ జిల్లా మీ పూల్లో “టూ పోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్” ప్రారంభించిన DIG ఎల్. ఎస్. చౌహన్, ఐపిఎస్ మహబూబ్ నగర్ జిల్లా మీ పూల్ నందు ఆధునిక వాహన మరమ్మత్తుల కోసం ఉపయోగించే “టూ పోస్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్” (Two Post Hydraulic Lift)ను జోన్-VII జోగులాంబ DIG ఎల్. ఎస్. చౌహన్, ఐపిఎస్ ప్రారంభించారు

1 min  |

April 2026
Police Today

Police Today

లాభం ఆశచూపి మోసాలకు పాల్పడుతున్న నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

* రూ. 2 కోట్ల విలువైన డమ్మీ కరెన్సీ స్వాధీనం

1 min  |

April 2026
Police Today

Police Today

బయోమెట్రిక్ మోసాల పట్ల జాగ్రత్త

ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు కేవలం మీ డబ్బునే కాకుండా, మీ వ్యక్తిత్వాన్ని (Identity) కూడా దొంగిలిస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత బయోమెట్రిక్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ వి. అరవింద్ బాబు హెచ్చరించారు.

1 min  |

March 2026
Police Today

Police Today

నిర్మల్ 'పోలీస్ అక్క'కు 'స్కోచ్' అవార్డు

నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ వినూత్నంగా చేపట్టిన 'పోలీస్ అక్క’ కార్యక్రమం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.

1 min  |

April 2026
Police Today

Police Today

బైక్ స్టంట్స్ చేస్తున్న నలుగురు అరెస్ట్

బహిరంగ ప్రదేశంలో ప్రమాదకర బైక్ స్టంట్స్ చేస్తున్న నలుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్.

1 min  |

April 2026
Police Today

Police Today

డిజిపిని కలిసిన నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ అధికారులు

డిజిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ పనితీరును, ఇక్కడ అమలు చేస్తున్న అత్యాధునిక సాంకేతిక విధానాలను శాంతిభద్రతల పరిరక్షణలో అనుసరిస్తున్న విధానాలను గురించి తెలుసుకున్నారు.

1 min  |

April 2026
Police Today

Police Today

మరణించిన కానిస్టేబుళ్ల పేర్లతో రూ. 1.40 కోట్లు గోల్మాల్

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ జీతాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

1 min  |

April 2026

Police Today

హైదరాబాద్లో హైటెక్ మోసం..బటన్ నొక్కితే నంబర్ మారే కారు!

నగరంలో ఇప్పటివరకు చూడని విధంగా ఒక హైటెక్ మోసం వెలుగులోకి వచ్చింది.

1 min  |

April 2026
Police Today

Police Today

పొగాకు ఉత్పత్తులు అక్రమ రవాణా

పొగాకు (గుట్కా) ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన గుడిపాల పోలీసులు.

1 min  |

April 2026