The Perfect Holiday Gift Gift Now

కార్పోరేటర్ నుంచి కేంద్రమంత్రి

AADAB HYDERABAD

|

10-06-2024

• మోడీ క్యాబినేట్లో చోటు దక్కడం సంతోషదాయకం • అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం • ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి

కార్పోరేటర్ నుంచి కేంద్రమంత్రి

• తెలంగాణ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తా

• కేంద్రమంత్రిగా బండి సంజయ్ ప్రమాణం

• కరీంనగర్లో అభిమానులు, కమలదళం సంబురాలు

• స్వీట్లు పంపిణీ చేసి, బాణాసంచాకాల్చిన పార్టీ శ్రేణులు

హైదరాబాద్‌ 09,జూన్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌):లోక్‌ సభ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి 298 స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌ ఎలక్షన్స్‌ లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మోడీ నేతృత్వంలో ఎన్టీయే కూటమి గెలుపొందింది. దేశంలో ఎన్టీయే సర్మార్‌ ఏర్పాటు చేసి యాట్రిక్‌ కొట్టింది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఈసారి మోదీ ప్రభుత్వంలో తెలుగు రామ్షైల ఎంపీలకు తగిన ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ జాబితాలో తెలంగాణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి మరోసారి అవకాశం కల్పిస్తుండగా.. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బండి సంజయ్‌ కుమార్‌కు కూడా మోదీ జట్టులో ఛాన్స్‌ దక్కింది. ఈ నేపథ్యంలో స్పందించిన బండి సంజయ్‌ తాను ఈ న్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్దిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్‌ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్‌ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బండి సంజయ్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

WEITERE GESCHICHTEN VON AADAB HYDERABAD

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కొత్త ఏడాదిలోనూ ధరల పరుగుల

స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి

time to read

1 min

02-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఫ్యూచర్ సిటీతో కొత్త జిల్లాకు ఛాన్స్!

• పోలీస్ కమిషనరేట్లు, జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండేలా ప్లాను..

time to read

1 mins

02-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు

పలు చోట్ల పొగమంచుతో ఇబ్బందులు..

time to read

1 min

02-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

క్యాలెండర్లు మారుతున్నాయి ప్రజల బతుకులు మారడం లేదు

• 2028లో కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలి.. • బీఆర్ఎస్ డైరీని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

time to read

2 mins

02-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

షమీకి మళ్లీ జట్టులోకి ఛాన్స్!

భారత్ పేసర్ మొహమ్మద్ షమీకి మంచి రోజులు వచ్చే అవకాశా లున్నాయి. త్వరలోనే అతడు భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడు.

time to read

1 min

02-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

తెలంగాణ సచివాలయం, చార్మినార్, కెబిఆర్ పార్క్ మెహిదీపట్నం రైతు బజార్ వద్ద కేక్ కటింగ్.. ఈ సందర్భంగా నగర పౌరులందరికి శుభాకాంక్షలు తెలిపిన సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్..

time to read

1 min

02-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం

- గిరిజన గ్రామాల అభివృద్ధికి అడవి తల్లి బాట - డిప్యూటి సిఎం కార్యాలయం ప్రకటన విడుదల

time to read

1 mins

02-01-2026

AADAB HYDERABAD

విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో సత్తాచాటాలని చూస్తోన్న గిల్

టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్మన్ గిల్ ఫాంలోకి వచ్చే టైం వచ్చేసిందా.

time to read

1 min

02-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

న్యూ ఇయర్ కిక్కులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ

రికార్డ్ స్థాయిలో భారీగా కొనసాగిన మద్యం అమ్మకాలు..

time to read

1 min

02-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

రైతులకు సరిపడా యూరియా నిల్వలు

జిల్లాలో 13,453మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ యూరియా కొరత ఉంది అనే దుష్ప్రచారాలు రైతులు నమ్మవద్దు : కలెక్టర్

time to read

1 min

02-01-2026

Listen

Translate

Share

-
+

Change font size