CATEGORIES

కిమ్‌ కంట కన్నీరు
Sakshi Andhra Pradesh

కిమ్‌ కంట కన్నీరు

నియంతలా వ్యవహరిస్తూ, ఎల్లప్పుడూ ప్రజల్ని తన అదుపాజ్ఞల్లో ఉంచే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కంట కన్నీరు పెట్టుకున్నారు.

time-read
1 min  |
October 14, 2020
ఉల్లి రైతు 'ధర'హాసం
Sakshi Andhra Pradesh

ఉల్లి రైతు 'ధర'హాసం

దేశవ్యాప్తంగా అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో హోల్‌సేల్‌ మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని వ్యాపారులు ఎగరేసుకుపోతున్నారు.

time-read
1 min  |
October 14, 2020
సాగిపోదాం.. సాఫీగా
Sakshi Andhra Pradesh

సాగిపోదాం.. సాఫీగా

తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నుంచి సామర్లకోట వరకు 30 కి.మీ. రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిం చేందుకు జరుగుతున్న పనుల దృశ్యమిది... ఇందుకోసం రూ.465 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ రోడ్డులో రెండు ఫ్లై ఓవర్లు కూడా నిర్మించనున్నారు. ఈ రోడ్డు పూర్తయితే కాకినాడ పోర్టుకు కనెక్టివిటీ పెరుగుతుంది.

time-read
1 min  |
October 13, 2020
విచారణతోనే న్యాయం
Sakshi Andhra Pradesh

విచారణతోనే న్యాయం

ఏపీలో న్యాయ వ్యవస్థ పనితీరు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతో ఉన్న సంబంధ బాంధవ్యాలు, హైకోర్టు వ్యవహారాల్లో ఆయన జోక్యం వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపింది.

time-read
1 min  |
October 12, 2020
ముంబైలో పవర్‌ కట్‌
Sakshi Andhra Pradesh

ముంబైలో పవర్‌ కట్‌

ముంబైలో చీకట్లో బ్యాటరీ సాయంతో అమ్మకాలు సాగిస్తున్న మహిళ

time-read
1 min  |
October 13, 2020
వాయుగండం
Sakshi Andhra Pradesh

వాయుగండం

తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ శివారు సుబ్బంపేట వద్ద ఉధృతంగా సముద్ర కెరటాలు

time-read
1 min  |
October 13, 2020
మీ కలల్ని నెరవేర్చుకోండి
Sakshi Andhra Pradesh

మీ కలల్ని నెరవేర్చుకోండి

‘అమ్మాయిలూ... మీ కలల్ని నెరవేర్చుకోండి. ధైర్యంగా నిలబడండి.

time-read
1 min  |
October 12, 2020
కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం
Sakshi Andhra Pradesh

కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం

తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రపు అలల ఉధృతికి కోతకు గురవుతున్న తీరం

time-read
1 min  |
October 12, 2020
సిలబస్‌ సర్దుబాట
Sakshi Andhra Pradesh

సిలబస్‌ సర్దుబాట

కోవిడ్‌–19 కారణంగా విద్యాసంస్థలు మూతపడి విద్యాసంవత్సరంలో ఇప్పటికే నాలుగు నెలల సమయాన్ని కోల్పోవడంతో పాఠ్యప్రణాళికల పునర్వ్యవస్థీకరణపై ఆయా విభాగాల అధికారులు కసరత్తు చేపట్టారు.

time-read
1 min  |
October 12, 2020
కృష్ణా మిగులు జలాలపై హక్కు మాదే
Sakshi Andhra Pradesh

కృష్ణా మిగులు జలాలపై హక్కు మాదే

సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీకి తెగేసి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఏ బేసిన్లోనైనా మిగులు జలాలపై పూర్తి అధికారం దిగువ రాష్ట్రానిదే. కేడబ్ల్యూడీటీ-1, 2, సీడబ్ల్యూఎంఏ, ఎడబ్ల్యూడీటీ చెప్పిందదే

time-read
1 min  |
October 12, 2020
ఉచిత విద్యుత్ కు కొత్త ఎనర్జీ
Sakshi Andhra Pradesh

