CATEGORIES
Categories

నేడు ఆవిష్కృతం కానున్న నూతన పార్లమెంట్ భవనం
• ప్రధాని చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభం కానుంది.. • విపక్షాల బహిష్కరణ పిలుపులో అర్థం లేదు : కమలహాసన్

సీఏలు దేశ ఆర్థిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడార్లు..
సీఏలు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చగలరు.ఈ దేశ భవిష్యత్తు మీచేతుల్లోనే ఉంది : బండి

అసలు కొత్త పార్లమెంట్ భవనం ఎందుకు..?
అధికార బీజేపీ చరిత్రను మార్చేస్తోంది..? నీతి ఆయోగ్ సమావేశం, పార్లమెట్ ఓపెనింగ్లకు అర్ధం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్..

బైబిల్ పట్టుకున్న పాపానికి..
• రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు... • ఉత్తర కొరియాలో పిచ్చి తుగ్లక్ పాలన.. • వైశాచిక ఆనందం పొందుతున్న అధ్యక్షుడు కిమ్ జోంగ్..

ఐటీ అధికారులమంటూ..మోండా మార్కెట్లో పట్టపగలే భారీ చోరీ
• 2 కిలోల బంగారంతో ఉడాయింపు.. • దొంగ ముఠాకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు..

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
స్పెషల్ సైకిల్ మే - 2023 ప్రకటన విడుదల.. మొత్తం ఖాళీలు 12, 828..తెలంగాణాలో 96 పోస్టులు..

అపురూపం రామకృష్ణ మిషన్ సేవలు
కొనియాడిన త్రిదండి చిన్న జీయర్ స్వామి.. వేదాంత దర్శనం, విశిష్టాద్వైతం గురించి వివరణ.. కార్యక్రమంలో పాల్గొన్న స్వామి తత్వవిదానంద సరస్వతి..

ఢిల్లీలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలి
డిమాండ్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టడం సరికాదు.. బీజేపీ ప్రభుత్వం దాడులకు తోంది.. ప్రగతి భవన్లో కేజీవాల్, భగవంత్ సింగ్తో కలిసి కేసీఆర్ మీడియా సమావేశం..

కర్ణాటకలో కొలువుతీరిన కొత్త మంత్రులు
• తన మంత్రివర్గాన్ని విస్తరించిన సీఎం సిద్దరామయ్య.. • మొత్తం 34 మంత్రులు.. శనివారం ప్రమాణం చేసిన 24 మంది..

రాజదండం చేతబట్టి..
-ప్రధానికి సెంగోల్ ను అందించిన మధురై పీఠాధిపతి.. - 14 ఆగష్టు 1947 తొలిసారిగా సెంగోల్ అందుకున్న స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ.. - 5 అడుగుల పొడవుతో పైభాగంలో ఎద్దు తల చెక్కబడి ఉన్న రాజదండం..

సీఎం జిల్లాల పర్యటన
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవాలను అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.

మరణంలోనూ ఒకరి కొకరు..
• హైదరాబాద్ అంబర్పేటలో తీవ్ర విషాదం.. భర్త అంత్యక్రియలు జరిగిన తర్వాతి రోజే భార్య ఆత్మహత్య.. పెళ్లి జరిగిన ఏడాది వ్యవధిలోనే ఇద్దరి మరణం

డెహ్రాడూన్ ఢిల్లీ మధ్య వందేభారత్
ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న తొలి సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీగురువారం జెండా ఊపి ప్రారంభించారు.

సుప్రీంకు కొత్త పార్లమెంట్ పంచాయితీ
• ఈ నెల 28న ప్రధాని మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ ప్రారంభోత్సవం

9న చేపప్రసాదం పంపిణీ
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అధికారులతో సమీక్షించిన మంత్రి తలసాని

ధూం ధామ్ దశాబ్ది
• ఉత్సవ ఖర్చులకు రూ. 105 కోట్లు విడుదల • నిలిచిపోయేలా దశాబ్ది సంబురాలు.. • జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్..

ఇందిరాపార్క్ వద్ద గొల్ల కురుమల ఆందోళన
గాంధీభవన్కు దున్నపోతులతో ర్యాలీ

మే 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
• రంగం సిద్ధం చేసిన కన్వీనర్ • ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోండి • ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితా

ఎవడబ్బసొమ్మని..
• రెండేండ్లలో రూ.200 కోట్లు ఖర్చు • పార్లమెంట్ సభ్యుల కోసం ప్రభుత్వం చేసిన దుబారా

ఫ్రీజర్లు పనిజేస్తలేవు
ఎం.జీ.ఎంలో ఆరుబయటే శవాలు • దుర్గంధంతో అల్లాడుతున్న బంధువులు • తెలంగాణాలో బ్రతికున్న వారికే దిక్కులేదు • ప్రాణంపోయిన శవాలకూ తప్పని దుస్థితి • ఇంకెన్ని దాష్టీకాలు చూడాలిరా భగవంతుడా

మోడీ ది బాస్
మోడీని లెజెండరీ రాక్ స్టార్తో పోల్చిన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి అల్బెనీస్

సివిల్స్ @ అమ్మాయిలు
• సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల • అధికారిక వెబ్సైట్లో ఫలితాలు • తొలి నాలుగు ర్యాంకులు అమ్మాయిలే • సత్తా చాటిన తెలుగు విద్యార్థులు • నారాయణపేట ఎస్పీ కూతురికి మూడో ర్యాంక్

మణిపూర్ లో మరోసారి టెన్షన్..
• ఇళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు • రంగంలోకి దిగిన ఆర్మీ, పారామిలటరీ బలగాలు

జీపీఎస్లు ఇక రెగ్యులర్
• జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు కేసీఆర్ గుడ్ న్యూస్ • విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు ఆదేశాలు

విలక్షణ నటుడు శరత్ బాబు కన్నుమూత
తెలుగు చిత్రపరిశ్రమలో చోటుచేసుకున్న మరో విషాదం.. హైదరాబాద్లో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూత.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు..

రాష్ట్రపతికి ఇచ్చే విలువ ఇదేనా..?
• పార్లమెంట్ ప్రారంభానికి రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం పంపకపోవడం దుర్మార్గం.. • తీవ్ర విమర్శలు చేసిన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే

కొలువులు రావాలంటే..కమలం రావాల్సిందే..
• 4 గురి చెరలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పిద్దాం • తెలంగాణకు కేసీఆర్ మెయిన్ విలన్.. కాంగ్రెస్, ఎంఐఎం సహ విలన్లు, కమ్యూనిస్టులు ఆకు రౌడీలు • డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణలో డబుల్ అభివృద్ధి సాధ్యం • ఈనెల 30 నుండి జూన్ 30 వరకు మహా జన సంపర్క్ అభియాన్

కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా
రాజేంద్రనగర్ పరిధిలోని సర్వే నెంబర్ 156/1లో 3 వేల గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం

ప్రాణాలు హరించే పారాసిట్మాల్ పీ-500 టాబ్లెట్?
• దీని వాడకం మానేయాలని కొందరు డాక్టర్ల సూచన.. అత్యంత ప్రమాదకరమైన మచూపో వైరస్ ఉందని హెచ్చరిక

దటీజ్ మోడీ
• ప్రధాని మోడీ కాళ్ళు మొక్కిన ఆదేశ ప్రధాని జేమ్స్ మెరాపే.. మోడీకి ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులు