Go Unlimited with Magzter GOLD

Go Unlimited with Magzter GOLD

Get unlimited access to 9,500+ magazines, newspapers and Premium stories for just

$149.99
 
$74.99/Year

Try GOLD - Free

Newspaper

Andhranadu

Andhranadu

ఆలయంలో ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు

సత్యవేడు మండల పరిధిలోని ఇరుగుళం గ్రామ పంచాయతీలో శ్రీఉమామహేశ్వర స్వామి ఆలయంలో కోలాహలంగా శివపార్వతుల కల్యాణోత్సవం జరిగింది.

1 min  |

Apr 27, 2024
Andhranadu

Andhranadu

శ్రీసిటీలో కమ్యూనిటీ గ్రంథాలయం, క్రికెట్ మైదానం ప్రారంభం

సామాజిక వసతుల కల్పనలో భాగంగా శ్రీసిటీలో నూతనంగా కమ్యూనిటీ గ్రంధాలయం, క్రికెట్ మైదానంలను ప్రారంభించారు.

1 min  |

Apr 27, 2024
Andhranadu

Andhranadu

జేఈఈ మెయిన్స్కు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి

జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో కేవీబీ పురం మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి కే. సూర్య ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి తెలిపారు.

1 min  |

Apr 27, 2024
Andhranadu

Andhranadu

ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

రేణిగుంట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ దక్కర్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికారు

1 min  |

Apr 27, 2024
Andhranadu

Andhranadu

యువతను మెలుకొలిపేందుకు 'ఎన్ రైజ్ ఏపీ క్యాంపెయిన్'

- ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించిన ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షులు వేమూరి రవి

1 min  |

Apr 27, 2024
Andhranadu

Andhranadu

ప్రభుత్వ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత

ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం వెల్లడించింది.

1 min  |

Apr 23, 2024
Andhranadu

Andhranadu

సునీల్ కుమార్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

- వాణిజ్య విభాగం అధ్యక్షుడు భాష్యం వంశీ హితవు

1 min  |

Apr 23, 2024
Andhranadu

Andhranadu

ఉమ్మడి రాష్ట్ర బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో హైదరాబాదులోని బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపకు లైన బాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరుపతిలోని కంచి కామకోటి పీఠంలో బ్రాహ్మణులతో సమావేశం కావడం జరిగింది.

1 min  |

Apr 23, 2024
Andhranadu

Andhranadu

అధికార పార్టీకి వర్తించని ఎన్నికల చట్టం

- ఆర్.ఓ కార్యాలయం లోనికి కారులో వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ సతీమణి దుర్గ

1 min  |

Apr 23, 2024
Andhranadu

Andhranadu

ఎస్వీయూలో క్యాన్సర్పై అవగాహన సదస్సు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని ఆడిటోరియంలో పాపులేషన్ స్టడీస్ మరియు సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య చంద్రశేఖరయ్యా మరియు మహిళా అధ్యయన మరియు విస్తరణ కేంద్రం డైరెక్టర్ ఆచార్య సాయి సుజాత ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ తిరుపతి వారి సౌజన్యంతో శ్రీనివాస ఆడిటో క్యాన్సర్ రియంలో సోమవారం మరియు హెచ్ పి వి వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడమైనది

1 min  |

Apr 23, 2024
Andhranadu

Andhranadu

ఇండియా వేదికతో దేశ భవిష్యత్

ఎపిసిసి అధ్యక్షులు వైఎస్. షర్మిల

1 min  |

Apr 23, 2024
Andhranadu

Andhranadu

బాలికలదే పైచేయి!

* ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. * ఉత్తీర్ణులైన 86.69 శాతం మంది విద్యార్థులు  * బాలుర ఉత్తీర్ణత: 84.32, బాలికల ఉత్తీర్ణత: 89.17 శాతం

1 min  |

Apr 23, 2024
Andhranadu

Andhranadu

జగన్ అంటే...అహంకారం

- జగ్గంపేట ప్రజాగళం సభలో నారా చంద్రబాబునాయుడు

3 min  |

Apr 23, 2024
Andhranadu

Andhranadu

యువతకు ఉపాధి కల్పిస్తాం..!

ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇంకెన్నాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం, మన రాష్ట్రంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి మన బిడ్డలకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు.

1 min  |

Apr 23, 2024
Andhranadu

Andhranadu

తెప్పపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం

శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచారు

1 min  |

Apr 23, 2024
Andhranadu

Andhranadu

బాధ్యులైన అధికారులను వెంటనే బదిలీ చేయాలి

- రాయి దాడి ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులకే విచారణ బాధ్యత అప్పగించడమా?