ఉచిత విద్యుత్ కు కొత్త ఎనర్జీ

రూ.1,700 కోట్లతో ఫీడర్ల బలోపేతం దాదాపు పూర్తి

time-read
1 min  |
October 13, 2020
రేయింబవళ్లు.. పోలవరం పనులు
Sakshi Andhra Pradesh

రేయింబవళ్లు.. పోలవరం పనులు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

time-read
1 min  |
October 11, 2020
భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉ.కొరియా
Sakshi Andhra Pradesh

భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉ.కొరియా

ఉత్తర కొరియా మిలటరీ పరేడ్లో పాల్గొన్న ఆర్మీ ట్యాంకు, వేలాదిమంది సైనికులు

time-read
1 min  |
October 11, 2020
స్కూళ్లకు రంగుల రెక్కలు
Sakshi Andhra Pradesh

స్కూళ్లకు రంగుల రెక్కలు

మారేడుమిల్లి (తూ.గో. జిల్లా) ప్రభుత్వ పాఠశాల

time-read
1 min  |
October 10, 2020
‘సీతాకోక' నెలవు.. జీవ వైవిధ్య కొలువు
Sakshi Andhra Pradesh

‘సీతాకోక' నెలవు.. జీవ వైవిధ్య కొలువు

ఒక ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎలా ఉందనేది అక్కడున్న సీతాకోకచిలుకల గమనం ప్రతిబింబిస్తుంది.

time-read
1 min  |
October 11, 2020
డిజిటల్‌ ‘సచివాలయాలు'
Sakshi Andhra Pradesh

డిజిటల్‌ ‘సచివాలయాలు'

గ్రామ సచివాలయాలకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం

time-read
1 min  |
October 11, 2020
ఢిల్లీ దూసుకెళుతోంది
Sakshi Andhra Pradesh

ఢిల్లీ దూసుకెళుతోంది

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జోరు కొనసాగుతోంది. ఈ సీజన్‌ సాగే కొద్దీ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లతో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న క్యాపిటల్స్‌ ఈ లీగ్‌లో హ్యాట్రిక్‌ విజయాల్ని నమోదు చేసింది. ఓవరాల్‌గా ఆరు మ్యాచ్‌లాడిన ఢిల్లీ ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గింది. కేవలం ఒకే ఒక్క పోటీలో ఓడిపోయింది. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌పై పంజా విసిరింది. మొదట బ్యాటింగ్‌ తడబడినా... హెట్‌మెయిర్‌ మెరుపులతో కోలుకున్న రాజస్తాన్‌ తర్వాత స్పిన్, పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది.

time-read
2 mins  |
October 10, 2020
ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం' కమాండ్‌
Sakshi Andhra Pradesh

ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం' కమాండ్‌

నిస్సందేహంగా ఇదో సంచలనమే. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన ఆవేదనను ఆధారాలతో సహా భారత ప్రధాన న్యాయమూర్తితో పంచుకుంది.

time-read
3 mins  |
October 11, 2020
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరు ప్రమాణాలు
Sakshi Andhra Pradesh

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరు ప్రమాణాలు

కోవిడ్ ఆస్పత్రుల తరహాలో తప్పనిసరిగా అమలవ్వాలి. కోవిడ్ నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్

time-read
1 min  |
October 10, 2020
ఆకలి తీర్చే కార్యక్రమానికి శాంతి బహుమతి!
Sakshi Andhra Pradesh

ఆకలి తీర్చే కార్యక్రమానికి శాంతి బహుమతి!

ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.

time-read
1 min  |
October 10, 2020
హై హై హైదరాబాద్‌...
Sakshi Andhra Pradesh

హై హై హైదరాబాద్‌...

