CATEGORIES
Categories
![ఎలాంటి విచారణకైనా సిద్దమే](https://reseuro.magzter.com/100x125/articles/25466/1146172/NFCS1Y0b-1669948581149/1669948684109.jpg)
ఎలాంటి విచారణకైనా సిద్దమే
తాను ఎక్కడికీ పారిపోలేదు నకిలీ సిబిఐ అధికారి శ్రీనివాస్‌తో పరిచయం ఉంది అతనితో ఎలాంటి లావాదేవీలు లేవన్న మాజీమేయర్ బొంతు
![ఫామహౌజ్ కేసులో నిందితులకు ఊరట](https://reseuro.magzter.com/100x125/articles/25466/1146172/LnotonCpf1669948478897/1669948581295.jpg)
ఫామహౌజ్ కేసులో నిందితులకు ఊరట
ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మూడు లక్షల పూజీకత్తు..ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశం
![గుజరాతీ అంటే కాంగ్రెస్‌కు భయమెందుకు?](https://reseuro.magzter.com/100x125/articles/25466/1146172/rnjUs98R91669948416285/1669948479246.jpg)
గుజరాతీ అంటే కాంగ్రెస్‌కు భయమెందుకు?
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కలోల్ నగరంలో గురువారం చేపట్టిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీని ఎవరు ఎక్కువగా దూషిస్తారు, పదునైన వ్యాఖ్యలు చేస్తారు,
![అయ్యో కవిత జైలుకెళితే..నాపై పోటీయో ?](https://reseuro.magzter.com/100x125/articles/25466/1146172/0AV2dlOEq1669948344949/1669948414238.jpg)
అయ్యో కవిత జైలుకెళితే..నాపై పోటీయో ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు.
![యువతిని కాపాడిన పోలీసులకు అభినందన](https://reseuro.magzter.com/100x125/articles/25466/1146172/CR-tDkkWf1669948213750/1669948341724.jpg)
యువతిని కాపాడిన పోలీసులకు అభినందన
రివార్డు అందచేసిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర
![రేణిగుంటలో సిఎం జగన్‌కు ఘన స్వాగతం](https://reseuro.magzter.com/100x125/articles/25466/1145069/3x4avWv0S1669880534856/1669880603560.jpg)
రేణిగుంటలో సిఎం జగన్‌కు ఘన స్వాగతం
జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ బుధవారం మదనపలెకు బయలుదేరారు.
![ప్రభుత్వ విధానాన్ని సమర్థించిన సుప్రీం](https://reseuro.magzter.com/100x125/articles/25466/1145069/W_63OSHDy1669880479456/1669880534899.jpg)
ప్రభుత్వ విధానాన్ని సమర్థించిన సుప్రీం
మూడు రాజధానులే కరెక్ట్ అన్న మంత్రి సురేశ్
![మా పొత్తు జనంతోనే](https://reseuro.magzter.com/100x125/articles/25466/1145069/A7DqCiApf1669880412540/1669880479613.jpg)
మా పొత్తు జనంతోనే
బాబు లాగా దుష్టచతుష్టయంతో కాదు తల్లుల ఖాతాలో 693 కోట్ల 79 లక్షల నగదు జమ విద్యాదీవెనను ప్రారంభించిన సీఎం జగన్
![పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు కృషి](https://reseuro.magzter.com/100x125/articles/25466/1145069/pJqUPnvDI1669880342176/1669880412845.jpg)
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు కృషి
పేదల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
![చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి](https://reseuro.magzter.com/100x125/articles/25466/1145069/hmVz1E0eh1669880227501/1669880336337.jpg)
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
విద్యార్థులను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలోను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు
![వివేకా హత్యకేసు తెలంగాణకు బదిలీ](https://reseuro.magzter.com/100x125/articles/25466/1143972/5dq5BOAP91669776310230/1669776672588.jpg)
