News
Police Today
ప్రముఖ నటి వాష్రూమ్ సీక్రెట్ కెమెరా..!
సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు అంటూ మీద పడి పోతుంటారు. అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
1 min |
February 2026
Police Today
నిజామాబాద్లో 'సెక్యూరిటీ కౌన్సిల్' ప్రారంభం
* రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఐ.పి.ఎస్., చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ * రోడ్డు ప్రమాదాల నివారణకు ఉద్యమంగా 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో హెల్మెట్ల పంపిణీ, బైక్ ర్యాలీ నిర్వహణ
2 min |
February 2026
Police Today
10 రోజుల్లోనే భారీ దొంగతనం... రూ.80 లక్షల గోల్డ్ రికవరీ!
విజయనగరం జిల్లా వేపాడ మండలం బొద్దాం గ్రామంలో సంచలనం సృష్టించిన భారీ దొంగతనం కేసును జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు.
1 min |
February 2026
Police Today
పవర్ ఆఫ్ పాలిటిక్స్ X పవర్ ఆఫ్ పోలీస్
ప్రొద్దుటూరు సిఐ శ్రీరామ్ బదిలీ 18 ఏళ్ల సర్వీసులో 30 ట్రాన్స్ఫర్లు.
1 min |
February 2026
Police Today
హైదరాబాద్లో 'డిజిటల్ ముఠా' అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.
1 min |
February 2026
Police Today
స్టెరాయిడ్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న జిమ్ ట్రైనర్ అరెస్ట్
• బాడీ బిల్డింగ్ స్టెరాయిడ్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న జిమ్ ట్రైనర్ అరెస్ట్ రూ. 1,20,000 విలువైన సొత్తు స్వాధీనం
1 min |
February 2026
Police Today
పనిమనిషే దొంగ
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.
1 min |
February 2026
Police Today
ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు... ఆరా తీస్తే..
టెంపుల్ సిటీ తిరుపతిలో ఓ ఫేక్ ఐపీఎస్ అధికారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్కోసారి ఒక్కో అధికారి గెటప్లో వచ్చి జనాలను బురిడీ కొట్టించాడు.
1 min |
February 2026
Police Today
నోడల్ అధికారులతో నగర సీపీ వీసీ సజ్జనార్ సమావేశం
టెలికాం, ఇంటర్నెట్, ఫుడ్ డెలివరీ, కొరియర్, రవాణా, అన్ని రకాల సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
1 min |
February 2026
Police Today
అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
డీసీఎం వాహనాలు, జనరేటర్ చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బాలానగర్ పోలీసులు చాకచక్యంగా ఈరోజు అదుపులోకి తీసుకున్నారని బాలానగర్ ఏసీపీ పి. నరేష్ రెడ్డి తెలిపారు
1 min |
February 2026
Police Today
పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టి పోలీసులపై కాల్పులు
సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు...
1 min |
February 2026
Police Today
108 అడుగుల భారీ జాతీయ పతాకావిష్కరణ
భారత సైన్యం అత్యున్నత క్రమశిక్షణకు, నిరంతర అప్రమత్తతకు మారుపేరని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు.
1 min |
February 2026
Police Today
పోలీస్ సిబ్బంది సంక్షేమానికే ప్రాధాన్యత
పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఆరోగ్యం శాఖకు, వారి కుటుంబానికి ఎంతో విలువైనదని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS తెలిపినారు.
1 min |
February 2026
Police Today
రౌడీ షీటరు నగర బహిష్కరణ
నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిదిలో గల నాగారంలో నివాసం ఉండే మహమూద్ బేగ్ ఏ ఫిద్దు అనే రౌడీ షీటర్కు నగర బహిష్కరణ ఉత్తర్వులు అందించినట్లు నిజామాబాదు పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., ఒక ప్రకటనలో తెలిపారు.
1 min |
February 2026
Police Today
ఆశీర్వదించారని మైమరిచిపోయారో.. అంతే సంగతులు!
* దేవుళ్ల వేషధారణలో దొంగతనాలు * నలుగుర్ని అరెస్ట్ చేసిన కోల్కతా పోలీసులు * విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన పోలీసులు
1 min |
February 2026
Police Today
ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న నిందితులను మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1 min |
February 2026
Police Today
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
ఆచన్పల్లి బైపాస్ రోడ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పోలీస్ వాహనం చూసి నలుగురు వ్యక్తులు పారిపోవాలని చూశారు. వారిని పోలీసులు వెంబడించి ఇద్దరు వ్యక్తులను, ఒక మోటార్ సైకల్ను అదుపులోకి తీసుకొని విచారించారు.
2 min |
February 2026
Police Today
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి ఉన్నట్లు స్పష్టం
నెయ్యి టెండర్లలో నిబంధనల ఉల్లంఘనలు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు
1 min |
February 2026
Police Today
పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దాడి
చెన్నూరు పి.ఎస్ పరిధిలో మైనర్ బాలికకు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడి, మోసం చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ముద్దాయికి జీవిత ఖైదు మరియు రూ. 4.000/- జరిమానా విధిస్తూ కడప పోక్సో కోర్టు జడ్జి S.ప్రవీణ్ కుమార్ తీర్పు.
2 min |
February 2026
Police Today
నకిలీ ఎస్ఐ సైబర్ బెదిరింపులు...
15 లక్షల రూపాయలు మోసం... ఇద్దరు నిందితుల అరెస్ట్.....
1 min |
February 2026
Police Today
ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ మోసాలపై జాగ్రత్త!
హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ ప్రజలకు హెచ్చరిస్తోంది - ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు గణనీయంగా పెరుగుతున్నాయి.
1 min |
February 2026
Police Today
మహిళల రక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్
• గ్రామాలు-కాలనీల్లో మహిళా భద్రత పై విస్తృత అవగాహన
1 min |
February 2026
Police Today
మావోయిస్టుల లొంగుబాటు
లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలను అందచేస్తాం.
2 min |
February 2026
Police Today
రోజ్ డే రోజున భర్తను ఆశ్చర్యపరిచిన భార్యకు షాక్ ఇచ్చిన పోలీసులు
రోజ్ డే రోజున ఒక మహిళ తన భర్తను ఆశ్చర్యపరిచింది. గులాబీలతో పాటు మద్యం బాటిల్, గ్లాస్గోలో మద్యం కూడా ఇచ్చింది.
1 min |
February 2026
Police Today
చోరీల కట్టడికి ప్రత్యేక దృష్టి
• ఉమ్మడి జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,
2 min |
February 2026
Police Today
ఎన్టీవీ యాంకర్ దేవీ ఆవేదన
ఎన్టీవీ యాంకర్ దేవీ ఆవేదన
1 min |
February 2026
Police Today
గ్రూప్స్ విజయం సాధించిన SIకి SP అభినందన
పోలీసు శాఖలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఎస్పై)గా మేడగమ్ సురేష్ రెడ్డి విధులు నిర్వహిస్తూ, ఇటీవల నిర్వహించిన APPSC గ్రూప్-2 ఫలితాలలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) గా ఎంపికైన సందర్భంగా కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ్న జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
1 min |
February 2026
Police Today
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసుల రూల్
చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది\", \"No Helmet - No Petrol\", \"No Helmet- No Ride\" వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది.
1 min |
February 2026
Police Today
శ్రీశైలం టోల్గేట్ వద్ద భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు
*టోల్గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిర్వహణలో బయటపడిన నోట్ల కట్టలు.
1 min |
February 2026
Police Today
ప్రాణం తీసిన సిగరెట్ లైటర్ గొడవ
క్రికెట్ పోటీ ముగిసిన తర్వాత మద్యం సేవిస్తున్న సమయంలో స్నేహితులు ప్రశాంత్ (35), రోషన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
1 min |
