Newspaper
Andhranadu
నేటి నుంచి చంద్రగిరిలో మహాభారత మహోత్సవాలు
గురువారం వేద వ్యాస జననంతో చంద్రగిరిలో మహాభారతం మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి.
1 min |
Aug 10, 2023
Andhranadu
ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో స్కిల్ హబ్ ప్రారంభం
సత్యవేడు మండల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్కు సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యులు ప్రారంభోత్సవం సత్యవేడు పాలిటెక్నికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా నైపుణ అభివృద్ధి సంస్థ అధికారి శ్యామ్ మోహన్ సమక్షంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్కిల్ హబ్ను ప్రారంభించారు.
1 min |
Aug 10, 2023
Andhranadu
వీధి విక్రయదారులు పీఎం నిధిని సద్వినియోగం చేసుకోవాలి
తిరుపతి కమిషనర్ హరిత
1 min |
Aug 10, 2023
Andhranadu
వైభవంగా శాంతి కళ్యాణం
మండలం దేవళంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం శాంతి కళ్యాణం నిర్వహించారు.
1 min |
Aug 09, 2023
Andhranadu
ఓటర్ సర్వేను వేగవంతం చేయాలి: తాసిల్దార్ లోకనాదం పిళై
ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఓటరు సర్వేను ప్రతి ఒక్కరు బిఎల్బీ యాప్ ద్వారా వేగవంతం చేయాలని తాసిల్దార్ లోకనాథ పిళై అన్నారు.
1 min |
Aug 09, 2023
Andhranadu
భక్తిశ్రద్ధలతో కలశ పూజ
మండలం 102 ఇరామిరెడ్డిగారిపల్లె శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ఆడి కృత్తిక మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు బుధవారం కలశ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
1 min |
Aug 09, 2023
Andhranadu
విజయవంతంగా గడప గడపకు నారాయణస్వామి
మండలంలోని బొమ్మై పల్లి సచివాలయం పరిధిలో బొమ్మైపల్లి పంచాయతీ, ఎస్సీ కాలనీ, తిప్పినాయుడు పల్లి పంచాయతీ, తిప్పినాయుడు పల్లి ఎస్సీ కాలనీ, తిప్పినాయుడు పల్లి బీసీ కాలనీ, రామకృష్ణాపురం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విజయవంతంగా నిర్వహించారు.
1 min |
Aug 09, 2023
Andhranadu
ఆడికృత్తికకు పటిష్ట బందోబస్తు
కార్వేటినగరంలో కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిక సందర్భంగా ఏర్పాట్లను నగిరి రూరల్ సీఐ -శ్రీనివాశంతి పరిశీలించారు.
1 min |
Aug 09, 2023
Andhranadu
శ్రీసిటీ 15వ వార్షికోత్సవం.. రక్తదాన శిబిరం
425 మందికి పైగా ఉద్యోగుల రక్తదానం
1 min |
Aug 09, 2023
Andhranadu
ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె
నేటి అర్ధరాత్రి రాత్రి నుంచే సర్కార్ ఎస్మా హెచ్చరికలు
1 min |
Aug 09, 2023
Andhranadu
నిత్యావసరాల ధరలతో ..సామాన్యులు గగ్గోలు
* బియ్యంతో కయ్యం.. ఇంకా తీరని కంది రంది * అగికి ఆజ్యం పోసేలా వంటగ్యాస్, పెట్రో ధరలు
1 min |
Aug 09, 2023
Andhranadu
జగన్ మూర్ఖత్వం..రాష్ట్రం సర్వనాశనం
* పురుషోత్తమపట్నం ప్రాజెక్టును గాలికొదిలేశాడు * జగన్కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన చంద్రబాబు
1 min |
Aug 09, 2023
Andhranadu
ఎస్వీయూ పరిరక్షణకు...ఎంతటి ఉద్యమానికైనా సిద్ధం
* యూనివర్సిటీపై తీర్మానం చేసే హక్కు మునిసిపల్కు లేదు
1 min |
Aug 09, 2023
Andhranadu
శభాష్ కుమార్ రాజు
మండల పరిధిలోని మారేపల్లి గ్రామ మాజీ సర్పంచి బండి కృష్ణారెడ్డి కుమారుడు బండి కుమార్ రాజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్్స్కు అర్హత సాధించారు
1 min |
Aug 06, 2023
Andhranadu
వాహనాల కాలుష్యాన్ని అరికట్టే లక్ష్యంగా విద్యుత్ స్కూటర్లు : మంత్రి నారాయణస్వామి
ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలను అందిస్తోందని, ఉద్యో గులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి అన్నారు.
