Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper

Poging GOUD - Vrij

News

Police Today

Police Today

ఫేక్ షాపింగ్ వెబ్సైట్లతో మోసపోవద్దు

ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి సైబర్ నేరగాళ్ళు ప్రజలను మోసం చేసే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

1 min  |

March 2026
Police Today

Police Today

మాజీ మావోయిస్టు అగ్ర నేతలతో ముఖ్యమంత్రి భేటీ

* హింస వల్ల ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం లభించదు. * ప్రజల ఆకాంక్షలు తీరేదే ప్రజాస్వామ్య మార్గంలోనే. * ప్రభుత్వం తరఫున పూర్తి రక్షణ, పునరావాస కల్పన. - సి.ఎం. రేవంత్రెడ్డి

1 min  |

March 2026
Police Today

Police Today

పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!

హైదరాబాద్ పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

1 min  |

March 2026
Police Today

Police Today

డ్రగ్స్ విక్రేత, నిందితుడి అరెస్ట్

ముషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఒక డ్రగ్స్ విక్రేతను మరియు ఒక వినియోగదారుడిని అదుపులోకి తీసుకున్నారు

1 min  |

March 2026
Police Today

Police Today

అమెరికాలో ఘనంగా మహిళా దినోత్సవం

అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.

1 min  |

March 2026
Police Today

Police Today

క్షణకాలపు మత్తు కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దు

మద్యం మత్తులో యాక్సిడెంట్కు గురై ప్రాణాలు కోల్పోయిన ఒక యువకుడి అంతిమయాత్రలో ఆయన మాట్లాడుతూ.. క్షణకాలపు మత్తు కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని స్నేహితుడి చావుతోనైనా మిగిలిన వారిలో మార్పు రావాలని హితవు పలికారు.

1 min  |

March 2026
Police Today

Police Today

'ధైర్య స్పర్శ' అవగాహన కార్యక్రమం

* 'డ్రగ్స్ ఒద్దు బ్రో' అంటూ నినాదించిన పాఠశాల విద్యార్థులు.

2 min  |

March 2026
Police Today

Police Today

భార్యను హత్యచేసి నగలు ఎత్తుకెళ్లిన భర్త

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేగుంటకు చెందిన ఉప్పరి వరలక్ష్మి (35)కి, ఏపీ నెల్లూరుకు చెందిన త్రిమూర్తులుతో 2015లో వివాహమైంది.

1 min  |

March 2026
Police Today

Police Today

కల్తీ టీ పొడి ముఠా అరెస్ట్

నమ్మదగిన సమాచారం మేరకు, కమిషనర్ టాస్క్ ఫోర్స్ (వెస్ట్ జోన్) బృందం, సనత్ నగర్ పోలీసులతో కలిసి సనత్ నగర్ పరిధిలోని ఒక ప్రాంగణంపై దాడి చేసింది

1 min  |

March 2026
Police Today

Police Today

చెర్లపల్లి జైలులో కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్ ప్రారంభం

ఖైదీల సంక్షేమం, పునరావాసానికి మరొక ముందడుగుగా చెర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ (పీఏసీ)లో ఆయుర్వేద గ్రామం మరియు కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డా.సౌమ్య మిశ్రా, ఐపీఎస్ ఘనంగా ప్రారంభించారు.

1 min  |

March 2026

Police Today

నాసిరకం భోజనం.. బాలల ఫిర్యాదు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం దేవుని చెరువులో బాలలకు పాఠశాలలో వంట ఏజెన్సీ సంస్థ నాసిరకం భోజనం వడ్డించింది.

1 min  |

March 2026
Police Today

Police Today

రాష్ట్రంలో ఆపరేషన్ క్రాక్ డౌన్

రాష్ట్రంలో వేళ్లూనుకున్న సైబర్ నేరాల వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ భారీ ఆపరేషన్కు శ్రీకారం చుట్టిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు.

1 min  |

March 2026
Police Today

Police Today

బకాయిల కోసం ఎదురుచూసి కన్నుమూసిన రిటైర్డ్ ఎస్సై

• ఉద్యోగ విరమణ బకాయిలు అందక ఆర్థిక కష్టాలు. • ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితి • అనారోగ్యంతో రిటైర్డ్ ఎస్సై మృతి.

1 min  |

March 2026
Police Today

Police Today

బయోమెట్రిక్ మోసాల పట్ల జాగ్రత్త

ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు కేవలం మీ డబ్బునే కాకుండా, మీ వ్యక్తిత్వాన్ని (Identity) కూడా దొంగిలిస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత బయోమెట్రిక్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ వి. అరవింద్ బాబు హెచ్చరించారు.

