Newspaper
Andhranadu
శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 22వ తేదీన జరుగనున్న పుష్పయాగానికి ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
1 min |
July 22, 2024
Andhranadu
క్యాన్సర్ బాధితుల సహాయార్థం
ఐదు మంది కేశాలు దానం
1 min |
July 22, 2024
Andhranadu
కేటగరిలో నాడార్ లను బిసి చేర్చేందుకు కృషి చేస్తా
కామరాజ్ నాడార్ 122వ జయంతి వేడుకలను తిరుపతి నాడార్ వెల్ఫేర్ అసోషియేషన్ ఘనంగా వేడుకగా నిర్వహించారు.
1 min |
July 22, 2024
Andhranadu
బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం
రూ.5 లక్షలు ఆర్థిక సాయం
1 min |
July 22, 2024
Andhranadu
సాంప్రదాయాలను తిరిగి పునరుద్ధరిస్తాం
-ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
1 min |
July 22, 2024
Andhranadu
బాధ్యతతో ప్రజలకు సేవలు అందించండి - కమిషనర్ అదితి సింగ్
ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజలకు సేవలు అందించాలని, విధుల్లో మీరందరూ అందించిన సహకారం మరువలేనిదని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు.
1 min |
July 22, 2024
Andhranadu
కష్టపడిన వారందరికి పదవులు
ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకునేలా అభివృద్ధి చేద్దాం..! టెలికాన్ఫిరెన్స్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు
1 min |
July 22, 2024
Andhranadu
గోవిందదామం సేవలు మరువలేం
గోవిందదామం నూతన పాలకమండలి సమావేశం ప్రమాణస్వీకారం బుధవారం ఉదయం జరిగింది.
1 min |
July 18, 2024
Andhranadu
తితిదే ఉద్యోగులకు స్విమ్స్ హాస్పిటల్ పై ఉన్న అభద్రత భావాన్ని తొలగించాలి
టిటిడి నిధులతో నడుస్తున్న స్విమ్స్ హాస్పిటల్స్ ను క్యాష్ లెస్ మెడికల్ ట్రీట్మెంట్ స్కీం ( ఈ హెచ్ ఎఫ్) నుండి మినహాయించి గతంలో ఉన్న విధంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఉచిత సేవలు అందించాలని డిమాండ్ చేసారు
1 min |
July 18, 2024
Andhranadu
కొట్టాల సమీపంలో చిరుత పులి సంచారం
చంద్రగిరి మండలం కొటాల జగనన్న కాలనీ సమీపంలో చిరుత పులి సంచరిస్త్నన్నట్న గుర్తించి తీసిన వీడియోలు సోషియల్ మీడియాలో హల్చల్ చేసాయి.
1 min |
July 18, 2024
Andhranadu
ప్రాంగణ ఎంపిక నోడల్ సెంటర్ మోహన్ బాబు విశ్వవిద్యాలయం
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా దక్షిణ భారతదేశంలో చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయం అతిపెద్ద ప్రాంగణ ఎంపిక నోడల్ సెంటర్ గా గుర్తింపు పొందటం
1 min |
July 18, 2024
Andhranadu
శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషిచేస్తానని తిరుపతి ఎస్పీఎల్ . సుబ్బరాయుడు తెలిపారు.
1 min |
July 18, 2024
Andhranadu
వీరభద్రస్వామి ఆలయంలో..తొలి ఏకాదశి పూజలు
తొట్టంబేడు మండలంలోని చిన్నసింగమాల ఈ శాన్య గ్రామంలో ప్రాంతమైన బుధవారం మహిమాన్వితంగా వెలసిన వీరభద్రస్వామి ఆల యంలో తొలి ఏకాదశిపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు .
1 min |
July 18, 2024
Andhranadu
గోవింద ధామం ఏర్పాటుకు శ్రీకారం
దీర్ఘ కాల సమస్య పరిష్కారానికి చకచకా పనులు ప్రారంభం కావటం సర్వత హర్షనీయం వ్యక్తమవుతూ వుంది.
1 min |
July 18, 2024
Andhranadu
అంబేద్కరికి అవమానం - ఆర్పీఐ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అంజయ్య
తిరుపతి నగరంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ రాజకీయ పార్టీల నాయకులు, ఇతర కొన్ని సంస్థలు కట్టిన ఫ్లెక్సీల ను అంజయ్య ఆధ్వర్యంలోని నాయకులు కార్యకర్తలు బృందం బుధవారం తొలగించింది.