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు ఒక పెద్ద విజయంతో ఐపీఎల్‌లో తమ విలువను ప్రదర్శించింది. అభిమానులు మెచ్చేలా ఒక అద్భుత ప్రదర్శనతో సంతోషం పంచింది. ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్‌ల మెరుపు సెంచరీ భాగస్వామ్యంతో భారీ స్కోరు నమోదు చేసిన జట్టు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొక్కేసింది. ముందుగా పేలవ బౌలింగ్, ఆ తర్వాత చేవ లేని బ్యాటింగ్‌తో కుప్పకూలిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ లీగ్‌లో తాము ముందంజ వేసే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

time-read
2 mins  |
October 9, 2020
కోల్‌కతాలో యుద్ధ వాతావరణం
Sakshi Andhra Pradesh

కోల్‌కతాలో యుద్ధ వాతావరణం

లాఠీచార్జీలో గాయపడి, రోడ్డుపైనే పడిపోయిన ఓ కార్యకర్త

time-read
1 min  |
October 9, 2020
కేంద్ర మంత్రి పాశ్వాన్ కన్నుమూత
Sakshi Andhra Pradesh

కేంద్ర మంత్రి పాశ్వాన్ కన్నుమూత

కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌(74) గురువారం కన్నుమూశారు.

time-read
1 min  |
October 9, 2020
ఇది మీ మేనమామ ప్రభుత్వం
Sakshi Andhra Pradesh

ఇది మీ మేనమామ ప్రభుత్వం

జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లా పునాదిపాడు జెడ్పీ హైస్కూల్ లో చిన్నారులతో కలిసీ తరగతి గదిలో కూర్చున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సురేష్ తదితరులు

time-read
2 mins  |
October 9, 2020
అమెరికా కవయిత్రికి నోబెల్‌
Sakshi Andhra Pradesh

అమెరికా కవయిత్రికి నోబెల్‌

లూయిసీ గ్లుక్ కు ప్రకటించిన స్వీడిష్ నోబెల్ అవార్డు కమిటీ

time-read
1 min  |
October 9, 2020
భయంతో బతకలేం.. ఊరొదిలి పోతాం!
Sakshi Andhra Pradesh

భయంతో బతకలేం.. ఊరొదిలి పోతాం!

హాభస అత్యాచారాన్ని ఖండిస్తూ కోల్‌కతాలో నిరసన ర్యాలీ

time-read
1 min  |
October 08, 2020
నోబెల్‌ ఉమెన్‌
Sakshi Andhra Pradesh

నోబెల్‌ ఉమెన్‌

ఎలా కనిపెడతారు వీళ్లు?! ఇంటిపని చేస్తూనే రేడియో ధార్మికతల్ని పిల్లల్ని ఆడిస్తూనే పరమాణు స్వభావాల్ని వండి పెడుతూనే కాంతి ఉష్ణ కిరణాల్ని నిద్ర చాలకనే మార్మిక కృష్ణ బిలాల్ని! ఎక్కడిది వీళ్లకింత శక్తి? సూక్ష్మదృష్టి? భౌతిక శాస్త్రమే ఆవహిస్తోందా? పాలపుంతల నుంచి ప్రవహిస్తోందా?

time-read
1 min  |
October 08, 2020
బ్రాండింగ్‌తో చేయూత
Sakshi Andhra Pradesh

బ్రాండింగ్‌తో చేయూత

లబ్దిదారుల షాపులకు ప్రచారం కల్పించాలి

time-read
1 min  |
October 08, 2020
నేడు జగనన్న విద్యా కానుక
Sakshi Andhra Pradesh

నేడు జగనన్న విద్యా కానుక

కృష్ణా జిల్లా పునాదిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సీఎం ప్రారంభించనున్న జగనన్నవిద్యా కానుక కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి సురేష్,ఎమ్మెల్యే పార్ధసారథి, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ రఘురామ్

time-read
1 min  |
October 08, 2020
ఆస్పత్రి నుంచి శ్వేతసౌధానికి ట్రంప్
Sakshi Andhra Pradesh

ఆస్పత్రి నుంచి శ్వేతసౌధానికి ట్రంప్

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానన్న ట్రంప్

time-read
1 min  |
October 7, 2020