Facebook Pixel Read Latest Stories from Best selling Magazines and Newspaper
استمتع بـUnlimited مع Magzter GOLD

استمتع بـUnlimited مع Magzter GOLD

احصل على وصول غير محدود إلى أكثر من 9000 مجلة وصحيفة وقصة مميزة مقابل

$149.99
 
$74.99/سنة

يحاول ذهب - حر

Newspaper

AADAB HYDERABAD

AADAB HYDERABAD

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు హై కోర్టు నోటీసులు

• ఏడుగురు బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు.. • స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై కోర్టులో సవాల్ చేసిన బీ.ఆర్.ఎస్. • విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసిన హై కోర్టు..

1 min  |

26-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

పగటి కలలు మానుకో రేవంత్

దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీ చేయాలి రేవంత్ రెడ్డి మళ్లీ సిఎం కావడం కల్ల | ప్రతిపక్ష గొంతును నొక్కుతున్నారు.అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలి.: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు

1 min  |

26-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

సమస్యలను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా సాగాలి

• పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం.. హాజరైన పలువురు కేంద్ర మంత్రులు • పాక్ గా భారత్ దళారీ దేశం కాదు : విదేశాంగ మంత్రి జైశంకర్

2 min  |

26-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

చిన్నారిపై అత్యాచరం జరిగితే ఇంత నిర్లక్ష్యమా?

గురుగ్రామ్ పోలీసుల తీరుపై మండిపడ్డ సుప్రీం క్రాస్ ఎగ్జామిన్ పేరుతో వేధింపులు చేస్తారా?

1 min  |

26-03-2026

AADAB HYDERABAD

వదంతులు నమ్మవద్దు..

పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ వెల్లడి

2 min  |

26-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

భారీ స్థాయిలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కృషి

• ప్రతి మండలంలో ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుంటాం.. • ఈ ప్రక్రియపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది..

1 min  |

26-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

సైనిక్ పురి భవన్స్లో రాంబంధు అవినీతి భాగోతం - 2

భవనుక్కు ఆదాయం సున్నా..! ఫీజులన్నీ మింగేస్తున్న రాంబంధు.. ఏజెన్సీల నుంచి కమీషన్ల దందా.. ఫోర్జరీ సంతకాలతో వ్యవహారాలు..

2 min  |

23-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదు

• దయచేసి తెలంగాణ పరువు తీయకండి..ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీశ్ రావు..

1 min  |

23-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

భారత రాజకీయాల్లో నవశకం..

• అత్యధిక కాలం అధినేతగా ప్రధాని మోడీ సరికొత్త రికార్డు.. • చామ్లింగ్ రికార్డు బద్దలు కొట్టిన నరేంద్ర మోడీ..

1 min  |

23-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

తెలంగాణలో విద్యా విప్లవం

• ఒకే గొడుగు కిందకు నైపుణ్య శిక్షణ.. ఏకీకృత వ్యవస్థలాగా కీలక మార్పు..

1 min  |

23-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

సంచలన నిర్ణయం తీసుకున్న జీవన్ రెడ్డి..

అవమానాలు ఇక భరించలేను.. ఈనెల 25న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా.. • ఈమేరకు కార్యకర్తలకు లేఖ రాసిన జీవన్ రెడ్డి..

1 min  |

23-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

కొనసాగుతున్న ఉద్రిక్తతలు..

ఇజ్రాయిల్ నగరాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. • డిమోనా సిటీలోని అణుపరిశోధనా కేంద్రం టార్గెట్.. • వందమంది పౌరులకు తీవ్ర గాయాలు..

1 min  |

23-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

సెగలు పుట్టిస్తున్న కేరళ రాజకీయాలు

ముఖ్యమంత్రి పినరయి వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్..విరుచుకుపడ్డ కేసీ వేణుగోపాల్..

1 min  |

23-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

హైదరాబాద్ రియల్టర్లకు గుడ్ న్యూస్..

ఓఆర్ఆర్ వరకు 'టీడీఆర్' నిబంధనల సడలింపు.. • బిల్డర్లకు నిర్మాణాల్లో వెసులుబాటు కలుగుతుంది..

