Newspaper
Andhranadu
పుణ్యక్షేత్రంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేదు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పట్టణ సీఐ డి. గోపి తెలిపారు.
1 min |
Mar 25, 2025
Andhranadu
సకాలంలో పన్నులు వసూలు చేయండి
- స్వచ్ఛ సర్వేక్షన్లో తిరుపతిని మొదటిస్థానంలో నిలపండి
1 min |
Mar 25, 2025
Andhranadu
ఉగాది క్యాలెండర్ ప్రారంభం
గుత్తి విశ్వ వసు నామ సంవత్సరం ఉగాది క్యాలెండర్ ను త్రైత సిద్ధాంతము తెలుగు క్యాలెండర్ ను గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డి ఎం ఈ ప్రమోద్ ఆవిష్కరణ చేసినారు
1 min |
Mar 25, 2025
Andhranadu
టీడీపీ ప్రభుత్వంతోనే విద్యుత్ రంగంలో సంస్కరణలు
నన్ను ప్రపంచబ్యాంకు జీతగాడు అన్నారు: చంద్రబాబు దేశంలో కరెంట్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని వెల్లడి
1 min |
Mar 14, 2025
Andhranadu
అయ్యో.. సోము వీర రాజా..
-కాదు మొర్రో అంటూ మొత్తుకుంటున్న సోము -నిరూపణ చేసుకోవాలి అంటున్న వైనం...
1 min |
Mar 14, 2025
Andhranadu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డుతో మహిళా వర్సిటీ పరస్పర ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డ్ ఛైర్మన్ ఎన్. విజయకుమార్ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య వి.ఉమ, రిజిస్టర్ ఆచార్య ఎస్. రజిని, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ ఆచార్య డిఎం మమతలు పరస్పర సహకార అందించే ఒప్పంద పత్రాలు తీసుకున్నారు.
1 min |
Mar 14, 2025
Andhranadu
యూనియన్ బ్యాంక్ కేసులో అసిస్టెంట్ మేనేజర్ అరెస్టు
- ఖాతాదారుల నగలు తనఖా పెట్టి రెండు కోట్ల 80 లక్షలు లూటీ
1 min |
Mar 14, 2025
Andhranadu
ఎస్వీయూలో జీవ వైవిధ్య సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ
ఎస్వీయూలో \"శేషాచలం - జీవ వైవిద్యం\" అనే అంశంపై ఎన్ఎస్ఎస్, అక్షర ఫౌండేషన్ సంయుక్తంగా మార్చి 17 సోమవారం సదస్సును నిర్వహించనున్నాయి.
1 min |
Mar 14, 2025
Andhranadu
మానవాళిని భక్తిమార్గంలో నడిపిన మధుర గాయకుడు గరిమెళ్ళ
మానవాళిని భక్తి మార్గంలో నడిపిన మధుర గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అని తిరుపతి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రధాన కార్యదర్శి పాండ్ర సురేంద్ర నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
1 min |
Mar 11, 2025
Andhranadu
రంగంపేట జిల్లా పరిషత్ పాఠశాల ఆధునిక పాఠశాలగా అభివృద్ధి
స్వర్ణనా రావా రిపల్లి అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రంగంపేట -2 (6 నుండి 10 వ తరగతి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆధునిక పాఠశాలగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు
1 min |
Mar 11, 2025
Andhranadu
ఒక్కొక్కటిగా ఏపీకి పెట్టుబడులు
-మా పనితీరుకు అదే నిదర్శనం.. - మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
1 min |
Mar 11, 2025
Andhranadu
బలహీనవర్గాలకు పెద్దపీట..
• అవినీతి విషయంలో సహించేది లేదు.. • ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచాలి
1 min |
Mar 11, 2025
Andhranadu
2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తి
-ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు -తుడా టవర్స్ వేలంకు విశేష స్పందన - ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య
1 min |
Mar 11, 2025
Andhranadu
నామినేషన్లు దాఖలు చేసిన కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు
- ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు - రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించిన కూటమి అభ్యర్థులు అమరావతి
1 min |
Mar 11, 2025
Andhranadu
ప్రతి అర్జీకి నాణ్యతగా పరిష్కారం చూపాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
1 min |
Mar 11, 2025
Andhranadu
పాల ఉత్పత్తుల వినియోగంపై అవగాహన
పిల్లలు ప్రతి రోజూ పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి పి ఐ బి కేశవ ప్రొజక్టర్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.
