Newspaper
Andhranadu
లోకా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
మండలంలోని కాంభాకం గ్రామపంచాయతీలోని రామిరెడ్డి పాలెం కు చెందిన రామాపురం, కాంభాకం గ్రామానికి చెందిన కృష్ణాపురంలో శుక్రవారం ఎంజీఎం హెల్త్ కేర్ సెంటర్, చెన్నై సహకారంతో లోకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది
1 min |
Oct 07, 2023
Andhranadu
గజరాజులు దాడిలో వరి, బొప్పాయి పంటలు నష్టం
లక్ష రూపాయిలు ఆస్తి నష్టం వాటిల్లినట్టు రైతన్న శ్రీరాములు వెల్లడి
1 min |
Oct 07, 2023
Andhranadu
కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయండి:కమిషనర్ హరిత
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగరంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఎం.డి, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అధికారులను ఆదేశిం చారు.
1 min |
Oct 07, 2023
Andhranadu
అన్నప్రసాదం స్వీకరించిన 53.84 లక్షల మంది భక్తులు
అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
3 min |
Oct 07, 2023
Andhranadu
పంచాయతీలపై ఆరోగ్య సురక్ష భారం
గ్రామపంచాయతీకి ఆర్థిక సంఘం నిధులు మంజూరైన రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలకు జమ చేయకుండా ఉండడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామపంచాయతీలకు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష భారంగా మారిందని గ్రామ సర్పంచులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1 min |
Oct 07, 2023
Andhranadu
వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు!
రూ.3వేలకోట్ల అవినీతి అని మొదలుపెట్టి ఇప్పుడు రూ.27కోట్లకు వచ్చారు
3 min |
Oct 07, 2023
Andhranadu
బైరెడ్డిపల్లి మండలంలో తిష్ట వేసిన 6 ఏనుగులు
• రోజు మార్చి రోజు వరుస దాడులు • కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గజరాజులు • సంవత్సర కాల పంటలపై తొక్కిసిలాట
1 min |
Oct 07, 2023
Andhranadu
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సలహా సభ్యునిగా చంద్రశేఖర్ రెడ్డి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సలహా సభ్యునిగా పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఉత్త ర్వులు జారీ చేసినట్లు తెలిసింది
1 min |
Oct 04, 2023
Andhranadu
ఇకపై ఆ సర్టిఫికేట్ అవసరం లేదు.. ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆదాయ ధ్రువీకరణ పత్రాలపై క్లారిటీ ఇలా సంక్షేమ పథకాలకు సంబంధించి స్పష్టత
1 min |
Oct 04, 2023
Andhranadu
ఉమెన్ ఇన్ కెమిస్ట్రీగా ప్రొ. అమినేని ఉమామహేశ్వరి
భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, న్యూఢిల్లీ, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ద్వారా ఏర్పాటు చేసిన జ్యూరీ కెమిస్ట్రీ విభాగంలో అగ్రశ్రేణి 75 మంది భారతీయ మహిళల్లో ఒకరిగా ప్రొ. అమినేని ఉమామహేశ్వరిని ఎంపిక చేసి ఆమె విజయాలను షీ ఈజ్ సిరీస్ షీ ఈజ్ 75 ఉమెన్ ఇన్ కెమిస్ట్రీ నాల్గవ ఎడిషన్లో చేర్చనున్నారు.
1 min |
Oct 04, 2023
Andhranadu
విద్యుత్తు తీగల మాటున పొంచి వున్న ప్రమాదం
ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు మరొక చోటికి స్తంభాలను మార్చాలి పలుమార్లు కోరినా పట్టించుకోని విద్యుత్ శాఖ భయాందోళన చెందుతున్న ప్రజలు
1 min |
Oct 04, 2023
Andhranadu
15 నుండి 23వ తేదీ వరకు కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి.
1 min |
Oct 04, 2023
Andhranadu
చంద్రబాబు కేసు వాయిదా పడిందని..గుండెపోటుతో టిడిపి నాయకుడి మృతి
చంద్రబాబు కేసు వాయిదా పడిందని గుండెపోటుతో టిడిపి నాయకుడు మృతి చెందిన సంఘటన ఇక్కడ జరిగింది.
1 min |
Oct 04, 2023
Andhranadu
మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది: రోజా |
తాను టిడిపి నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి వేధిస్తున్నారని మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 'బ్లూ ఫిల్మ్ లో నటించింది.