1 min  |

23-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం

• రైతులు పండించిన పంటలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది • పంట మార్పిడికి ప్రణాళికలు సిద్దం చేయాలి : సీఎం రేవంత్

3 min  |

23-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

జిల్లాల పర్యటనలకు శ్రీకారం..

• పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యం.. • ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమగ్రంగా చేరేలా చర్యలు..

1 min  |

23-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

లొట్టలేసుకుని విషాన్ని తింటున్నాం

• కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు • కుళ్లిన గుడ్లతో ఎగ్ఫప్స్ తయారీ • పాతబస్తీ కుల్సుంపురాలో సంఘటన..• అధికారుల దాడిలో సంచలన దృశ్యాలు..• అక్రమంగా నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్

1 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

నేడే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన వ్యవసాయాధికారులు..

2 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఫుడ్ సేఫ్టీలో అత్యాధునిక పరిశోధన శాల

• అక్రిడిటేషన్ వచ్చాక పూర్తిస్థాయి పరీక్షలు వెల్లడించిన ఏపీ మంత్రి సత్యకుమార్

1 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

మరింత దిగిన బంగారం ధరలు

• 24 క్యారెట్ పై 2,940 రూపాయలు తగ్గుదల

1 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు

పార్టీలో తనకు అవమానం జరుగుతోందన్న జీవన్ రెడ్డి..ఫ్యూచర్లో ఏమి చేయాలో నిర్ణయించుకుని చెబుతా..• తెగేసి చెప్పిన జీవన్ రెడ్డి.. షాక్ అయిన మంత్రులు..

1 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్..

• వైమానిక దాడులు ఉదృతం చేస్తాం.ఇరాన్తో ఇజ్రాయెల్, యూఎస్ భద్రతకు ముప్పు..• హెచ్చరించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్..

1 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఫామ్ హౌస్ సంచలనం..

బయటపడుతున్న రోహిత్ రెడ్డి కార్యకలాపాలు.. అసైన్డ్ భూమిలో ఫార్మ్ హౌస్ నిర్మించిన రోహిత్.. • డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ పట్టుకున్న పోలీసులు. ఇంకెన్ని బయటపడతాయో అంటున్న స్థానికులు..

2 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

చరిత్రలో నేడు

మార్చి 22 2026

1 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

మేము ఎంతో శ్రమించాం..

• శిలాఫలకాలు వేసుకుని మీరు ఎగిరిపడుతున్నారు.. • మా కష్ట ఫలితమే నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ.. • కాళేశ్వరంతో రైతుల కన్నీల్లు తుడిచాం.. • మా హయాంలోనే సెంట్రల్ డ్రగ్ స్టోర్, జిల్లా జైలు, ఆయుష్.. • ప్రాంభోత్సవాలకు వచ్చి పబ్బం గడుపుతున్నారు.. • రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆగ్రహం..

3 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఇరాన్ అధ్యక్షుడికి మోడీ ఫోన్..

పరిస్థితులపై ఇరువురూ చర్చ.. ప్రపంచదేశాలపై యుద్ధ ప్రభావం.. ముగించే ఆలోచనలో ట్రంప్..

1 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఆధ్యాత్మిక కేంద్రాలుగా టిటిడి ఆలయాలు

తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా కఠిన చర్యలు • ఎఐ ద్వారా దర్శనం సులువు చేసే చర్యలు

1 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

టైప్ 2 షుగర్ రోగులకు శుభవార్త..

అందుబాటు ధర - అత్యున్నత నాణ్యత

1 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

అదనంగా వాణిజ్య సిలిండర్లు

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఈమేరకు రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర పెట్రోలియం శాఖ..

1 min  |

22-03-2026
AADAB HYDERABAD

AADAB HYDERABAD

ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలు..

• వెల్లి విరిసిన రంజాన్ శోభ..రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి..అల్లాహ్ ను స్మరించుకుంటూ తరించిన ముస్లిం సోదరులు..హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సర్కార్..

1 min  |

22-03-2026

الصفحة 1 من 300