1 min |
Mar 04, 2025
Andhranadu
ఎస్వీయూ డిడిఇ సంచాలకుడిగా ఆచార్య వూకా రమేష్ బాబు
ఎస్వీ యూనివర్సిటీ దూర విద్యా విభాగ సంచాలకుడుగా (ఇంచార్జ్) ఆచార్య ఊకా రమేష్ బాబును నియమించారు.
1 min |
Mar 04, 2025
Andhranadu
తమిళనాడుకు వెళ్లి పింఛన్ అందజేత
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నిరుపేదలకు వరంలా మారింది. ప్రతి నెల ఒకటవ తేదీనే పింఛన్ అందు తుంద డంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
1 min |
Mar 04, 2025
Andhranadu
పిజిఆర్ఎస్ అర్జీలకు గడువులోగా పరిష్కరించాలి
- ప్రజా వేదికకు వచ్చిన అర్జీలు 280 - జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు
1 min |
Mar 04, 2025
Andhranadu
అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో సంస్కరణలు
- అయిదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నెం.1గా తీర్చిదిద్దుతాం -సంస్కరణల అమలులో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం వహించాలి
2 min |
Mar 04, 2025
Andhranadu
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 52 వినతులు
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 52 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు.
1 min |
Mar 04, 2025
Andhranadu
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేద్దాం
- ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
1 min |
Mar 04, 2025
Andhranadu
హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగోన్నతిలో స్టాండింగ్ కమిటీ, కౌన్సిలే తుది నిర్ణయం -కమిషనర్ ఎన్. మౌర్య
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో హెల్త్ అసిస్టెంట్ పదోన్నతి కల్పించడంలో స్టాండింగ్ కమిటీ / కౌన్సిల్ వారు మాత్రమే తుది నిర్ణయం తీసుకోవలసి వుంటుందని, ఇందులో కమీషనరుకు తుది నిర్ణాయాధి కారాలు ఉండవు.
1 min |
Mar 04, 2025
Andhranadu
మార్చిలోనే మెగా డిఎస్సీ
• పాఠశాలల్లో వార్షికోత్సవాలను నిర్వహిస్తాం • కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో మంత్రి లోకేష్
1 min |
Mar 04, 2025
Andhranadu
ఏపీని డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
ఆర్ టిజిఎస్పై సమీక్షలో సిఎం నెలాఖరుకు వాట్సాప్ లో 300 రకాల సేవలు
1 min |
Mar 04, 2025
Andhranadu
నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా వసుంధర గోల్డెన్ ఈగల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
పట్టణం, ఆలయం అన్నమయ్య జిల్లా, మదనపల్లె నీరుగట్టువారిపల్లె, చౌడేశ్వరి ఎదురుగా ఉన్న మైదానం నందు ఏర్పాటు చేసిన వసుంధర గోల్డెన్ ఈగల్ ఎగ్జిబిషన్ నేడు అనగా బుధవారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతులు మీదుగా ఘనంగా ప్రారంభించనున్నటకు ఎగ్జిబిషన్ మేనేజింగ్ పార్టనర్ ఆకుల మల్లికార్జున పేర్కొన్నారు.
1 min |
Feb 26, 2025
Andhranadu
మురుగునీటి కాలువల్లో చెత్త వేస్తే జరిమానాలు
మురుగునీటి కాలువల్లో ఎవరైనా 25: చెత్త వేస్తే జరిమానాలు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు.
1 min |
Feb 26, 2025
Andhranadu
గవర్నర్ ప్రసంగం ప్రజలకు భరోసా
డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రానికిఎంతో మేలు జరుగుతోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.
1 min |
Feb 26, 2025
Andhranadu
తిరుపతి అభివృద్ధికి ధారాళంగా నిధులు
తిరుపతి అభివృద్ధికి నిధులు దారాలంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు.
1 min |
Feb 26, 2025
Andhranadu
పి4 సర్వే వేగవంతంగా చేయాలి
- అర్జీలకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలి - జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్
1 min |