Try GOLD - Free

పాక్ వరద మృతులు 321కి చేరిక

Express Telugu Daily

|

August 17, 2025

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 321కు చేరుకుంది.

పాక్ వరద మృతులు 321కి చేరిక

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 321కు చేరుకుంది. ఈ విషయాన్నిఅక్కడి అధికారులు వెల్లడించారు. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నారు. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు రోజుల్లోనే 321 మంది మరణించినట్లు- అధికారులు వెల్లడించారు. ఖైబర్ఖుంఖ్వా ప్రావిన్స్లోనే 307 మంది చనిపోయినట్లు- ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది.

MORE STORIES FROM Express Telugu Daily

Express Telugu Daily

Express Telugu Daily

హైదరాబాద్లో ప్రెస్టో ఇండియా ఘనంగా ప్రారంభం

ప్రపంచ వ్యాప్తంగా దుస్తులు, యాక్సెసరీస్ సంరక్షణలో అగ్రగామిగా పేరుపొందిన ప్రెస్టో ఇండియా తొలిసారిగా హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టింది.

time to read

1 min

October 11, 2025

Express Telugu Daily

Express Telugu Daily

ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి

ఏఎస్ఐ గాలయ్య

time to read

1 min

October 11, 2025

Express Telugu Daily

Express Telugu Daily

మాదిగల అలయ్ బలయ్న జయప్రదం చేయండి

5వ మాదిగల ఆత్మీయ కలయిక మహా ఎంఆర్పిఎస్ పిలుపు

time to read

1 min

October 11, 2025

Express Telugu Daily

Express Telugu Daily

మనువాదం పై ఎక్కుపెట్టిన కలమే ఎర్ర ఉపాలి ఆ

ఎర్ర ఉపాలికి నివాళులర్పించిన ప్రజా సంఘాలు, జర్నలిస్టులు మాదిగల దిక్కారస్వరమే ఎర్రఉపాలి : దరువు అంజన్న

time to read

1 min

October 11, 2025

Express Telugu Daily

Express Telugu Daily

మానసిక ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం..

• సమష్టి భాగస్వామ్యంతో ఆరోగ్య ఆంధ్ర దిశగా అడుగులేద్దాం • టెలీ మానస్ ద్వారా అత్యంత నాణ్యమైన మానసిక ఆరోగ్య సేవలు

time to read

2 mins

October 11, 2025

Express Telugu Daily

చెరువులను చెరబడితే తాట తీస్తాం

హైడ్రాకు జైకొట్టిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ 39 ఎస్టీపీల నిర్మాణానికి శంకుస్థాపన : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి

time to read

1 min

September 29, 2025

Express Telugu Daily

Express Telugu Daily

గురుకుల గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటు

గురుకులాలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేసే గుత్తేదారులకు 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

time to read

1 min

September 29, 2025

Express Telugu Daily

పక్షిరాజుపై.. పరంధాముడు

గోవిందనామ స్మరణతో సప్తగిరులు ఓలలాడాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం నిర్వహించిన గరుడోత్సవానికి లక్షల మంది భక్తులు తరలివచ్చారు.

time to read

1 min

September 29, 2025

Express Telugu Daily

Express Telugu Daily

మూసీ నదికి తగ్గిన వరద ఉద్ధృతి.. తేరుకుంటున్న ఎంజీబీఎస్

మూసీ నదికి వరద ఉద్ధృతి తగ్గింది. దీంతో నెమ్మదిగా ఎంజీబీఎస్ తేరుకుంటోంది.ఇ

time to read

1 min

September 29, 2025

Express Telugu Daily

Express Telugu Daily

శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణకే కార్డన్ అండ్ సెర్చ్

= ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ = సరైన ధ్రువపత్రాలు లేని 12 మోటార్ సైకిల్ 20 లీటర్ల నాటు సారాయి స్వాధీనం

time to read

1 min

September 29, 2025

Listen

Translate

Share

-
+

Change font size