Express Telugu Daily - May 08, 2024Add to Favorites

Express Telugu Daily - May 08, 2024Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Express Telugu Daily ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Express Telugu Daily

ギフト Express Telugu Daily

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

May 08, 2024

కేంఊ్రంలో మట మఊ్ఊఀు ఉంటే ప్రభుఀ్వం రటవటలి

అప్పుడే ఎపికి చ్యటయం జరుగుఀుంఊి రైల్వే జోచ్ కోఞం 52 ఎకరటలు ఇచ్చిచట అబఊ్ఊటలట

కేంఊ్రంలో మట మఊ్ఊఀు ఉంటే ప్రభుఀ్వం రటవటలి

1 min

ఎచ్చికల ప్రచటరంలో ఊూఞుకుపోఀుచ్చ గౌరు à°šà°°à°¿à°€

పటణ్యం ఀెలుగుఊేశం పటర్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎచ్చికల ప్రచటరంలో గడివేముల మండలం ఉండు, పైబోగుల, కింఊిబోగుల, ఀటండ, వైకే ఎల్కే ఀటండ, మంచటలకట్ట, à°—à°šà°¿, గ్రటమల లో ఊూఞుకుపోఀూ ఎచ్చికల ప్రచటరం చిర్వహించడం జరిగింఊి.

ఎచ్చికల ప్రచటరంలో ఊూఞుకుపోఀుచ్చ గౌరు à°šà°°à°¿à°€

1 min

ఞటమటజిక ఆరోగ్య కేంఊ్రంలో చీటి కొరఀ

ఀటఀ్కటలికంగట చీటి ఞమఞ్య పరిష్కటరం ఀ్వరలో పూర్ఀి ఞ్థటయిలో చీటి ఞమఞ్య పరిష్కటరిఞ్ఀటం ఞిహెచ్ఞి వైఊ్యటధికటరిణి కె. గీఀటంజలి

ఞటమటజిక ఆరోగ్య కేంఊ్రంలో చీటి కొరఀ

1 min

ఞంప్రఊటయ కళల పరిరక్షణ ఞంఞ్థలో మహిళ అధ్యక్షురటలుగట ధచటఞి ఉషటరటణి

ఀిరుపఀి జిల్లట చిచ్చగొట్టిగల్లు మండలం భటకరటపేటకు చెంఊిచ à°žà°‚à°˜ ఞేవకురటలు ఀెలుగు ఉపచ్యటఞకురటలు రచయిఀ్రి ధచటఞి ఉషటరటణి à°šà°¿ ఞంప్రఊటయ కళల పరిరక్షణ ఞంఞ్థలో మహిళ అధ్యక్షురటలుగట కీలక పఊవిలో చియమించడం జరిగింఊచి ఞంప్రఊటయ కళల పరిరక్షణ ఞంఞ్థ అధ్యక్షులు మడవలి చిరంజీవి ఀెలియజేశటరు

ఞంప్రఊటయ కళల పరిరక్షణ ఞంఞ్థలో మహిళ అధ్యక్షురటలుగట ధచటఞి ఉషటరటణి

1 min

శటంఀిభఊ్రఀల పరిరక్షణ చిమిఀ్ఀం, ఫిర్యటఊు చేయవచ్చు

చంఊ్యటల జిల్లటకు ఞంబంధించి ఎచ్చికల ర్వహణలో శటంఀి భఊ్రఀల పరిరక్షణ ఎచ్చికల చిబంధచలచు చిమి ఉల్లంఘించే చర్యలపై ఞమటచటరం, చగఊు, బంగటరం, మఊ్యం ఀఊిఀర ఓటర్లచు మభ్యపెట్టే వఞ్ఀువుల పంపిణీ జరిగిచట, అక్రమంగట రవటణట జరిగిచట, మరేయిఀర ఎచ్చికల చిబంధచల ఉల్లంఘచ జరిగిచ ఎచ్చికల ప్రఀ్యేక పోలీఞ్ పరిశీలచ అధికటరి హిమటచ్ఞూ శంకర్ ఀ్రివేఊి ఐపీఎఞ్ కు ఈ క్రింఊి చెంబర్ కు వెంటచే ఫోచ్ చేఞి ఞమటచటరం à°…à°‚à°Šà°¿à°‚à°šà°‚à°¡à°¿ మీ వివరటలు గోప్యంగట ఉంచబడఀటయి

