Vaartha AndhraPradesh - May 08, 2024Add to Favorites

Vaartha AndhraPradesh - May 08, 2024Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Vaartha AndhraPradesh ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Vaartha AndhraPradesh

ギフト Vaartha AndhraPradesh

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

May 08, 2024

18వేల కోట్లు à°Šà°Ÿà°Ÿà°¿à°š à°Š.à°®.రైల్వే ఆఊటయం

అఞటధటరణ వృఊ్ధి ఞటధించిచ à°Š.à°®. రైల్వే: జిఎం అరుణ్ కుమటర్ జైచ్

18వేల కోట్లు à°Šà°Ÿà°Ÿà°¿à°š à°Š.à°®.రైల్వే ఆఊటయం

2 mins

ఞిఐడి చోటీఞులపై లటయర్ల ఆగ్రహం

రటష్ట్ర వ్యటప్ఀంగట చిరఞచలు ఞిఐడి, చ్యటయవటఊులకు మధ్య ముఊురుఀుచ్చ 'వటర్'

ఞిఐడి చోటీఞులపై లటయర్ల ఆగ్రహం

1 min

అవిచటష్, వైఎఞ్ఞటర్ఞీ చేఀల చుంచి ప్రటణహటచి

అప్రూవర్ ఊఞ్ఀగిరి ఆంఊోళచ

అవిచటష్, వైఎఞ్ఞటర్ఞీ చేఀల చుంచి ప్రటణహటచి

1 min

మైచటర్టీల ఞంక్షేమటచికి పూర్ఀిఞ్థటయిలో చర్యలు

ఇఫ్ఀటర్ వింఊులో à°žà°¿à°Žà°‚ జగచ్

మైచటర్టీల ఞంక్షేమటచికి పూర్ఀిఞ్థటయిలో చర్యలు

1 min

చిరుధటచ్యటలకు ప్రఀ్యేక బోర్డు

ఇక వేగంగట కొచుగోళ్లు మిల్లెట్ల ప్రటఞెఞింగ్పై ప్రఀ్యేక ఊృష్టి జిల్లటకో ఆహటరశుఊ్ధి కేంఊ్రం ఏర్పటటు: à°žà°¿à°Žà°‚ జగచ్

చిరుధటచ్యటలకు ప్రఀ్యేక బోర్డు

2 mins

రటష్ట్రంలో 3ఐటి కటచ్ఞెప్ట్ ఞిటీలు

పూర్ఀి ఞ్థటయి మౌలిక ఞఊుపటయటలఀో ఏర్పటటు భటరీగట పెట్టుబడులకు ముంఊుకు వఞ్ఀుచ్చ ఊేశ, విఊేశీ ఞంఞ్థలు విశటఖలో ఎమర్జింగ్ టెక్చటలజీఞ్ వర్ఞిటీ చిర్మటణం: à°žà°¿à°Žà°‚ జగచ్

రటష్ట్రంలో 3ఐటి కటచ్ఞెప్ట్ ఞిటీలు

2 mins

బిజెపిచి ఓడించడమే అఞలైచ ఊేశభక్ఀి

రటజ్యటంగ వ్యవఞ్థలచ్చీ రటజకీయ అంగటలుగట మటరటయి ఞిపిఎం జటఀీయ కటర్యఊర్శి ఞీఀటరటం ఏచూరి

బిజెపిచి ఓడించడమే అఞలైచ ఊేశభక్ఀి

1 min

పఊ్మటవఀి వైఊ్యకళటశటల అభివృఊ్ధికి రూ.53.62కోట్లు

ఢిల్లీలోచి ఎఞ్వీకళటశటల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎఞ్ఞి ఊ్వటరట శటశ్వఀ అధ్యటపకుల చియటమకం టిటిడి బోర్డు చిర్ణయటలు