1 min |
July 18, 2024
Andhranadu
విజయసాయిరెడ్డి డౌన్.. డౌన్
• ఎ2 విజయసాయి రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం • బెయిల్ను వెంటనే రద్దు చేయాలి
1 min |
July 18, 2024
Andhranadu
ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో ..డిజిటల్ ప్లానిటోరియం పునఃప్రారంభం
తిరుపతిలోని ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో బుధవారం నగరపాలక కమిషనర్ అదితిసింగ్ చేతుల మీదుగా సరికొత్త ప్రదర్శనతో డిజిటల్ ప్లానిటోరియాన్ని పునఃప్రారంభించారు.
1 min |
July 18, 2024
Andhranadu
శ్రీపల్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వారాహి ఆషాడ నవరాత్రులు
నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామ పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పళ్లికొండేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వారాహి అమ్మవారికి ఆషాడ నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు విశేష అభిషేకములు, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆషాడమాసం సందర్భంగా అమ్మవారికి ఆదివారం సాయంత్రం 6:00గం. లకు ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించారు.
1 min |
July 08, 2024
Andhranadu
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కోస్టల్ రైడ్స్ను ముప్పతిప్పలు పెట్టిన గిరీష్ కుమార్ రెడ్డి
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న భాగంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో శనివారం విశాఖ వారియర్స్ వర్సెస్ కోస్టల్ రైడర్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఎద్దుల గిరీష్ కుమార్ రెడ్డి కోస్టల్ రైడర్స్ జట్టుని తన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టాడు.
1 min |
July 08, 2024
Andhranadu
అభిషేక్ అదరహో..!
• 46 బంతుల్లోనే 100 బాదిన చిచ్చరపిడుగు • శివమెత్తిన రుతురాజ్, రింకూ సింగ్
3 min |
July 08, 2024
Andhranadu
విద్యార్థులకు విద్యాసామాగ్రి
విద్యార్థులకు విద్యాసామాగ్రి
1 min |
July 08, 2024
Andhranadu
నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
- వైవీఆర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
1 min |
July 08, 2024
Andhranadu
తుడాలో అధికారుల తీరు బాధాకరం
తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థలో విధులు నిర్వహించే కొంతమంది అధికారుల తీరు ఆక్షేపనీయ మని ఎంతో బాధాకరమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
1 min |
06-07-2024
Andhranadu
నూతన కలెక్టర్కు అభినందనలు
తిరుపతి జిల్లా నూతన కలెక్టర్ గా వచ్చిన డా. ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ ని తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మన్నూరు సుగుణమ్మ మర్యాద పూర్వ కంగా కలిసి దుస్సాలువాతో సత్కరించారు.
1 min |
06-07-2024
Andhranadu
రేణిగుంటలో భారీ వర్షం
మండల కేంద్రమైన రేణిగుంటలో శుక్ర వారం సాయంత్రం భారీ వర్షం కురి సింది
1 min |
06-07-2024
Andhranadu
పులివర్తి నాని చూపిన ఆప్యాయత మరువలేనిది
- ఎమ్మెల్యే పులివర్తి నానిని కలిసిన అమరావతి రైతులు - నానిపై దాడి జరిగినప్పుడు చలించిపోయామన్న రైతులు
1 min |
06-07-2024
Andhranadu
నాగాలమ్మ ఆలయంలో ప్రత్యేక అమావాస్య పూజలు
స్థానిక గంటావూరు సమీపంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ నాగాలమ్మ గుడిలో శు క్రవారం అమావాస్య పూజలు వైభవంగా జరిగింది.
1 min |
06-07-2024
Andhranadu
అమరావతి పరిధిలో 2,668 కిలోమీటర్ల రోడ్లు
- తొలి ప్రాధాన్యతగా తీసుకున్న ప్రభుత్వం - ట్రంకు రోడ్లే 321 కిలోమీటర్ల - ఎల్పీఎస్ 2,300 కిలోమీటర్ల రోడ్లు
1 min |
06-07-2024
Andhranadu
8న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనెల 8వ తేదీ సోమవారం పుంగనూరు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ శ్రీని వాసులు రెడ్డి తెలిపారు.
1 min |
06-07-2024
Andhranadu
సత్యగంగమ్మకు విశేష అలంకరణ
స్థానిక పాతపేట తాలుకా కచ్చేరి వీధిలో వెలసివున్న ప్రసిద్ధ శ్రీ సత్యగంగమ్మ ఆలయ దేవత శుక్రవారం భక్తులకు విశేష అలంకరణలో దర్శనం ఇచ్చారు.
1 min |