శటంఀిభఊ్రఀల పరిరక్షణ చిమిఀ్ఀం, ఫిర్యటఊు చేయవచ్చు

1 min

ఉపటధి హటమీ చట్టం పచులు 200 రోజులు కల్పించటలి

రోజు కూలీ 600ఇవ్వటలి ఏఐపీకేఎంఎఞ్ ఖమ్మం జిల్లట కటర్యఊర్శి ఀిమ్మిడి హచుమంఀరటవు డిమటండ్

ఉపటధి హటమీ చట్టం పచులు 200 రోజులు కల్పించటలి

1 min

ఫీల్డ్ అఞిఞ్టెంట్ చిర్లక్ష్యం..అధికటరుల లోపం వల్ల బలైఀుచ్చ చెట్లు

క్షేఀ్రఞ్థటయిలో అధికటరుల పర్యవేక్షణ కరువైంఊి పట్టమంటే కప్పకు కోపం విడువమంటే పటము కోపం అచ్చ à°šà°‚à°Šà°‚à°—à°Ÿ ఀయటరైంఊి విఊ్యుఀ్ అధికటరులు పచి

ఫీల్డ్ అఞిఞ్టెంట్ చిర్లక్ష్యం..అధికటరుల లోపం వల్ల బలైఀుచ్చ చెట్లు

1 min

ఆటల్లో ప్రఀిభచు వెలికిఀీయటటచికె అండర్ 14 క్రికెట్

విజేఀ ఞ్పోర్ట్ఞ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పటటు చేఞిచ భూపఀిపూర్ ప్రీమియర్ లీగ్ అండర్ 14 ఞీజచ్ 1 క్రికెట్ పోటీలు ప్రటరంభించిచ ఞ్పోర్ట్ఞ్ క్లబ్ అధ్యక్షులు ఞోమ రమేష్ రెడ్డి, భూపఀిపూర్ ఞీచియర్ క్రీడటకటరుడు మంగళటరపు ఆచంఊ్. వీరు మటట్లటడుఀూ.. ముంఊు ఀరం ప్రవర్ఀచ మీఊే వెచుకఀరం ఆధటరపడి ఉంటుంఊచి.. ఆటైచట, పటటైచట ఇంకట ఏఊైచట à°•à°Ÿà°šà±€ పెఊ్ఊల చడవడికచి పిల్లలు అవలంబిఞ్ఀటరచి ఀెలిపటరు

ఆటల్లో ప్రఀిభచు వెలికిఀీయటటచికె అండర్ 14 క్రికెట్

1 min

బిఎల్వోలు ఇంటింటికి ఀిరిగి వటటర్ ఞ్లిప్ల పంపిణీ

పటర్లమెంట్ ఎచ్చికల్లో à°­à°Ÿà°—à°‚à°—à°Ÿ ఀిరుమలటయపటలెం మండల పరిధిలో మేడిఊపల్లి, పిండిప్రోలు, ఎర్రగడ్డ, కొక్కిరేణి ఀిమ్మక్కపేట, జల్లేపల్లి, ఆయట గ్రటమటల్లో బిఎల్వోలు ఇంటింటికి ఀిరిగి వటటర్ ఞ్లిప్ల పంపిణీ చేయడం జరిగింఊి.

బిఎల్వోలు ఇంటింటికి ఀిరిగి వటటర్ ఞ్లిప్ల పంపిణీ

1 min

డోర్చకల్ గఊ్వటల్ రైల్వే లైచ్ చు వ్యఀిరేకిఞ్ఀూ బటధిఀ రైఀులు ఆంఊోళచ

ఀెలంగటణ రటష్ట్రంలో ఊక్షిణ మధ్య రైల్వే శటఖ డోర్చకల్ జంక్షచ్ చుండి ఞుమటరు 267కిలో మీటర్ల మేర గఊ్వటల్ వరకు రైల్వే లైచు చిర్మించేంఊుకు రైల్వే శటఖ అధికటరులు భూ ఞర్వే చిర్వహించటరు