పఊ్మటవఀి వైఊ్యకళటశటల అభివృఊ్ధికి రూ.53.62కోట్లు

2 mins

ఆంధ్రుల హక్కు విశటఖ ఉక్కు

మట విధటచంలో మటర్పేమీ లేఊు ప్రజటప్రయోజచటలకే పెఊ్ఊపీట మీడియటఀో మంఀ్రి బొఀ్ఀ

ఆంధ్రుల హక్కు విశటఖ ఉక్కు

2 mins

కృష్ణట కలెక్టరుగట ಗಟ పి.రటజటబటబు

కృష్ణట జిల్లట కలెక్టరుగట పి, రటజటబటబు చియమిఀులచ్చటరు.ఇటీవల ఐఏఎఞ్ అధికటరుల బఊిలీల ఞంఊర్భంలో విశటఖ ముచ్ఞిపల్ కటర్పొరేషచ్ కమిషచర్గట చేఞ్ఀుచ్చ రటజటబటబుచు కృష్ణటజిల్లట కలెక్టర్గట చేఞింఊి.

కృష్ణట కలెక్టరుగట ಗಟ పి.రటజటబటబు

1 min

జచఞేచ ప్రధటచ కటర్యఊర్శిగట చటగబటబు

జచఞేచ పటర్టీ ప్రధటచ కటర్యఊర్శిగట కొణిఊెల చటగబటబుచు చియమిఞ్ఀూ పటర్టీ అధ్యక్షుడు పవచ్ కల్యటణ్ ఆఊి ఊేశటలు జటరీ చేఞటరు.

జచఞేచ ప్రధటచ కటర్యఊర్శిగట చటగబటబు

1 min

వివేకట హఀ్యకేఞు ఉఊయకుమటర్ రెడి అరెఞ్ట్

గఀంలో అవిచటష్కు వ్యక్ఀిగఀ కటర్యఊర్శిగట పచిచేఞిచ ఉఊయ్ మరో 15మంఊికి ఀ్వరలో చోటీఞులు!

వివేకట హఀ్యకేఞు ఉఊయకుమటర్ రెడి అరెఞ్ట్

1 min

హింఊూరటజ్యం కోఞం ప్రధటచి మోడీ కుట్రలు

ఊేశంలో హింఊూరటజ్యంచు అమలులోకి ఀీఞుకుచి వచ్చేం ఊుకు ప్రధటచి చరేంఊ్రమోడీ కు ట్రలు పచ్చుఀు చ్చటరచి ఞీపీఎం పొలిట్ బ్యూరో ఞభ్యులు ప్రకటష్ కటరఀ్ అచ్చటరు.

హింఊూరటజ్యం కోఞం ప్రధటచి మోడీ కుట్రలు

1 min

ప్రభుఀ్వ బంగ్లట ఖటళీ చేఞిచ రటహుల్

కటంగ్రెఞ్ అగ్రచేఀ రటహుల్గటంధీ ఀచ ఎంపి పఊవిపై అచర్హఀ వేటుపడటంఀో ఢిల్లీలోచి ప్రభుఀ్వ బంగ్లటచు శుక్రవటరం ఖటళీ చేశటరు

ప్రభుఀ్వ బంగ్లట ఖటళీ చేఞిచ రటహుల్

1 min

జగచ్ హయటంలో ఊళిఀులపై ఊమచకటండ

అంబేఊ్కర్ ఊేవుడిఀో ఞమటచం: చంఊ్రబటబు

జగచ్ హయటంలో ఊళిఀులపై ఊమచకటండ

1 min

ఎండ ప్రచండం

పెరిగిచ వడగటడ్పులఀో అల్లటడుఀుచ్చ జచం

ఎండ ప్రచండం

1 min

ఞంపచ్చ ఞిఎంలలో జగచ్ టటప్!

ఊేశంలో 30 మంఊి à°žà°¿à°Žà°‚à°² ఆఞ్ఀులు వెల్లడించిచ ఎడిఆర్ 30లో 29 మంఊి కోటీశ్వరులు 13 మంఊిపై క్రిమిచల్ కేఞులు

ఞంపచ్చ ఞిఎంలలో జగచ్ టటప్!

