Try GOLD - Free

News

Police Today

సంపాదకీయం

తెలుగు రాష్ట్రాల్లో 'ఈగల్' విభాగానికి ప్రశంసలు

1 min  |

July 2025
Police Today

Police Today

నార్సింగ్ లో భారీగా ద్రుగ్స్ పట్టివేత

హైదరాబాద్ అల్కాపూరి కాలనీలో టీ న్యాబ్, నార్సింగ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ను నిర్వహించారు.

1 min  |

July 2025

Police Today

టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెన్షన్

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ. రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగింది.

1 min  |

July 2025

Police Today

ఏనుగును చంపి దంతాలు తీశారా?

రాచకొండ పోలీసులు ఏనుగు దంతాల ఘటనపై లోతైన విచారణ సాగిస్తున్నారు.

1 min  |

July 2025
Police Today

Police Today

రాచకొండకు గుర్తింపు తెచ్చిన సుధీర్ బాబు

దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్ ఒకటిగా ఉన్న రాచకొండ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గొట్టి సుదీర్బాబు విలక్షణమైన పనితీరుతో పోలీస్ శాఖలో స్వల్పకాలంలో మంచి గుర్తింపు సాధించారు.

3 min  |

July 2025
Police Today

Police Today

నిర్మల్ పోలీస్.. మీ పోలీస్

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు నూతన సాంకేతిక కంప్యూటర్ల అందించిన నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ఐపిఎస్. జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్కి కోర్టు డేటా మరియు మెరుగైన సేవను అందించడానికి నూతన కంప్యూటర్లు మరియు వెబ్ కెమెరాలు మరియు ప్రింటర్లను పంపిణీ చేయడం జరిగింది.

1 min  |

March 2025
Police Today

Police Today

అజ్ఞాతంలో ఉన్న సభ్యులు లొంగుబాటు

కామారెడ్డి జిల్లా ఎస్పి సింధు శర్మ, IPS ఎదుట నిషేదిత మావోయిస్టు పార్టీకి చెందిన అజ్ఞాతం లో వున్న (02) ఇద్దరు సభ్యుల లొంగుబాటు.

3 min  |

March 2025
Police Today

Police Today

తప్పిపోయిన బాలిక.. వెతికి తెచ్చిన పోలీసులు

తప్పిపోయిన బాలికను గంటలో వెతికి అప్పగించిన కర్నూలు మూడవ పట్టణ పోలీసులు. పోలీసులకు కృతజ్ఞతలు తెల్పిన బాధితులు.

1 min  |

March 2025
Police Today

Police Today

స్టార్ డైరెక్టర్పై కేసు

సినీ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

1 min  |

March 2025
Police Today

Police Today

జైలుకు పోయినా జల్సాలు మానలేదు

రామగుండం పోలీస్ కమీషనరేట్ బ్యాటరీల దొంగతనాలతో అడ్డంగా దొరికిన మాజీ నేరస్తులు.

1 min  |

March 2025
Police Today

Police Today

పుష్పను మించిన స్మగ్లర్...

తూర్పు గోదావరి జిల్లాలో లారీలో అక్రమంగా వందలాది గంజాయి బ్యాగులు తరలిస్తున్న ముఠాను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

1 min  |

March 2025
Police Today

Police Today

విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు

* అవగాహన కార్యక్రమాలలో విద్యార్థులకు సూచనలు. * విద్యార్ధులు ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి.

1 min  |

March 2025
Police Today

Police Today

కొడాలి నానికి బిగ్ షాక్

• రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు

1 min  |

March 2025
Police Today

Police Today

విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం

• ఇద్దరు వ్యక్తుల ఆరెస్టు...రిమాండ్కు తరలింపు... • వివరాలు వెల్లడించిన జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్.

1 min  |

March 2025
Police Today

Police Today

బెట్టింగ్ ఒక విష వలయం

* బెట్టింగ్ మీ దృష్టికి వస్తే బాధ్యతగల పౌరులుగా స్పందించండి

1 min  |

March 2025
Police Today

Police Today

సైబర్ నేరాల భారీ కుట్ర భగ్నం

ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడాలనే భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

2 min  |

March 2025
Police Today

Police Today

దువ్వాడపై కేసులు నమోదు

కూటమి ప్రభుత్వం వరుస పెట్టి ఒకరి తర్వాత మరొకర్ని అరెస్ట్ చేస్తుండటంతో నెక్స్ట్ ఎవరి వంతు వస్తుందోనని వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుందట.