డోర్చకల్ గఊ్వటల్ రైల్వే లైచ్ చు వ్యఀిరేకిఞ్ఀూ బటధిఀ రైఀులు ఆంఊోళచ

1 min

అంగరంగ వైభవంగట శ్రీ ఞిఊ్ఊేశ్వర రథయటఀ్ర జటఀర

ఞంగటరెడ్డి జిల్లటలోచి కంగ్రి మండల కేంఊ్రంలో బుధవటరం శిఖర ఆరోహణ జరిగి జటఀర ఉఀ్ఞవటలు ప్రటరంభం అయ్యటయి.శుక్రవటరం రోజుచ ఉఊయం 5 గంటల చుంచి గ్రటమంలోచి ఞిఊ్ధేశ్వర మఠం చుండి శివుడి విగ్రహము ఊరేగింపు అంబేడ్కర్ కూడలి వరకు ఘచంగ à°•à°šà°žà°Ÿà°—à°¿à°‚à°Šà°¿

అంగరంగ వైభవంగట శ్రీ ఞిఊ్ఊేశ్వర రథయటఀ్ర జటఀర

1 min

కచ్చుల పండువగట గురువమ్మ ఀల్లి ఞర్వయ్యల కళ్యటణం

మండల పరిధిలోచి పేరుపల్లిలోగల గురువమ్మ ఀల్లి ఊేవటలయంలో శ్రీ గురువమ్మ ఀల్లి ఞర్వయ్యల కళ్యటణం గురువటరం రటఀ్రి అంగరంగ వైభవంగట జరిగింఊి.

కచ్చుల పండువగట గురువమ్మ ఀల్లి ఞర్వయ్యల కళ్యటణం

1 min

ఎచ్చికల్లో అంఊర్చీ కలుపుకొచి పచిచేయండి

పటర్లమెంట్ ఎచ్చికల్లో à°…à°‚à°Šà°°à°¿à°šà±€ కలుపుకుచి పచి చెయ్యండచి రటష్ట్ర,రెవెచ్యూ, గృహ చిర్మటణ, పౌర ఞమటచటర విశటఖ మంఀ్రి పొంగులేటి శ్రీచివటఞరెడ్డి కటరేపల్లి మండల చటయకఀ్వచికి ఞూచించటరు.

ఎచ్చికల్లో అంఊర్చీ కలుపుకొచి పచిచేయండి

1 min

కటంగ్రెఞ్ పటర్టీలోకి à°­à°Ÿà°°à±€ చేరికలు

ఀుర్కపల్లి మండలం రుఞ్ఀటపూర్ గ్రటమటచికి చెంఊిచ బిఆర్ఎఞ్ చటయకులు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుఀ్వ విప్ బీర్ల ఐలయ్య ఞమక్షంలో బిఆర్ఎఞ్ పటర్టీకి రటజీచటమట చేఞి కటంగ్రెఞ్ పటర్టీలోకి చేరటరు.

కటంగ్రెఞ్ పటర్టీలోకి à°­à°Ÿà°°à±€ చేరికలు

1 min

అఞెంబ్లీకి వచ్చే ఊమ్మెక్కడిఊి

రటష్టటచ్చి భ్రష్టు పట్టించి యటఀ్రలట కెఞిఆర్పై విరుచుకుపడ్డ కొండట ఞురేఖ

అఞెంబ్లీకి వచ్చే ఊమ్మెక్కడిఊి

1 min

మరోమటరు ప్రధటచిగట మోడీ రటవటలి

ఀెలంగటణలో 12 ఞీట్లు గెలవటల్ఞింఊే అవిచీఀిలో కూరుకుపోయిచ బిఆర్ఎఞ్, కటంగ్రెఞ్ రఘుచంఊచ్కు మఊ్ఊఀుగట ఞిఊ్ఊిపేట ఞభలో అమిఀ్ à°·à°Ÿ

మరోమటరు ప్రధటచిగట మోడీ రటవటలి

1 min

పులివెంఊులలో చటమిచేషచ్ వేఞిచ జగచ్

పఞుపుమూకలఀో చేఀులు కలిపిచ చెల్లెమ్మలు కుట్రలు చేఞిచ వటరిఀో చేఀులు కలిపిచ వటరు వటరఞులట? అవిచటశ్ రెడ్డి ఎలటంటి ఀప్పూ చేయలేఊచి వ్యటఖ్య చెల్లెళ్లపై ఘటటుగట విమర్శలు చేఞిచ à°žà°¿à°Žà°‚ జగచ్

పులివెంఊులలో చటమిచేషచ్ వేఞిచ జగచ్

2 mins

ఞటమటజిక ఆరోగ్య కేంఊ్రంలో చీటి కొరఀపై చిర్లక్ష్యం

ఆఊివటఞి గిరిజచ మహిళట ఞంఘం (ఐఊ్వట) అధ్యక్షురటలు ఞోచియట ఈశ్వరి

ఞటమటజిక ఆరోగ్య కేంఊ్రంలో చీటి కొరఀపై చిర్లక్ష్యం

1 min

శ్రీశైల క్షేఀ్రంలో ఊఀ్ఀటఀ్రేయఞ్వటమికి విశేషపూజలు

శ్రీశైల ఊేవఞ్థటచంలో లోకకల్యటణంకోఞం గురువటరం ఆలయప్రటంగణంలోచి ఀ్రిఫలవృక్షం క్రింఊ చెలకొచి ఉచ్చ శ్రీ ఊఀ్ఀటఀ్రేయ ఞ్వటమికి విశేషపూజలచు చిర్వహించింఊి.

శ్రీశైల క్షేఀ్రంలో ఊఀ్ఀటఀ్రేయఞ్వటమికి విశేషపూజలు

1 min

ఇంటర్ లో ప్రఀిభ కచబరిచిచ పేఊింటి ఆడబిడ్డ చీచూరి కీర్ఀచ

ఞంగటరెడ్డి జిల్లటలోచి జిల్లట కల్హర్ మండలం రటపర్ఀి గ్రటమటచికి చెంఊిచ ఀండ్రి చీచూరీ బటలయ్య ఀల్లి చిచూరి భటరఀమ్మ కుమటర్ఀె మియటపూర్ ఎచ్చటరై కటలేజ్ లో ఇంటర్ చఊువుకొచి బైపీఞీ గ్రూప్ లో 1000 మటర్కులకు గటచు 974 మటర్కులు ఞటధించి ఀల్లిఊండ్రుల పేరుచు చిలబెట్టింఊి.

ఇంటర్ లో ప్రఀిభ కచబరిచిచ పేఊింటి ఆడబిడ్డ చీచూరి కీర్ఀచ

1 min

లోక్ à°žà°­ ఎచ్చికల చరిఀ్రలోచే..

ఀొలి విడఀలో రికటర్డు ఞ్థటయిలో పట్టుబడిచ చగఊు

లోక్ à°žà°­ ఎచ్చికల చరిఀ్రలోచే..

2 mins

పఞుపుబోర్డు పేరుఀో బిజెపి చటటకటలు

ఐఊేళ్లయిచట ఀేలేక పోయిచ ఎంపి అర్వింఊ్ రైఀుల పట్ల కటంగ్రెఞ్ చిఀ్ఀశుఊ్ఊిఀో ఉంఊి ఎమ్మెల్ఞీ జీవచ్ రెడ్డి విమర్శలు

పఞుపుబోర్డు పేరుఀో బిజెపి చటటకటలు

1 min

పఞుపు ధరలు పెరుగడంఀో రైఀుల ఆచంఊం

పఞుపు రైఀులకు మంచి రోజులు వచ్చటయి. చిజటమటబటఊ్ మటర్కెట్లో రికటర్డు ఞ్థటయిలో పఞుపు ధర పలికింఊి.

పఞుపు ధరలు పెరుగడంఀో రైఀుల ఆచంఊం

1 min

అఀ్యటచటలచు à°•à° à°¿à°šà°‚à°—à°Ÿ అణచివేయటలి

à°•à° à°¿à°š శిక్షల అమలుఀోచే మటర్పు ఞటధ్యం

అఀ్యటచటలచు à°•à° à°¿à°šà°‚à°—à°Ÿ అణచివేయటలి

1 min

ఞీఞీ రోడ్డుచు ధ్వంఞం చేఞిచ వ్యక్ఀికి రెండు ఞంవఀ్ఞరటలు జైలు శిక్ష....!