1 min

ఒక్కరోజులో ఊటఊటపు 8వేల కరోచట కేఞులు

ఊేశంలో కరోచట కేఞులు à°­à°Ÿà°°à±€ ఎఀ్ఀుచ చమోఊయ్యటయి. ఏడుచెలలచటటి గరిష్టఞంఖ్యలో బుధవటరం కొఀ్ఀకేఞులు వెలుగు లోకి వచ్చటయి.

ఒక్కరోజులో ఊటఊటపు 8వేల కరోచట కేఞులు

1 min

ఇబిఞి చేఞ్ఀం వరం

అగ్రవర్ణ పేఊ మహిళలకు రెండో విడఀ మొఀ్ఀటచ్చి లబ్ఊిఊటరుల ఖటఀటల్లోకి జమచేఞిచ à°žà°¿à°Žà°‚ జగచ్ మటర్కటపురంలో ఘచంగట జరిగిచ కటర్యక్రమం రెండు విడఀల్లో 4.39 లక్షల మంఊి లబ్ధి

ఇబిఞి చేఞ్ఀం వరం

2 mins

ముంఊు à°šà±€ రటష్ట్రం ఞరిఊిఊ్ఊుకో

హరీషటవుకు వైఎఞ్ఞటర్ఞీ చేఀల హెచ్చరిక ఎపి గురించి మటట్లటడడటచికి హరీష్ ఎవరు?: మంఀ్రి బొఀ్ఞ ధచిక రటష్ట్రటచ్చి చటశచం చేశటరు : మంఀ్రి కటరుమూరు కెఞిఆర్ కుటుంబం రటష్ట్రటచ్చి ఊోచుకుంటోంఊి ఎమ్మెల్ఞీ అప్పిరెడ్డి

ముంఊు à°šà±€ రటష్ట్రం ఞరిఊిఊ్ఊుకో

1 min

విజయవటడలో పిచ్వటయి, ఀంజోర్, గోండు చిఀ్రలేఖచంపై 17 చుంచి 23వరకు వర్క్షటప్

ప్రటచీచ చిఀ్రలేఖచం, రంగులు అఊ్ఊ కం పచులపై విజయవటడ చగరంలో ఈ చెల 17à°µ ఀేఊీ చుండి 23 వరకు ప్రఀ్యేక శిక్షణ కటర్యశటల(వర్క్షటప్)చు చిర్వహిఞ్ఀుచ్చటరు.

విజయవటడలో పిచ్వటయి, ఀంజోర్, గోండు చిఀ్రలేఖచంపై 17 చుంచి 23వరకు వర్క్షటప్

1 min

'అంజచటఊ్రి' మరింఀ అభివృఊ్ధి

శేషటచలం కొండల్లోచి కలియుగ పుణ్యక్షేఀ్రం ఀిరుమలకొండపై మరోఊివ్యక్షేఀ్రం అంజచటఊ్రిచి మరింఀ అభి వృఊ్ధి చేఞేంఊుకు ఀిరుమల ఀిరుపఀి ఊేవఞ్థటచం చిర్ణయిం à°šà°¿à°‚à°Šà°¿

'అంజచటఊ్రి' మరింఀ అభివృఊ్ధి

1 min

పర్యటటకటచికి కొఀ్ఀ ఊపు

ఀెలుగు ఞంఞ్కృఀిచి ప్రపంచవ్యటప్ఀం à°—à°Ÿ గుర్ఀు చేఞేలట పర్యటటకశటఖటపరంగట విశేష కృషి చేఞ్ఀుచ్చట్లు ఏపీ క్రీడట à°žà°Ÿà°‚ ఞ్కృఀిక, పర్యటటకశటఖ మంఀ్రి ఆర్కే రోజట అచ్చటరు. కళటకటరులకు ప్రోఀ్ఞహంగట అచేక కటర్యక్రమటలచు చిర్వహించటమచ్చటరు

పర్యటటకటచికి కొఀ్ఀ ఊపు

2 mins

ఞ్టీల్ ప్లటంట్ ఀెలుగుప్రజల ఞెంటిమెంట్: ఞజ్జల

విశటఖ ఞ్టీల్ ప్లటంట్పై ఞీఎం జగచ్ చిర్మటణటఀ్మక ప్రఀిపటఊచలచు చేఞటరచి ఏపీ ప్రభుఀ్వ ఞలహఊటరు ఞజ్జల రటమకృష్ణటరెడ్డి ఞ్పష్టం చేఞటరు.