1 min |
Aug 06, 2023
Andhranadu
ఎన్నికల సంఘం సూచనలు తు.చ. తప్పక పాటించాలి
ఎస్.ఎస్.ఆర్ – 2024 జాబితా పక్కాగా తయారు కావాలి: జిల్లా కలెక్టర్
1 min |
Aug 06, 2023
Andhranadu
ఆరోగ్య నిర్మాణంలో ఫార్మా డి లది కీలకపాత్ర
మండల పరిధిలోని మారేపల్లి గ్రామ మాజీ సర్పంచి బండి కృష్ణారెడ్డి కుమారుడు బండి కుమార్ రాజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్్స్కు అర్హత సాధించారు
1 min |
Aug 06, 2023
Andhranadu
జేఈవో వీరబ్రహ్మంను కలిసిన శ్రీవాణి ట్రస్ట్ మీడియా నిజనిర్ధారణ కమిటీ
టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ పై అపోహలు రావడంతో ఏర్పాటైన మీడియా నిజనిర్ధారణ కమిటీ శనివారం ఉదయం పరిశీలనకు శ్రీకారం చుట్టింది
1 min |
Aug 06, 2023
Andhranadu
గుర్తు పెట్టుకో పెద్దిరెడ్డీ..నేనూ చిత్తూరు జిల్లాలోనే పుట్టాను..!
* మీ పతనం ప్రారంభమైంది.. భూ స్థాపితం ఖాయం * బాంబులకే భయపడలేదు..రాళ్లకు బెదిరిపోతానా
1 min |
Aug 05, 2023
Andhranadu
మాస్టర్ ప్లాన్ రద్దుకు నిరంతర పోరాటం
ఎస్వీయూ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఉద్ఘాటన
1 min |
Aug 05, 2023
Andhranadu
సర్వ జనులకు అందుబాటులో ఓపెన్ స్కూల్
* సామాజిక సేవతో కూడినది సార్వత్రిక విద్య * నియత విద్యకు సార్వత్రిక విద్య సమాంతరం * డిజీ లాకర్ లో రాబోతున్న ఓపెన్ స్కూల్ దృవీకరణ పత్రాలు
1 min |
Aug 05, 2023
Andhranadu
సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించండి
* ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గ సమీక్షల నిర్వహణ * ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల నిర్మాణ పనులను ఆగస్టు లోపు పూర్తి చేయండి
4 min |
Aug 05, 2023
Andhranadu
చంద్రబాబు పర్యటనలో రణరంగం
* వైసీపీ నేతల వీరంగం * పుంగనూరులో గాల్లో పోలీసు కాల్పులు * పోలీసుల లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్
1 min |
Aug 05, 2023
Andhranadu
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ స్టూడియోను స్థాపిస్తా :సూక్ష్మ కళాకారుడు పల్లె చిరంజీవి
తన పదవ ఏట, ఐదవ తరగతి చదువుతున్న రోజుల్లో ఆనాటి క్లాస్ టీచర్ ప్రోత్సా హంతో తాను అంచలంచెలుగా ఆర్టిస్టుగా ఎదుగుతూ నేడు సూక్ష్మ కళాకారుడుగా ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ సైన్స్ రీసెర్చ్ యూనివర్సిటీ వారిచే డాక్టరేట్ అందుకున్నానని సూక్ష్మ కళాకారుడు పల్లె చిరంజీవి తెలిపారు.
1 min |
Aug 04, 2023
Andhranadu
ఘనంగా తల్లిపాల వారోత్సవం
రేణిగుంట మండలం విపమాన పట్టెడ గ్రామపంచాయతీలో సర్పంచ్ లక్ష్మీపతి రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
1 min |
Aug 04, 2023
Andhranadu
కమీషన్ల కక్కుర్తి..తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతకు తిలోదకం
అపవిత్ర చర్యలతో తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు టీటీడీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుతున్నారు.
2 min |
Aug 04, 2023
Andhranadu
తిరుచానూరు చెరువు దత్తత.?
తుంగలో తొక్కిన సుప్రీం కోర్టు తీర్పులు తిరుచానూరు ఊటచెరువులో శాశ్వత కట్టడాలు,ప్రయత్నాలు చెరువు దత్తత ఆపండి.. తెదేపా నేతల డిమాండ్
2 min |
Aug 04, 2023
Andhranadu
ఎస్వీయూలో మూడు రోడ్ల ప్రతిపాదన అస్తిత్వానికి ప్రమాదకరం
విద్యార్థి సంఘాల ఐక్యవేదిక బంద్ విజయవంతం
1 min |
Aug 04, 2023
Andhranadu
వైసీపీ మంత్రి పై కేంద్రం యాక్షన్ కి దిగే దమ్ముందా.?
రామచంద్రయాదవ్ డిమాండ్ ఫలిస్తుందా..!
1 min |
Aug 03, 2023
Andhranadu
వర్సిటీని మూడు ముక్కలు చేస్తే ఊరుకోం
అఖిలపక్ష విద్యార్థి సంఘాల హెచ్చరిక
1 min |