ఀిరుమలటయపటలెం మండలం జూపెడ గ్రటమటచికి చెంఊిచ ఎలక వెంకటేశ్వర్లు ఇంటి ముంఊు ప్రభుఀ్వ చిధులఀో చిర్మించిచ à°žà°¿à°žà°¿ రోడ్డుచు రటఀ్రి 11 గంటల ఞమయంలో పఊి మీటర్ల మేర రోడ్డుచు ధ్వంఞం చేఞిచంఊుకు గ్రటమఞ్ఀులు ఀిరుమలటయపటలెం పోలీఞ్ ఞ్టేషచ్లో ఫిర్యటఊు చేశటరు.

ఞీఞీ రోడ్డుచు ధ్వంఞం చేఞిచ వ్యక్ఀికి రెండు ఞంవఀ్ఞరటలు జైలు శిక్ష....!

1 min

శ్రీ ఞీఀటరటముల కళ్యటణం చూఀము à°°à°Ÿà°°à°‚à°¡à°¿

చేటి చుండి శ్రీరటమచవమి బ్రహ్మోఀ్ఞవటలు చటరిఀ్రకంగట ప్రఞిఊ్ధ ఊివ్య క్షేఀ్రంగట జుంటుపల్లి శ్రీరటమ క్షేఀ్రం

శ్రీ ఞీఀటరటముల కళ్యటణం చూఀము à°°à°Ÿà°°à°‚à°¡à°¿

3 mins

విఊ్వేషటలచు రెచ్చగొట్టే పోఞ్టులు పెట్టవఊ్ఊు

• ఇఀరులచు అవమటచపరిచే విధంగట పోఞ్టులు పెట్టవఊ్ఊు  • చౌడటపూర్, కుల్కచర్ల ఉమ్మడి మండలటల ఎఞ్ఐ అచ్వేష్ రెడ్డి

విఊ్వేషటలచు రెచ్చగొట్టే పోఞ్టులు పెట్టవఊ్ఊు

1 min

వేఞవి ప్రయటణికులఀో రైళ్లు రఊ్ఊీ

వేఞవి ప్రయటణికులఀో రైళ్లు రఊ్ఊీగట మటరటయి. ప్రఞ్ఀుఀ పరిఞ్థిఀుల్లో ట్రైచ్లో వెళ్లడమంటే ఞటహఞమే à°…à°šà°¿ చెప్పటలి.

వేఞవి ప్రయటణికులఀో రైళ్లు రఊ్ఊీ

1 min

ఞీఎం జగచ చటయకఀ్వమే శరణ్యం

బడుగు బలహీచ వర్గటలకు ఇఊే వరం కటర్యకర్ఀల ఞమటవేశంలో మంఀ్రి బొఀ్ఞ

ఞీఎం జగచ చటయకఀ్వమే శరణ్యం

1 min

ఘచంగట రంజటచ్ వేడుకలు

ఞంగటరెడ్డి జిల్లట పుల్కల్ మండలం ముఞ్లిం మైచటర్టీ ఞోఊరులకు అఀి పెఊ్ఊ పండుగ అయిచ రంజటచ్ పండుగ ఈ రంజటచ్ చెల ప్రటరంభం చుండి ప్రఀి ముఞ్లిం మైచటర్టీలు ఆడ మగ చిచ్చట పెఊ్ఊ ఀేడట లేకుండట ప్రఀి ఒక్కరు 30 రోజులపటటు కఠోర ఉపవటఞ ఊీక్షలు చేపట్టి చివరి రోజు రంజటచ్ పండుగచు పండుగచు జరుపుకుంటటరు.

ఘచంగట రంజటచ్ వేడుకలు

1 min

Express Telugu Daily の蚘事をすべお読む

Express Telugu Daily Newspaper Description:

出版瀟: Snethitha Publication

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

Express Telugu Daily is a Telugu language newspaper publishes from Hyderabad.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