CATEGORIES
టెక్నాలజీకి అనుగుణంగా పాఠశాలలను మార్చాలి!
ఆంధ్రప్రదేశ్లో 670 మండలాలలో దాదాపు 400 మండలాల్లో ఇంటర్నెట్ సరిగా పనిచేయని పరిస్థితి ఉన్నది. దీంతో టెక్నాలజీ లేదా బైజూస్ బోధనలు ఏ మేరకు అందుతాయన్నదే ప్రవ. ముందుగా పాఠశాలలను టెక్నాలజీకి అనుగుణంగా మార్చాల్సి ఉంది.
రాజస్థాన్ మంత్రి ఫ్యాక్టరీలో ఐటి సోదాలు
దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమై పోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్ట్రాలే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి.