試す 金 - 無料
కార్పోరేటర్ నుంచి కేంద్రమంత్రి
AADAB HYDERABAD
|10-06-2024
• మోడీ క్యాబినేట్లో చోటు దక్కడం సంతోషదాయకం • అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం • ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి
-
• తెలంగాణ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తా
• కేంద్రమంత్రిగా బండి సంజయ్ ప్రమాణం
• కరీంనగర్లో అభిమానులు, కమలదళం సంబురాలు
• స్వీట్లు పంపిణీ చేసి, బాణాసంచాకాల్చిన పార్టీ శ్రేణులు
హైదరాబాద్ 09,జూన్ ఆదాబ్ హైదరాబాద్):లోక్ సభ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి 298 స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మోడీ నేతృత్వంలో ఎన్టీయే కూటమి గెలుపొందింది. దేశంలో ఎన్టీయే సర్మార్ ఏర్పాటు చేసి యాట్రిక్ కొట్టింది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఈసారి మోదీ ప్రభుత్వంలో తెలుగు రామ్షైల ఎంపీలకు తగిన ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ జాబితాలో తెలంగాణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పిస్తుండగా.. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బండి సంజయ్ కుమార్‌కు కూడా మోదీ జట్టులో ఛాన్స్ దక్కింది. ఈ నేపథ్యంలో స్పందించిన బండి సంజయ్ తాను ఈ న్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్దిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బండి సంజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
このストーリーは、AADAB HYDERABAD の 10-06-2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
AADAB HYDERABAD からのその他のストーリー
AADAB HYDERABAD
కవిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోండి
• రేవంత్ రెడ్డికి టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు రాంచందర్ రావు సూచన • పార్టీ పెట్టాలనుకోవడం ఆమె వ్యక్తిగతం అని వ్యాఖ్య..
1 min
06-01-2026
AADAB HYDERABAD
బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదు
• తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత • బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం సంతోషంగా ఉంది.
5 mins
06-01-2026
AADAB HYDERABAD
పేరేమో వరద జలాలు..ఎసరు పెట్టేది అసలు జలాలకు..
• 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ ప్రయత్నం • సుప్రీంలో వాదనలు వినిపించిన తెలంగాణ.. • ధర్మాసనం ఎదుట వివరాలు వెల్లడించిన లాయర్ అభిషేక్ మను..
1 mins
06-01-2026
AADAB HYDERABAD
ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్గా ఉండాలి
• ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సరికాదు ఎన్టీఆర్ వచ్చాకనే ఎస్ఎల్బీసీ, ఎస్ఎర్బీసీ ప్రాజెక్టులు రాక
1 mins
06-01-2026
AADAB HYDERABAD
రాష్ట్రంలో ఇక విస్తృతంగా సోలార్ పవర్
వ్యవసాయ రంగంలో వినియోగానికి ప్రోత్సాహం.. పలు ప్రణాళికలు రూపొందిస్తున్నాం..
2 mins
06-01-2026
AADAB HYDERABAD
తెలంగాణలో విద్యావ్యవస్థ చిన్నాభిన్నం
• నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ విధానాలే కారణం • బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేస్తే ..
3 mins
06-01-2026
AADAB HYDERABAD
మరిన్ని టారిఫ్ లు విధిస్తాం
భారత్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..• మోడీ మంచివారు అంటూనే హెచ్చరికలు..
2 mins
06-01-2026
AADAB HYDERABAD
యువత స్వయం కృషితో ఎదగాలి
- కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్
1 min
05-01-2026
AADAB HYDERABAD
ఆశా కార్యకర్తపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి..-
ఎంపీడీవో వెంకటశివానంద్ వైద్యాధికారికి డాక్టర్ సరోజ ఫిర్యాదు - అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
1 min
05-01-2026
AADAB HYDERABAD
రన్నరప్ గా రంగారెడ్డి జిల్లా...
పథకాలు పోందిన వారికి నగదు బహుమతి అందచేత
1 min
05-01-2026
Listen
Translate
Change font size
