Andhranadu - May 07, 2024Add to Favorites

Andhranadu - May 07, 2024Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Andhranadu ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Andhranadu

ギフト Andhranadu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

May 07, 2024

ఞంక్షేమ పథకటలఀో ప్రజలకు ఎంఀోమేలు

ఀమ ప్రభుఀ్వం ఐఊేళ్లలో అమలు చేఞిచ ఞంక్షేమ పథకటలఀో ప్రపంచం రటష్ట్రం వైపు చూఞ్ఀోంఊచి వైఞిపి అధిచేఀ, రటష్ట్ర ముఖ్యమంఀ్రి వైఎఞ్ జగచ్మోహచరెడ్డి అచ్చటరు.

ఞంక్షేమ పథకటలఀో ప్రజలకు ఎంఀోమేలు

1 min

ఀండ్రికి పఊవులు... కొడుక్కి ఆఞ్ఀులు...

• ఏ వ్యటపటరం చేఞి ఆఞ్ఀులు కూడబెట్టటరో • ఎమ్మెల్యే కరుణటకర్ రెడ్డి, అభిచయ్ రెడ్డీలు చెప్పటలి  • జచఞేచ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీచివటఞులు

ఀండ్రికి పఊవులు... కొడుక్కి ఆఞ్ఀులు...

1 min

అంబేఊ్కర్ జీవిఀం మచకు ఎచ్చో విలువైచ పటఠటలు చేర్పుఀుంఊి à°šà°Ÿà°°à°Ÿ భువచేశ్వరి

టీడీపీ అధిచేఀ అధిచేఀ చంఊ్రబటబు అర్ధటంగి à°šà°Ÿà°°à°Ÿ భువచేశ్వరి ఏపీలో చిజం గెలవటలి యటఀ్ర చేపట్టిచ ఞంగఀి ఀెలిఞింఊే.

అంబేఊ్కర్ జీవిఀం మచకు ఎచ్చో విలువైచ పటఠటలు చేర్పుఀుంఊి à°šà°Ÿà°°à°Ÿ భువచేశ్వరి

1 min

పేఊల భూములు బొక్కేంఊుకు ల్యటండ్ టైటిలింగ్ యటక్ట్

ల్యటండ్ టైటిలింగ్ యటక్ట్ ఒక భూ భక్ష పథకం మంఀ్రి ఊేవిచేచి ఉమట మహేశ్వరరటవు

పేఊల భూములు బొక్కేంఊుకు ల్యటండ్ టైటిలింగ్ యటక్ట్

1 min

డిక్లరేషచ్ ఫటరటలు ఇవ్వలేఊచి అభ్యర్థుల ఆంఊోళచ

ఀంబళ్లపల్లి శటఞచఞభ ఞ్థటచటచికి ఀటము ఞమర్పించిచ చటమిచేషచ్లు ఆమోఊించిచప్పటికి డిక్లరేషచ్ పఀ్రటలచు ఞటయంఀ్రం 5 గంటలైచట ఇవ్వలేఊచి వివిధ పటర్టీల అభ్యర్థులు ఆర్డీఓ కటర్యటలయం ఎఊుట రోడ్డుపై à°šà°¿à°°à°žà°š ఀెలిపటరు.

డిక్లరేషచ్ ఫటరటలు ఇవ్వలేఊచి అభ్యర్థుల ఆంఊోళచ

1 min

బర్డ్, శ్రీపఊ్మటవఀి చిచ్చపిల్లల హృఊయటలయ ఆఞుపఀ్రుల పరిశీలచ

టీటీడీ ఆధ్వర్యంలో చిర్వహిఞ్ఀుచ్చ బర్డ్, శ్రీ పఊ్మటవఀి చిచ్చపిల్లల హృఊయటలయ ఆఞుపఀ్రుణ్ణి 2ఀీచు రటష్ట్ర గవర్చర్ ఎఞ్.అబ్ఊుల్ చజీర్ ఊంపఀులు శుక్రవటరం ఞంఊర్శించటరు.

బర్డ్, శ్రీపఊ్మటవఀి చిచ్చపిల్లల హృఊయటలయ ఆఞుపఀ్రుల పరిశీలచ

1 min

శ్రీవటరిచి ఊర్శించుకుచ్చ à°­à°Ÿà°°à°€ ఉప రటష్ట్రపఀి జగఊీప్ ధచఖడ్

శ్రీ వేంకటేశ్వరఞ్వటమివటరిచి శుక్రవటరం ఉఊయం à°­à°Ÿà°°à°€ ఉప రటష్ట్రపఀి జగఊీప్ ధచఖడ్ కుటుంబ ఞభ్యులఀో కలిఞి ఊర్శించుకుచ్చటరు.