వివేకా హత్యకేసు తెలంగాణకు బదిలీ
కూతురు సునీత అభ్యర్థన మేరకు సుప్రీం ఆదేశాలు మూడున్నరేళ్లు దాటినా కొలిక్కిరాని కేసు దర్యాపు
![పంజాబ్ లో మరో పాక్ డ్రోన్ గుర్తింపు](https://reseuro.magzter.com/100x125/articles/25466/1143972/sbCgI5rJv1669776372670/1669776615897.jpg)
పంజాబ్ లో మరో పాక్ డ్రోన్ గుర్తింపు
కూల్చేసిన సరిహద్దు భద్రతా దళం
![దీక్షాదివస్‌కు 13 ఏళ్లు](https://reseuro.magzter.com/100x125/articles/25466/1143972/gN6PGN21O1669776406802/1669776566087.jpg)
దీక్షాదివస్‌కు 13 ఏళ్లు
తెలంగాణ ఉద్యమంలో కీలక సన్నివేశo కేసిఆర్ దీక్షను గుర్తు చేసుకుంటూ కేటిఆర్, కవితల ట్వీట్
![సీనియర్ జర్నలిస్ట్ గుంటి ప్రభాకర్ హఠాన్మరణం](https://reseuro.magzter.com/100x125/articles/25466/1143972/xBv5Jyk7E1669775976959/1669776542276.jpg)
సీనియర్ జర్నలిస్ట్ గుంటి ప్రభాకర్ హఠాన్మరణం
ప్రభాకర్ మృతిపట్ల దిగ్భ్రాంతి తి వ్యక్తం చేసిన మిత్రులు
![కంటి వెలుగుకు 200 కోట్లు](https://reseuro.magzter.com/100x125/articles/25466/1143972/9FCx-KGfk1669776204634/1669776307017.jpg)
కంటి వెలుగుకు 200 కోట్లు
కోటిన్నర మందికి పరీక్షలు మంత్రి హరీష్ రావు ప్రకటన ప్రజా సంక్షేమం లక్ష్యంగా కేసిఆర్ నిర్ణయాలు జనవరి 18 నుంచి రెండో విడుత కార్యక్రమంపై సమీక్ష
![సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ అభివృద్ధికి అందరి సహకారం](https://reseuro.magzter.com/100x125/articles/25466/1142920/48GOs5gGF1669775819655/1669775931814.jpg)
సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ అభివృద్ధికి అందరి సహకారం
చరిత్ర కలిగిన సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ అని అంతేకాకుండా సింగరేణి కంపెనీకి గుండెకాయ లాంటిది కూడా అని సింగరేణి సెంటర్ వర్క్ షాప్ మాజీ కార్మికుల నాయకులు అన్నారు
![యాదాద్రి ప్లాంట్..దేశ కీర్తి పతాక -దామరచర్లలో సీఎం కేసిఆర్](https://reseuro.magzter.com/100x125/articles/25466/1142920/S5SwqQtTx1669775604405/1669775813814.jpg)
యాదాద్రి ప్లాంట్..దేశ కీర్తి పతాక -దామరచర్లలో సీఎం కేసిఆర్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదా ద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పెర్కోన్నారు.
![అమరావతిపై ప్రభుత్వానికి స్వల్ప ఊరట](https://reseuro.magzter.com/100x125/articles/25466/1142920/JEnDxuZ4B1669775508775/1669775601216.jpg)
అమరావతిపై ప్రభుత్వానికి స్వల్ప ఊరట
హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే నిర్ణీత కాలంలో నిర్మాణాలు జరపాలని ఎలా చెబతాం హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరించరాదని సుప్రీం వెల్లడి విచారణ జనవరి 31 వాయిదా వేసిన ధర్మాసనం
![వ్యవసాయరంగంలో కొత్త ఒరవడి](https://reseuro.magzter.com/100x125/articles/25466/1142920/3JtxR6Wp51669775355983/1669775482179.jpg)
వ్యవసాయరంగంలో కొత్త ఒరవడి
క్రమం తప్పకుండా రైతులు ఖాతాల్లో నగదు జమ 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేసిన సిఎం జగన్
![బలవంతపు మతమార్పిళ్లపై త్వరలో చట్టం](https://reseuro.magzter.com/100x125/articles/25466/1142920/9-Sw_96eX1669775262803/1669775345879.jpg)
బలవంతపు మతమార్పిళ్లపై త్వరలో చట్టం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా త్వరలో చట్టం తేవాలని నిర్ణయించింది.