ఞ్టీల్ ప్లటంట్ ఀెలుగుప్రజల ఞెంటిమెంట్: ఞజ్జల

1 min

ఞంపూర్ణ ఞటక్షరఀే లక్ష్యం

మహిళలంఊరికి చఊువు ఞటధికటరఀ అఊే ఫూలేకి ఞమర్పించే చిజమైచ చివటళి: జగచ్

ఞంపూర్ణ ఞటక్షరఀే లక్ష్యం

2 mins

శ్రీవటరి లడ్డూప్రఞటఊం చటణ్యఀపై ప్రఀ్యేక ఊృష్టి!

ఞటక్షటఀ్ఀు శ్రీవేంకటే శ్వరఞ్వటమి ఊివ్యమంగళరూపటచ్చి ఊర్శించుకుచ్చ ఀరువటఀ భక్ఀులు అంఀే పవిఀ్రంగట భటవించే లడ్డూ ప్రఞటఊటల చటణ్యఀపై ఀిరుమల ఀిరుపఀి ఊేవఞ్థటచం మరింఀ ఊృష్టి ఞటరించచుంఊి.

శ్రీవటరి లడ్డూప్రఞటఊం చటణ్యఀపై ప్రఀ్యేక ఊృష్టి!

1 min

వైఎఞ్ఞటర్ఞీ చేఀ హఀ్యకేఞు: 8 మంఊి అరెఞ్టు

వైఎఞ్ఞటర్ఞీ చేఀ హఀ్య కేఞులో 8 మంఊిచి అరెఞ్టు చేఞిచట్లు కడప డిఎఞ్పీ బి. వెంకట శివటరెడ్డి ఀెలిపటరు.

వైఎఞ్ఞటర్ఞీ చేఀ హఀ్యకేఞు: 8 మంఊి అరెఞ్టు

1 min

ఆ పథకటలచ్చీ పుచరుఊ్ధరిఞ్ఀటం

10 చియోజకవర్గటల్లో బిఞి భవచటలు: లోకేష్

ఆ పథకటలచ్చీ పుచరుఊ్ధరిఞ్ఀటం

1 min

రూ.3 వేల కోట్లఀో భటవచపటడు పోర్టు

19à°š à°žà°¿à°Žà°‚ శంకుఞ్థటపచ, పోర్ట్ఞిటీగట శ్రీకటకుళం ప్రటంఀం రటష్ట్ర పరిశ్రమల మంఀ్రి అమర్చటధ్

రూ.3 వేల కోట్లఀో భటవచపటడు పోర్టు

1 min

ఇంటర్ à°Šà°Ÿà°•à°Ÿ అమ్మ ఒడి

• పటఠ్యటంశటల వటరీగట టీచర్లకు ప్రఀ్యేక శిక్షణ • ఒప్పంఊ ఉపటధ్యటయులకు వేఞవిలో ఀర్పీఊు • 3 చుంచి 5 గ్రేడ్లు ప్రైమరీ విఊ్యటర్థులకు టోపెల్ పరీక్షలు, ఉఀ్ఀీర్ణులకు టోపెల్ ప్రైమరీ ఞర్టిఫికెట్ : à°žà°¿à°Žà°‚ జగచ్

ఇంటర్ à°Šà°Ÿà°•à°Ÿ అమ్మ ఒడి

3 mins

Vaartha AndhraPradesh の蚘事をすべお読む

Vaartha AndhraPradesh Newspaper Description:

出版瀟: AGA Publications Ltd

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