1 min  |

March 2025
Police Today

Police Today

శక్తి టీంలను వెంటనే ఏర్పాటు చేయాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హెూంమంత్రి వంగలపూడి అనిత గారి ఆదేశాల మేరకు జిల్లా అంతటా శక్తి టీంలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

1 min  |

March 2025
Police Today

Police Today

వార్షిక జనరల్ బాడి మీటింగ్

ఈ సమావేశానికి ఆర్.కె.ఎస్.సి సభ్య కంపెనీల ప్రతినిధులు, పలువురు డీసీపీలు హాజరయ్యారు.

1 min  |

March 2025
Police Today

Police Today

అవినీతిపై కేసు వేస్తే ఖతం చేస్తారా?

రాజలింగం హత్య వెనక ఎన్నో అనుమానాలు ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ పనే నేడు కోర్టులో విచారణకు కేసు ముందురోజే దారుణ హత్య కాళేశ్వరం అవినీతి

5 min  |

March 2025
Police Today

Police Today

మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాల్లో 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

1 min  |

March 2025
Police Today

Police Today

శక్తి సేఫ్

ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్ గా శక్తి యాప్ని లాంచ్ చేసింది.

1 min  |

March 2025
Police Today

Police Today

మెకానిక్ ముసుగులో వాహనాలు చోరీ

మోటార్ బైక్ మెకానిక్ ముసుగులో, పదుల సంఖ్యలో మోటార్ వాహనాలను దొంగలించిన యువకుడు అరెస్ట్, సుమారు రూ. 8,00,000/- ల విలువ చేసే, 18 మోటార్ వాహనాలు స్వాధీనం.

1 min  |

March 2025
Police Today

Police Today

పోలీస్ కస్టడీలో యువకుని మృతి

నిజామాబాద్ పోలీస్ కస్టడీలో యువకుడు అనుమానస్పద మృతి.

1 min  |

March 2025
Police Today

Police Today

దొంగతనం కేసు ఛేదించారు

దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు చిత్తూరు నగరంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.

1 min  |

March 2025
Police Today

Police Today

జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్

మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శు క్రవారం జరిగిన ఆల్ ఇండియా స్థాయి బేసిక్ ఇండక్షన్ కోర్సు యొక్క 24వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి పాల్గొన్నారు.

2 min  |

March 2025
Police Today

Police Today

గంజాయి ముఠా పట్టివేత

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ లో గల గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీపీ రామగుండము శ్రీనివాస్ (I.P.S.) I.G.P. ఆదేశాల మేరకు డీసీపీ పెద్దపల్లి చేతన (I.P.S) గారి ఆద్వర్యం లో ఏసీపీ గోదావరిఖని ఎం. రమేష్ పర్యవేక్షణలో గుట్టుగా తరలిస్తున్న గంజాయి ముఠాను గోదావరిఖని టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

1 min  |

March 2025
Police Today

Police Today

ట్రాఫిక్ నియంత్రణ అవగాహన

అధునాతన ట్రాఫిక్ నియంత్రణ పరికరాలను, హెల్మెట్ అవగాహనపై ఆటో అనౌన్స్మెంట్ ర్యాలీని జెండా ఊపి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ప్రారంభించారు

1 min  |

March 2025
Police Today

Police Today

సైబర్ నేరాలకు అడ్డుకట్ట

అ ప్రమత్తత, అవగాహన ద్వారా సైబర్ నేరాలను అరికట్టవచ్చు. భయమే పెట్టుబడిగా సాగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి సైబర్ నెరలపై అవగాహన పెంచుకోండి.

1 min  |

March 2025
Police Today

Police Today

దుండగుల దాడి

• హుజూరాబాద్ పట్టణంలో ప్రతాపవాడలో భారీ చోరీ...

1 min  |

March 2025