![ఆర్టికల్ 3తోనే తెలంగాణ కల సాకారం](https://reseuro.magzter.com/100x125/articles/25466/1140968/iWNyouSyg1669521466093/1669535659411.jpg)
ఆర్టికల్ 3తోనే తెలంగాణ కల సాకారం
అనేక దేశాలకు ఆదర్శంగా మన రాజ్యాంగం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై
![మహిళల పట్ల బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు](https://reseuro.magzter.com/100x125/articles/25466/1140968/wg-gGsfo91669535582815/1669535651138.jpg)
మహిళల పట్ల బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రామ్వ్ బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
![చలికాలం ఆరోగ్య సమస్యలు](https://reseuro.magzter.com/100x125/articles/25466/1140968/QhPuo_oI31669535512412/1669535569531.jpg)
చలికాలం ఆరోగ్య సమస్యలు
చలికాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. సీజన్స్ మారినప్పుడు వ్యాధుల ప్రభావం మరింత పెరుగుతుంటాయి.
![వైభవంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు](https://reseuro.magzter.com/100x125/articles/25466/1140968/DG5ihTFFL1669535286088/1669535504461.jpg)
వైభవంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం అమ్మవారు సూర్యనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
![ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఖాతాలో నగదు సఫా](https://reseuro.magzter.com/100x125/articles/25466/1140968/bCI1GEAIb1669521613173/1669535283747.jpg)
ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఖాతాలో నగదు సఫా
ఆటోలో ఫోన్ పోగొట్టుకున్న ఓ వ్యక్తి యూపీఐ వ్యాలెట్ యాప్ ద్వారా ఖాతాలో ఉన్న రూ. అరలక్షకు పైగా డబ్బు గుర్తుతెలియని వ్యక్తికి బదిలీ అయినట్లు తెలుసుకుని కంగుతిన్నాడు.
![క్షేత్రస్థాయిలో అటవీ అధికారులకు భద్రత](https://reseuro.magzter.com/100x125/articles/25466/1140054/Vw5uJsvXf1669516037188/1669516560221.jpg)
క్షేత్రస్థాయిలో అటవీ అధికారులకు భద్రత
వారికి అండగా రంగంలోకి పోలీస్ యంత్రాంగం అధికారులతో సమీక్షలో ఆదేశాలు ఇచ్చిన డిజిపి ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు
![తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు](https://reseuro.magzter.com/100x125/articles/25466/1140054/z_-Pfk0dh1669516135739/1669516522071.jpg)
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు
• ఆర్థిక వనరులను కట్టడి చేసే కుతంత్రాలు • ఐటి దాడులు బిజెపి కుట్రలో భాగమే • కేంద్రం వైఖరి మారకుంటే గుణపాఠం తప్పదు. • ఘాటుగా హెచ్చరించిన మండలి చైర్మన్ గుత్తా
![బిజెపి కండువా కప్పుకున్న మర్రి](https://reseuro.magzter.com/100x125/articles/25466/1140054/McXSVTHkL1669516263344/1669516500915.jpg)
బిజెపి కండువా కప్పుకున్న మర్రి
కేంద్ర మంత్రుల సమక్షంలో పార్టీలో చేరిక తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని వ్యాఖ్య టిఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము బిజెపికే ఉందని వెల్లడి
![హైదరాబాద్ నగర సిగలో మరో వంతెన](https://reseuro.magzter.com/100x125/articles/25466/1140054/OOp7BXVjI1669516410323/1669516467294.jpg)
హైదరాబాద్ నగర సిగలో మరో వంతెన
హైదరాబాద్ నగర సిగలో మరో వంతెన చేరింది. శిల్పా లేఅవుట్ మొదటి దశ ప్లె ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు.
![జనావాసాల్లోకి వచ్చిన చిరుత](https://reseuro.magzter.com/100x125/articles/25466/1140054/PPWe231wN1669516347538/1669516408111.jpg)
జనావాసాల్లోకి వచ్చిన చిరుత
దాడిలో ముగ్గురికి గాయాలు ఎట్టకేలకు పట్టుకున్న అటవీ అధికారులు