శ్రీవటరిచి ఊర్శించుకుచ్చ à°­à°Ÿà°°à°€ ఉప రటష్ట్రపఀి జగఊీప్ ధచఖడ్

1 min

వైభవంగట శ్రీ కోఊండరటముచి పుష్పయటగం

శ్రీకోఊండరటమఞ్వటమివటరి ఆలయంలో శుక్రవటరం ఞటయంఀ్రం పుష్పయటగ మహోఀ్ఞవం అంగరంగ వైభవంగట జరిగింఊి.

వైభవంగట శ్రీ కోఊండరటముచి పుష్పయటగం

1 min

34 చటమిచేషచ్లకు 12 ఆమోఊం

ఞటర్వఀ్రిక ఎచ్చికల ప్రక్రియలో à°­à°Ÿà°—à°‚à°—à°Ÿ అభ్యర్థుల చటమిచేషచ్ల ప్రక్రియ గురువటరంఀో ముగిఞింఊి.

34 చటమిచేషచ్లకు 12 ఆమోఊం

1 min

ఞమఞ్యటఀ్మక పోలింగ్ కేంఊ్రటలు పరిశీలించిచ ఎచ్చికల అబ్జర్వర్

ఀంబళ్లపల్లి మండలంలో ఞమఞ్యటఀ్మక పోలింగ్ కేంఊ్రటలచు ఎచ్చికల పరిశీలకులు కవిఀ మచ్చికేరి శు క్రవటరం పరిశీలించటరు.

ఞమఞ్యటఀ్మక పోలింగ్ కేంఊ్రటలు పరిశీలించిచ ఎచ్చికల అబ్జర్వర్

1 min

ఆలయంలో ముగిఞిచ మహట కుంభటభిషేక మహోఀ్ఞవటలు

ఞఀ్యవేడు మండల పరిధిలోచి ఇరుగుళం గ్రటమ పంచటయఀీలో శ్రీఉమటమహేశ్వర ఞ్వటమి ఆలయంలో కోలటహలంగట శివపటర్వఀుల కల్యటణోఀ్ఞవం జరిగింఊి.

ఆలయంలో ముగిఞిచ మహట కుంభటభిషేక మహోఀ్ఞవటలు

1 min

శ్రీఞిటీలో కమ్యూచిటీ గ్రంథటలయం, క్రికెట్ మైఊటచం ప్రటరంభం

ఞటమటజిక వఞఀుల కల్పచలో à°­à°Ÿà°—à°‚à°—à°Ÿ శ్రీఞిటీలో చూఀచంగట కమ్యూచిటీ గ్రంధటలయం, క్రికెట్ మైఊటచంలచు ప్రటరంభించటరు.

శ్రీఞిటీలో కమ్యూచిటీ గ్రంథటలయం, క్రికెట్ మైఊటచం ప్రటరంభం

1 min

జేఈఈ మెయిచ్ఞ్కు ఏపీ మోడల్ ఞ్కూల్ విఊ్యటర్థి

జేఈఈ మెయిచ్ఞ్ 2024 ఫలిఀటల్లో కేవీబీ పురం మండల కేంఊ్రంలోచి ఏపీ మోడల్ ఞ్కూల్ విఊ్యటర్థి కే. ఞూర్య ఎంపికైచట్లు ఆ పటఠశటల ప్రిచ్ఞిపటల్ మోహచ్ రెడ్డి ఀెలిపటరు.

జేఈఈ మెయిచ్ఞ్కు ఏపీ మోడల్ ఞ్కూల్ విఊ్యటర్థి

1 min

ఉప రటష్ట్రపఀికి ఘచ ఞ్వటగఀం

రేణిగుంట విమటచటశ్రయంలో ఉపరటష్ట్రపఀి జగఊీప్ ఊక్కర్ à°°à°Ÿà°• ఞంఊర్భంగట అధికటర యంఀ్రటంగం ఘచ ఞ్వటగఀం పలికటరు

ఉప రటష్ట్రపఀికి ఘచ ఞ్వటగఀం

1 min

యువఀచు మెలుకొలిపేంఊుకు 'ఎచ్ రైజ్ ఏపీ క్యటంపెయిచ్'

- ఎచ్చికల ప్రచటర వటహచటలచు ప్రటరంభించిచ ఎచ్ఆర్ఐ టీడీపీ విభటగం అధ్యక్షులు వేమూరి రవి

యువఀచు మెలుకొలిపేంఊుకు 'ఎచ్ రైజ్ ఏపీ క్యటంపెయిచ్'

1 min

ప్రభుఀ్వ పటఠశటలల్లో 97 శటఀం ఉఀ్ఀీర్ణఀ

ఏపీ రటష్ట్ర విఊ్యటశటఖ చిర్వహించిచ పఊవ ఀరగఀి పరీక్షల ఫలిఀటలచు ఞోమవటరం వెల్లడించింఊి.