1 min  |

Apr 16, 2024
Andhranadu

Andhranadu

సిఎంపై దాడిని డ్రామాలనడం తగదు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణించడం తగదని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

1 min  |

Apr 16, 2024
Andhranadu

Andhranadu

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

ఎర్రావారిపాలెం మండలంలో గ్రామ సచివాలయ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు.

1 min  |

Apr 16, 2024
Andhranadu

Andhranadu

'రాస్' ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం

రాష్ట్రీయ సేవా సమితి ( రాస్), టాటా ట్రస్ట్ వారిచే, ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నేడు కొండమిట్టలో నిర్వహించడం ఈ శిబిరానికి స్పందన రావడం జరిగింది.

1 min  |

Apr 16, 2024
Andhranadu

Andhranadu

వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు: జనసేన

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతుందని నకిలీ మందులు, కల్తీ మందుల విక్రయాలు అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సీరం అమ్మకాలతో, మనుషుల ప్రాణాలతో మెడికల్ మాఫియా చెలగాటమాడుతోందని, ఇలాంటి ముఠాలను అరికట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పి. కీర్తన డిమాండ్ చేశారు.

1 min  |

Apr 16, 2024
Andhranadu

Andhranadu

ఇదీ గాంధీపురం పంచాయితీ దీన గాధ..!

- ఏళ్ల తరబడి శుభ్రం చేయని కాలువలు - గంజాయి, రౌడీయిజంతో నిత్యం ఘర్షణలు

1 min  |

Apr 12, 2024
Andhranadu

Andhranadu

పిల్లలకు స్క్రీనింగ్ పరీక్షలు

వరదయ్యపాలెం లోని గోవర్ధనపురంలో లోక ఫౌండేషన్, త్రే సోల్ ఆధ్వర్యంలో చైల్డ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ టెస్ట్లు గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వచించారు.

1 min  |

Apr 12, 2024
Andhranadu

Andhranadu

మే 7న తిరుపతి గంగమాంబ జాతర చాటింపు

శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయ జాతర మే 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్టు దేవాదాయ శాఖ ఆలయ కార్యదర్శి చలపతి వెల్లడించారు.

1 min  |

Apr 12, 2024
Andhranadu

Andhranadu

జగన్ పై పోటి చేస్తున్న బీటెక్ రవికి తక్షణమే భద్రత పెంచాలి

- పులివెందులలో జగన్ పై పోటీ చేస్తున్న టీడీపీ నేత బీటెక్ రవి - రవికి ప్రాణహాని ఉందంటూ ఈసీకి కనకమేడల లేఖ - సీఐ అశోక్ రెడ్డిని బదిలీ చేయాలని విన్నపం

1 min  |

Apr 12, 2024
Andhranadu

Andhranadu

23 వేల టీచర్ పోస్టులేవీ?

- సిఎం జగన్కు ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల ప్రశ్న

1 min  |

Apr 12, 2024
Andhranadu

Andhranadu

పోలీసు స్టేషన్పై దాడి ఘటనలో ముగ్గురు వైసీపీ నేతలపై కేసు

కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్పై దాడి ఘటనలో అధికార వైసిపికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లతోపాటు అర్బన్ బ్యాంకు డైరెక్టర్పై చిలకలపూడి స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది.

1 min  |

Apr 11, 2024
Andhranadu

Andhranadu

సిఇసి దృష్టికి తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారం : భాను ప్రకాష్ రెడ్డి

తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని బిజెపి అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి పేర్కొన్నారు.

1 min  |

Apr 11, 2024
Andhranadu

Andhranadu

శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి సేవలో సుప్రీంకోర్టు జడ్జ్ సంజయ్ కరోల్

నాగలాపురం మండల పరిధిలోని సురటపల్లి గ్రామంలో వెలసియుండు శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానంను సుప్రీంకోర్టు జడ్జి సంజయ్ కరోల్ దర్శించుకున్నారు.

1 min  |

Apr 11, 2024
Andhranadu

Andhranadu

ఎన్నికల నియమావళి అమలుపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని సత్యవేడు నియోజకవర్గ ఎన్నికల అధికారి నరసింహులు స్పష్టం చేశారు.

1 min  |

Apr 11, 2024
Andhranadu

Andhranadu

టీటీడీ జేఈఓకి శుభాకాంక్షలు

- టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

1 min  |

Apr 11, 2024