يحاول ذهب - حر

కార్పోరేటర్ నుంచి కేంద్రమంత్రి

10-06-2024

|

AADAB HYDERABAD

• మోడీ క్యాబినేట్లో చోటు దక్కడం సంతోషదాయకం • అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం • ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి

కార్పోరేటర్ నుంచి కేంద్రమంత్రి

• తెలంగాణ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తా

• కేంద్రమంత్రిగా బండి సంజయ్ ప్రమాణం

• కరీంనగర్లో అభిమానులు, కమలదళం సంబురాలు

• స్వీట్లు పంపిణీ చేసి, బాణాసంచాకాల్చిన పార్టీ శ్రేణులు

హైదరాబాద్‌ 09,జూన్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌):లోక్‌ సభ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి 298 స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ ఎలక్షన్స్‌ లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మోడీ నేతృత్వంలో ఎన్టీయే కూటమి గెలుపొందింది. దేశంలో ఎన్టీయే సర్మార్‌ ఏర్పాటు చేసి యాట్రిక్‌ కొట్టింది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఈసారి మోదీ ప్రభుత్వంలో తెలుగు రామ్షైల ఎంపీలకు తగిన ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ జాబితాలో తెలంగాణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి మరోసారి అవకాశం కల్పిస్తుండగా.. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బండి సంజయ్‌ కుమార్‌కు కూడా మోదీ జట్టులో ఛాన్స్‌ దక్కింది. ఈ నేపథ్యంలో స్పందించిన బండి సంజయ్‌ తాను ఈ న్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్దిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్‌ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్‌ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బండి సంజయ్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

المزيد من القصص من AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

యువత స్వయం కృషితో ఎదగాలి

- కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఆశా కార్యకర్తపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి..-

ఎంపీడీవో వెంకటశివానంద్ వైద్యాధికారికి డాక్టర్ సరోజ ఫిర్యాదు - అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

రన్నరప్ గా రంగారెడ్డి జిల్లా...

పథకాలు పోందిన వారికి నగదు బహుమతి అందచేత

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

జిల్లా బాలుర బ్యాట్మెంటన్ సెలక్షన్స్ - వెల్లడించిన జిల్లా అధ్యక్షడు చెన్నయ్య

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మణికంఠుని అపార ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి

ఓబీసి మోర్చా అధ్యక్షడు పెరమోని నరేష్ యాదవ్

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

రక్తదానం చేయండి - ప్రాణదాతలు కండి

- కడ్తాల్లో విజయవంతమైన రక్తదాన శిబిరం - లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ చెన్నకిషన్ రెడ్డి

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

విద్యారణ్యం వేదపాఠశాలలో ఘనంగా 8వ వార్షికోత్సవం

- వేదంఉకర్రసాము ఉవిలువిద్యలతో ఆకట్టుకున్న విద్యార్థులు పరాభ నామ సంవత్సర కాలండర్ ఆవిష్కరణ

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

హరీష్ రావు అపర మేధావిలా బిల్డప్ ఇస్తున్నాడు

• ప్రపంచంలో ఎవరికీ ఏమీ తెలియదన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు..• తెలంగాణ, ఏపీ మధ్య నీటి సమస్యను వాళ్ళే పరిష్కరించినట్లు ఫోజులు..హరీష్ రావు పవర్ ప్రెసెంటేషన్ పై తనదైన శైలిలో సెటైర్లు వేసిన జగ్గారెడ్డి

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మూగజీవాల రక్తంతో మూర్ఖపు దందా

మేడ్చల్ జిల్లాలో వెలుగుచూసిన దారుణ ఘటన..

time to read

1 min

05-01-2026

AADAB HYDERABAD

వెనెజువెలా పై అమెరికా భారీ దాడి

• అదుపులో అధ్యక్షుడు మదురో..• విచారణకోసం న్యూయార్కు తరలింపు..తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన 7 భారత విదేశాంగ శాఖ..

time to read

1 min

05-01-2026

Listen

Translate

Share

-
+

Change font size