1 min |
Oct 04, 2023
Andhranadu
రైతుల త్యాగాలు వృథా కావు... అమరావతి నిర్మాణం ఖాయం
అమరావతి నుంచి వచ్చి సంఘీభావం తెలిపిన రైతులతో నారా భువనేశ్వరి
2 min |
Oct 04, 2023
Andhranadu
అంగళ్లు అల్లర్ల కేసు... జోక్యానికి సుప్రీం నిరాకరణ!
సుప్రీంకోర్టులో అంగళ్లు అల్లర్ల కేసు ఈ రోజు విచారణకు వచ్చింది.
1 min |
Oct 04, 2023
Andhranadu
జిల్లాలో తాగునీటి కొరత పరిష్కరించాం
* ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష
3 min |
Oct 04, 2023
Andhranadu
శీ సిటీని సందర్శించిన ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి
పారిశ్రామిక ప్రగతిపై సమీక్ష, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం
1 min |
Sep 30, 2023
Andhranadu
వైభవంగా భాద్రపదమాస పౌర్ణమి గరుడసేవ
రాత్రి 7 గంటలకు భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు
1 min |
Sep 30, 2023
Andhranadu
తిరుమల ఘాట్ రోడ్లలో ఆంక్షల సడలింపు
నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సమీక్ష
1 min |
Sep 30, 2023
Andhranadu
కాశీ విశ్వేశ్వర స్వామికి పౌర్ణమి పూజలు
మండలం దేవళంపేట శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలం కరించారు.
1 min |
Sep 30, 2023
Andhranadu
ఇక మోత మోగించాల్సిందే...
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
1 min |
Sep 30, 2023
Andhranadu
వైభవంగా అమ్మవారి పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధవారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
1 min |
Sep 28, 2023
Andhranadu
విద్యుత్ చార్జీల పెంపు.. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ..తిరుపతి కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ధర్మా
రాష్ట్ర ప్రభుత్వం పేదలపై భారం మోపేలా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలని సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు
1 min |
Sep 28, 2023
Andhranadu
అవినీతి చేయని చంద్రబాబుకు సంకెళ్లా..?
అవినీతి చేయని చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగానే అవినీతి మరక అంటించి సంకెళ్లు వేశారని టిడిపి మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ పేర్కొన్నారు.
1 min |
Sep 28, 2023
Andhranadu
ఇంజక్షన్ వికటించి.. ఐదేళ్ల చిన్నారి మృతి
మేము ఫిర్యాదు స్వీకరించం.. మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి
1 min |
Sep 28, 2023
Andhranadu
45 ఏళ్లలో ఎన్ని కేసులు పెట్టారో...ఒక్కటైనా నిరూపించారా?
సీతానగరం నిరసన దీక్షలో నారా భువనేశ్వరి సూటి ప్రశ్న స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టుకు ఒక్క ఆధారమూ చూపలేదు
2 min |
Sep 28, 2023
Andhranadu
చిన్నపాటి వివాదం.. ఫారెస్ట్ సిబ్బందిపై దాడి
పరస్పరం పోలీసులకు ఫిర్యాదు.. కేసులు నమోదు ఫారెస్ట్ సిబ్బందిని పరామర్శించిన డిఎఫ్ చైతన్య కుమార్ రెడ్డి
1 min |
Sep 23, 2023
Andhranadu
గ్యాలరీలలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్, ఈఓ
ఉదయం 5 గంటల నుండి భక్తులకు అన్నప్రసాదాలు ఉదయమే నిండిన గ్యాలరీలు దాదాపు 1500 మంది శ్రీవారి సేవకుల సేవలు సీనియర్ అధికారుల పర్యవేక్షణ
1 min |
Sep 23, 2023
Andhranadu
స్పీకర్ వైఖరి... అధికారపక్షం తీరుకు నిరసనగా ఉభయ సభల్ని బహిష్కరిస్తున్నాం : అచ్చెన్నాయుడు
టీడీపీ వాయిదా తీర్మానం చదివే స్థితిలో కూడా స్పీకర్ లేడు. మేం మాట్లాడుతుంటే మైకులు ఆపేస్తారు.. ముఖ్యమంత్రి, మంత్రులకు మాత్రం గంటల తరబడి అవకాశమిస్తారు.
2 min |