1 min  |

March 2026

Police Today

విద్యార్థుల భద్రతకు ఆపరేషన్ వజ్ర పహార్

నంద్యాల జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఆపరేషన్ వజ్ర పహార్ కార్యక్రమం

1 min  |

March 2026
Police Today

Police Today

విధి నిర్వహణలో సైబరాబాద్ మహిళా పోలీసుల ప్రతిభ

సైబరాబాద్ మహిళా పోలీసులు విధి నిర్వహణలో తమ ప్రతిభ, అంకితభావంతో గుర్తింపు పొందుతున్నారు.

1 min  |

March 2026
Police Today

Police Today

గంజాయి గ్యాంగ్ చేతిలో యువకుడు మృతి!

• గత నాలుగు రోజులుగా హాస్పిటల్లో మృత్యువుతో పోరాడిన హఫీజ్ ముజామిల్..! • ఊపిరితిత్తులు దెబ్బతినడం.. తలపైన గాయాల వల్ల నరాలు దెబ్బతిని మీజమిల్ మృతి..!

1 min  |

March 2026
Police Today

Police Today

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం - గ్యాంగ్ అరెస్ట్

లావోస్ దేశంలో సైబర్ ఫ్రాడ్ ఉద్యోగాల పేరుతో యువతను అక్రమంగా తరలించి మోసాలకు పాల్పడిన నలుగురి అరెస్ట్ నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం.

1 min  |

March 2026
Police Today

Police Today

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు..

మంచిర్యాల జిల్లా కోటపెల్లి మండలం ఆలుగామా గ్రామం లోని గుడుంబా స్థావరాలపై ఇవ్వాళ వేకువజామున చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించి గుడుంబా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం పానకాన్ని ధ్వసం చేశారు.

1 min  |

March 2026
Police Today

Police Today

కృత్రిమ మేధస్సుపై జీఎస్టీ కౌన్సిల్

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో \"ఏఐ కౌన్సిల్\"ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరారు.

1 min  |

March 2026
Police Today

Police Today

దేశ ప్రజలకు ప్రధాని కీలక హెచ్చరిక!

* మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ మోసాలపైన ప్రజలను అప్రమత్తం చేశారు.

1 min  |

March 2026
Police Today

Police Today

నకిలీ నంబర్ ప్లేట్ - క్రిమినల్ కేసు

వాహనం అసలు రిజిస్ట్రేషన్ నంబర్కు బదులుగా నకిలీ నంబర్ ప్లేట్ను ఉపయోగిస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.

1 min  |

March 2026

Police Today

అవగాహన లేకనే మౌనం

ట్రాఫిక్ పోలీసులు మీ బండి తాళం తీస్తున్నారా? ఫోన్ లాక్కుంటున్నారా? మీ హక్కులు ఇవే!

1 min  |

March 2026
Police Today

Police Today

అసాంఘిక కార్యకలాపాలకు 'చెక్'

జమ్మలమడుగు, పులివెందుల పోలీస్ సబ్ డివిజన్ నేర సమీక్షా సమావేశంలో పోలీస్ అధికారులకు కడప జిల్లా ఎస్.పి. షెల్కే నచికేత్ విశ్వనాథ్ దిశా నిర్దేశం చేశారు.

2 min  |

March 2026
Police Today

Police Today

నకిలీ వాహన బీమా రాకెట్ ముఠా అరెస్ట్

నకిలీ వాహన బీమా పాలసీలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేశామని జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపారు.

1 min  |

March 2026

Police Today

క్రికెట్ బెట్టింగ్ నిర్వహకులపై పోలీసుల దాడి

గుడివాడ మండలం మల్లాయపాలెం పంచాయతీ పరిధిలోని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

1 min  |

March 2026
Police Today

Police Today

ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఎర్ర చందనం అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని వైయస్సార్ కడప జిల్లా ఎస్.పి. షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు.

2 min  |

March 2026

Police Today

దంపతుల వాగ్వాదం... పోలీసులు హెచ్చరిక

పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగానే దంపతుల మధ్య మళ్లీ వాగ్వాదం మొదలైంది. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరువర్గాలను విడదీశారు

1 min  |

March 2026
Police Today

Police Today

మహిళా సాధికారికతోనే సమాజ అభివృద్ధి

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళామణులకు శుభాకాంక్షలు తెలిపారు.

1 min  |

March 2026
Police Today

Police Today

శాలరీ పేరుతో కొత్త సైబర్ మోసాలు

ఎనిమిదో వేతన సంఘం (8th Pay Commission) నేపథ్యంలో జీతాల పెరుగుదలపై చర్చలు జరుగుతున్న వేళ, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

1 min  |

March 2026