ప్రభుఀ్వ పటఠశటలల్లో 97 శటఀం ఉఀ్ఀీర్ణఀ

1 min

ఞుచీల్ కుమటర్ వటఞ్ఀవటలు ఀెలుఞుకొచి మటట్లటడటలి

- వటణిజ్య విభటగం అధ్యక్షుడు భటష్యం వంశీ హిఀవు

ఞుచీల్ కుమటర్ వటఞ్ఀవటలు ఀెలుఞుకొచి మటట్లటడటలి

1 min

ఉమ్మడి రటష్ట్ర బ్రటహ్మణుల ఆఀ్మీయ ఞమటవేశం

ఉమ్మడి చిఀ్ఀూరు జిల్లటలోచి ఀిరుపఀిలో హైఊరటబటఊులోచి బ్రటహ్మణ ఞంక్షేమ వేఊిక వ్యవఞ్థటపకు లైచ బటల శ్రీచివటఞ్ ఆధ్వర్యంలో ఀిరుపఀిలోచి కంచి కటమకోటి పీఠంలో బ్రటహ్మణులఀో ఞమటవేశం కటవడం జరిగింఊి.

ఉమ్మడి రటష్ట్ర బ్రటహ్మణుల ఆఀ్మీయ ఞమటవేశం

1 min

అధికటర పటర్టీకి వర్ఀించచి ఎచ్చికల చట్టం

- ఆర్.ఓ కటర్యటలయం లోచికి కటరులో వెళ్లిచ వైఞీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరఀ్ ఞఀీమణి ఊుర్గ

అధికటర పటర్టీకి వర్ఀించచి ఎచ్చికల చట్టం

1 min

ఎఞ్వీయూలో క్యటచ్ఞర్పై అవగటహచ ఞఊఞ్ఞు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విఊ్యటలయంలోచి ఆడిటోరియంలో పటపులేషచ్ ఞ్టడీఞ్ మరియు ఞోషల్ వర్క్ విభటగటధిపఀి ఆచటర్య చంఊ్రశేఖరయ్యట మరియు మహిళట అధ్యయచ మరియు విఞ్ఀరణ కేంఊ్రం డైరెక్టర్ ఆచటర్య ఞటయి ఞుజటఀ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వ ఇచ్ఞ్టిట్యూట్ ఆఫ్ క్యటచ్ఞర్ కేర్ అండ్ అడ్వటచ్ఞ్ రీఞెర్చ్ ఀిరుపఀి వటరి ఞౌజచ్యంఀో శ్రీచివటఞ ఆడిటో క్యటచ్ఞర్ రియంలో ఞోమవటరం మరియు హెచ్ పి వి వ్యటక్ఞిచ్ పై అవగటహచ కటర్యక్రమటచ్చి చిర్వహించడమైచఊి

ఎఞ్వీయూలో క్యటచ్ఞర్పై అవగటహచ ఞఊఞ్ఞు

1 min

ఇండియట వేఊికఀో ఊేశ భవిష్యఀ్

ఎపిఞిఞి అధ్యక్షులు వైఎఞ్. షర్మిల

ఇండియట వేఊికఀో ఊేశ భవిష్యఀ్

1 min

బటలికలఊే పైచేయి!

* ఏపీ పఊో ఀరగఀి పరీక్షల ఫలిఀటలు విడుఊల.. * ఉఀ్ఀీర్ణులైచ 86.69 శటఀం మంఊి విఊ్యటర్థులు  * బటలుర ఉఀ్ఀీర్ణఀ: 84.32, బటలికల ఉఀ్ఀీర్ణఀ: 89.17 శటఀం

బటలికలఊే పైచేయి!

1 min

జగచ్ అంటే...అహంకటరం

- జగ్గంపేట ప్రజటగళం ఞభలో à°šà°Ÿà°°à°Ÿ చంఊ్రబటబుచటయుడు

జగచ్ అంటే...అహంకటరం

3 mins

యువఀకు ఉపటధి కల్పిఞ్ఀటం..!

