CATEGORIES
ప్రపంచ ‘ఆర్థిక చర్చకు వేదికవుతుంది'
• బెంగళూరులో జి20 సన్నాహక సదస్సు • సమావేశ ప్రారంభంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
అధికారం మాదే
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం భావసారూప్య పార్టీలతో కలసి ముందుకు వెళతాం కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే రాజ్యాంగం మంటగలుస్తుంది. నాగాలాండ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
విభజన 'విచారణ వాయిదా'
• రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో విచారణ • ఏప్రిల్ 11కు వాయిదా వేసిన ధర్మాసనం
లాయర్లకు ‘చేదోడు'..
• లా నేస్తం ద్వారా జూనియర్లకు ఆర్థిక సాయం • వైఎస్ఆర్ లా నేస్తం కింద 2వేల 11 మందికి కోటీ 55 వేలు జమ • న్యాయవాదులకు తోడుగా ఉండేందుకే అన్న సీఎం జగన్
నేను 'పెళ్లి ఎందుకు చేసుకోలేదో'
ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో • అయితే.. పిల్లలు కావాలన్న ఆసక్తి మాత్రం ఉంది. • ఇటాలియన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో రాహుల్
జీవితంలో 'మార్పులు తెస్తాయి
• సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని • వైవిధ్యానికి ప్రతీక అన్న మోడీ
జగన్పై ‘ఎలాంటి ద్వేషం లేదు'..
• సైకో పాలన పోవాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. • భోగి' మంటల్లో జీవో 1 కాపీలు.. • చంద్రబాబు నిరసన
ఆదిపురుష్ మూవీని వదలని వివాదాలు
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మరో వివాదంలో ఇరుక్కుంది. ఆదిపురుష్ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డ్క అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు జారీ చేసింది.
హాలీవుడ్ దర్శకుడు స్పిల్బర్గ్ను కలిసిన రాజమౌళి
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ను దర్శక ధీరుడు. రాజమౌళి కలిశారు.
ఢిల్లీలో ‘వాయుకాలుష్య భయం'
ఢిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతూనే ఉంది. దేశరాజధానిలో గాలి నాణ్యత తీవ్రస్థాయిలో పడిపోతున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
‘ఉమ్మడి ఏపీ’ కావాలి
• సమైక్య రాష్ట్రం కోసం ఎలాంటి పోరాటమైనా చేస్తాం • ఏ వేదికనైనా పంచుకునేందుకు సిద్దం
రూ. 27 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
- రాష్ట్రంలో తొలిసారిగా సైబర్ క్రిమినల్స్కు చెందిన ఖాతాలను జప్తు చేసిన ఈ.డి - గత ఏడాది నవంబర్ కడప వన్ టౌన్ పరిధిలో మేకింగ్ మనీయాప్, ఆర్.సి.సి ల పేరిట రూ. 11 కోట్ల ను కొల్లగొట్టిన కేసు..విదేశాలకు మళ్లించి క్రిప్టో కరెన్సీ రూపంలో పెట్టుబడులు పెట్టిన సైబర్ క్రిమినల్స్ - ప్రస్తుతం ఇదే కేసుకు సంబంధించి జిల్లా పోలీస్. శాఖ అప్పట్లో ఫ్రీజ్ చేసిన ఖాతాలను జప్తుచేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ -దర్యాప్తు అధికారులను అభినందించిన జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్
మీ మొబైల్ పోయిందా...?
- అయితే 9392941541 నెంబర్కి - వాట్సాప్ మెసేజ్ పెట్టండి చాలు - వినూత్న సేవలకు శ్రీకారం చుట్టిన జిల్లా పోలీస్ శాఖ
ఏపీపీఎస్సీ డిపార్టుమెంటల్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి
- డిఆర్వో గంగాధర్ గౌడ్ - 9వ తేదీ నుండి 14 తేదీ వరకు పరీక్షల నిర్వహణ
తుఫాన్ పట్ల 'అప్రమత్తంగా ఉండాలి'
• మాండూస్ తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. • తక్షణ సహాయంతో పాటు, ప్రజల తరలింపునకు చర్యలు • అధికారులను హెచ్చరించిన సీఎం జగన్
మాతా,శిశు మరణాలు తగ్గించండి
ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా కార్యకర్తల సమావేశం వైద్యాధికారి డాక్టర్ బాలకొండ్రాయుడు ఆధ్వర్యంలో జరిగింది.
డ్రగ్స్ స్మగ్లింగ్ ఏపీ నెంబర్ వన్..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహే శ్వరరావు.
ఇంకెన్ని రోజులు కటిక నేలపై చదువులు
మండల కేంద్రమైన చెన్నూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు గదులు పూర్తి కాకపోవడంతో కటిక నేలపై విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి.
ఆగని అక్రమ రేషన్ దందా!
రెక్కలు విప్పిన అక్రమ దందా! - అక్రమ వ్యాపారులకు అధికారుల అండదండల! - పక్కదారి పట్టకుండా రక్షించాల్సిన అధికారులే డబ్బు ఆశకు భక్షిస్తుంటే ఎలా..?
'రాష్ట్రాల మధ్య' వివాదం
• మహారాష్ట్ర- కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం •సరిహద్దు బెలగావిపై ఇరు రాష్ట్రాల మధ్యపంచాయితీ • మహారాష్ట్ర లారీలను నిలిపేసిన నిరసనకారులు
జలాశయం నిర్వహణలో 'సయోధ్య'
• కృష్ణాజలాలపై తెలుగు రాష్టాల ఏకాభిప్రాయం • శ్రీశైలం జలాశయం నిర్వహణలో సయోధ్య
అన్నీ పార్టీలు ‘అటువైపే దృష్టి'
ఏపీలో కుల రాజకీయాలు అధిక ఓట్లున్న కులాలపై కన్ను మారిన కాపు కులస్తులు పార్టీలకు అనివార్యంగా మారినవైనం
ఉపాధ్యాయులే ‘వద్దన్నారు'
టీచర్ల అభ్యర్థన మేరకే ఎన్నికల విధులకు దూరం 7న జయహో బిసి సభ విజయవంతంచేయాలి: బొత్స
‘టిక్కెట్లు ఉన్నవారికే’ దర్శనం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
'జాతీయ రహదారి'కి అనుమతి
షోలాపూర్-చెన్నై ఎకనామిక్ కారిడార్లో భాగంగా కడప-రేణి గుంట మధ్య ఉన్న ఎన్హెచ్ 716ను నాలుగు లేన్ల జాతీయ రహదారిగా విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది.
నేడు ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం!
కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల గురించి అవగాహన పెంచడం ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్స వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఆటలో ఆనందం....
- క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభం : నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి - పైడా కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ టి డి ఆర్ రెడ్డి సారధ్యంలో ప్రైమరీ క్రికెట్ లీగ్
మరింత పక్కాగా ‘ఇంటర్నెట్ సేవలు'
కస్టమర్లకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మరింత సురక్షితంగా అందించేందుకు ఎస్బీఐ చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్ లావాదేవీలు చేయాలంటే ఇకపై రిజిస్టర్డ్ ఈ మెయిల్ అడ్రస్ కు వచ్చిన ఓటీపీని వాడాల్సి ఉంటుంది.
బిల్ క్లింటన్కు 'కరోనా'
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ సోకిందని, తనకు వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని 76 సంవత్సరాల క్లింటన్ బుధవారం ట్వీట్ చేశారు
మరింత శక్తివంతంగా 'ఈడి'
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని కేంద్రం మరింత శక్తివంతం చేసింది.