కార్పోరేటర్ నుంచి కేంద్రమంత్రి
AADAB HYDERABAD
|10-06-2024
• మోడీ క్యాబినేట్లో చోటు దక్కడం సంతోషదాయకం • అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం • ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి
-
• తెలంగాణ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తా
• కేంద్రమంత్రిగా బండి సంజయ్ ప్రమాణం
• కరీంనగర్లో అభిమానులు, కమలదళం సంబురాలు
• స్వీట్లు పంపిణీ చేసి, బాణాసంచాకాల్చిన పార్టీ శ్రేణులు
హైదరాబాద్ 09,జూన్ ఆదాబ్ హైదరాబాద్):లోక్ సభ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి 298 స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మోడీ నేతృత్వంలో ఎన్టీయే కూటమి గెలుపొందింది. దేశంలో ఎన్టీయే సర్మార్ ఏర్పాటు చేసి యాట్రిక్ కొట్టింది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఈసారి మోదీ ప్రభుత్వంలో తెలుగు రామ్షైల ఎంపీలకు తగిన ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ జాబితాలో తెలంగాణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పిస్తుండగా.. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బండి సంజయ్ కుమార్‌కు కూడా మోదీ జట్టులో ఛాన్స్ దక్కింది. ఈ నేపథ్యంలో స్పందించిన బండి సంజయ్ తాను ఈ న్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్దిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బండి సంజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
Bu hikaye AADAB HYDERABAD dergisinin 10-06-2024 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
AADAB HYDERABAD'den DAHA FAZLA HİKAYE
AADAB HYDERABAD
ఈగల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు
- డ్రగ్స్ తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు - పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డ సుధీర్ రెడ్డి
1 min
04-01-2026
AADAB HYDERABAD
పులుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
వేటగాళ్లు ఉచ్చు బిగించకుండా చర్యలు.. అటవీ అధికారుల హెచ్చరికలు బేఖాతరు
1 min
04-01-2026
AADAB HYDERABAD
అగ్రంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి
1 min
04-01-2026
AADAB HYDERABAD
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
1 min
04-01-2026
AADAB HYDERABAD
చరిత్రలో నేడు
జనవరి 042026
1 min
04-01-2026
AADAB HYDERABAD
దేశీయ పెట్టుబడుల్లో ఏపీ ప్రథమ స్థానం
-పెట్టుబడుల ఊపు కొత్త సంవత్సరానికి బలం - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు సుస్పష్టం
1 min
04-01-2026
AADAB HYDERABAD
అసెంబ్లీలో స్పీకర్ పక్షపాత వైఖరి
- సీఎం రేవంత్ తీరు అధ్వాన్నంగా ఉంది.. - అందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదు
1 mins
04-01-2026
AADAB HYDERABAD
ఎడతెరపిలేకుండా బంగ్లాలో దాడులు
• వరుస దాడుల్లో హిందువులు హతం.. • తాజాగా మరో హిందూ వ్యాపారి మృతి.. • భయాందోళనలకు గురౌతున్న హిందువులు
1 min
04-01-2026
AADAB HYDERABAD
సేంద్రియ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం
రాష్ట్రంలో యాప్ ద్వారా రైతులందరికీ యూరియా సక్రమంగా అందుతోంది.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
1 min
04-01-2026
AADAB HYDERABAD
వ్యవస్థకు వెన్నెముక...
• నేడు కన్నీటి ధారకు నిలువెత్తు సాక్ష్యం.. • హక్కును భిక్షగా మార్చిన వైనం.. • విశ్రాంత జీవితం - విషాద యాత్రగా మారుతున్న తీరుపై ప్రత్యేక కథనం
1 min
04-01-2026
Listen
Translate
Change font size