ఉఊ్యోగటలు, ఉపటధి కోఞం ఇంకెచ్చటళ్లు పక్క రటష్ట్రటలకు వెళ్లి బఀుకుఀటం, మచ రటష్ట్రంలోచే పరిశ్రమలు ఏర్పటటుచేఞి మచ బిడ్డలకు ఞ్థటచికంగట పెఊ్ఊ ఎఀ్ఀుచ ఉఊ్యోగటలు, ఉపటధి కల్పిఞ్ఀటమచి à°šà°Ÿà°°à°Ÿ లోకేష్ పేర్కొచ్చటరు.

యువఀకు ఉపటధి కల్పిఞ్ఀటం..!

1 min

ఀెప్పపై శ్రీరటమచంఊ్రమూర్ఀి కటటక్షం

శ్రీ కోఊండరటమఞ్వటమి ఀెప్పోఀ్ఞవటల్లో à°­à°Ÿà°—à°‚à°—à°Ÿ రెండో రోజైచ ఞోమవటరం రటఀ్రి శ్రీ రటమచంఊ్ర పుష్కరిణిలో ఞ్వటమివటరు ఏడు చుట్లు ఀిరిగి భక్ఀులకు అభయమిచటరు

ఀెప్పపై శ్రీరటమచంఊ్రమూర్ఀి కటటక్షం

1 min

బటధ్యులైచ అధికటరులచు వెంటచే బఊిలీ చేయటలి

- రటయి à°Šà°Ÿà°¡à°¿ ఘటచకు బటధ్యఀ వహించటల్ఞిచ అధికటరులకే విచటరణ బటధ్యఀ అప్పగించడమట?

బటధ్యులైచ అధికటరులచు వెంటచే బఊిలీ చేయటలి

1 min

ఞిఎంపై à°Šà°Ÿà°¡à°¿à°šà°¿ డ్రటమటలచడం ఀగఊు

ముఖ్యమంఀ్రి వైఎఞ్ జగచ్మోహచ్రెడ్డిపై రటయిఀో జరిగిచ à°Šà°Ÿà°¡à°¿à°šà°¿ డ్రటమటగట అభివర్ణించడం ఀగఊచి వైఞిపి ప్రధటచ కటర్యఊర్శి ఞజ్జల రటమకృష్ణటరెడ్డి అచ్చటరు.

ఞిఎంపై à°Šà°Ÿà°¡à°¿à°šà°¿ డ్రటమటలచడం ఀగఊు

1 min

వటలంటీర్ల మూకుమ్మడి రటజీచటమటలు

ఎర్రటవటరిపటలెం మండలంలో గ్రటమ ఞచివటలయ వటలంటీర్లు మూకుమ్మడి రటజీచటమటలు చేఞ్ఀుచ్చటరు.

వటలంటీర్ల మూకుమ్మడి రటజీచటమటలు

1 min

'రటఞ్' ఆధ్వర్యంలో ఉచిఀ క్యటచ్ఞర్ వైఊ్య శిబిరం

రటష్ట్రీయ ఞేవట ఞమిఀి ( రటఞ్), à°Ÿà°Ÿà°Ÿà°Ÿ ట్రఞ్ట్ వటరిచే, ఉచిఀ క్యటచ్ఞర్ వైఊ్య శిబిరటచ్చి చేడు కొండమిట్టలో చిర్వహించడం ఈ శిబిరటచికి ఞ్పంఊచ రటవడం జరిగింఊి.

'రటఞ్' ఆధ్వర్యంలో ఉచిఀ క్యటచ్ఞర్ వైఊ్య శిబిరం

1 min

వైఊ్యం పేరుఀో ఊోపిడీ చేఞ్ఀుచ్చ కటర్పొరేట్ ఆఞ్పఀ్రులు: జచఞేచ

ఆధ్యటఀ్మిక చగరమైచ ఀిరుపఀిలో మెడికల్ మటఫియట రటజ్యమేలుఀుంఊచి చకిలీ మంఊులు, కల్ఀీ మంఊుల విక్రయటలు అక్రమంగట బ్లడ్ ప్లటఞ్మట ఞీరం అమ్మకటలఀో, మచుషుల ప్రటణటలఀో మెడికల్ మటఫియట చెలగటటమటడుఀోంఊచి, ఇలటంటి ముఠటలచు అరికట్టించటల్ఞిచ బటధ్యఀ ప్రభుఀ్వంపై ఉంఊచి జచఞేచ పటర్టీ అధికటర ప్రఀిచిధి పి. కీర్ఀచ డిమటండ్ చేశటరు.

వైఊ్యం పేరుఀో ఊోపిడీ చేఞ్ఀుచ్చ కటర్పొరేట్ ఆఞ్పఀ్రులు: జచఞేచ

1 min

Andhranadu の蚘事をすべお読む

Andhranadu Newspaper Description:

出版瀟: Akshara Printers

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

News from andhrapradesh political and social updates

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