Express Telugu Daily - April 27, 2024Add to Favorites

Express Telugu Daily - April 27, 2024Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Express Telugu Daily ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99 $49.99

$4/ヶ月

保存 50% Hurry, Offer Ends in 13 Days
(OR)

のみ賌読する Express Telugu Daily

ギフト Express Telugu Daily

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

April 27, 2024

కేంఊ్రంలో మట మఊ్ఊఀు ఉంటే ప్రభుఀ్వం రటవటలి

అప్పుడే ఎపికి చ్యటయం జరుగుఀుంఊి రైల్వే జోచ్ కోఞం 52 ఎకరటలు ఇచ్చిచట అబఊ్ఊటలట

కేంఊ్రంలో మట మఊ్ఊఀు ఉంటే ప్రభుఀ్వం రటవటలి

1 min

అఞెంబ్లీకి వచ్చే ఊమ్మెక్కడిఊి

రటష్టటచ్చి భ్రష్టు పట్టించి యటఀ్రలట కెఞిఆర్పై విరుచుకుపడ్డ కొండట ఞురేఖ

అఞెంబ్లీకి వచ్చే ఊమ్మెక్కడిఊి

1 min

కచ్చుల పండువగట గురువమ్మ ఀల్లి ఞర్వయ్యల కళ్యటణం

మండల పరిధిలోచి పేరుపల్లిలోగల గురువమ్మ ఀల్లి ఊేవటలయంలో శ్రీ గురువమ్మ ఀల్లి ఞర్వయ్యల కళ్యటణం గురువటరం రటఀ్రి అంగరంగ వైభవంగట జరిగింఊి.

కచ్చుల పండువగట గురువమ్మ ఀల్లి ఞర్వయ్యల కళ్యటణం

1 min

అంగరంగ వైభవంగట శ్రీ ఞిఊ్ఊేశ్వర రథయటఀ్ర జటఀర

ఞంగటరెడ్డి జిల్లటలోచి కంగ్రి మండల కేంఊ్రంలో బుధవటరం శిఖర ఆరోహణ జరిగి జటఀర ఉఀ్ఞవటలు ప్రటరంభం అయ్యటయి.శుక్రవటరం రోజుచ ఉఊయం 5 గంటల చుంచి గ్రటమంలోచి ఞిఊ్ధేశ్వర మఠం చుండి శివుడి విగ్రహము ఊరేగింపు అంబేడ్కర్ కూడలి వరకు ఘచంగ à°•à°šà°žà°Ÿà°—à°¿à°‚à°Šà°¿

అంగరంగ వైభవంగట శ్రీ ఞిఊ్ఊేశ్వర రథయటఀ్ర జటఀర

1 min

కటంగ్రెఞ్ పటర్టీలోకి à°­à°Ÿà°°à±€ చేరికలు

ఀుర్కపల్లి మండలం రుఞ్ఀటపూర్ గ్రటమటచికి చెంఊిచ బిఆర్ఎఞ్ చటయకులు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుఀ్వ విప్ బీర్ల ఐలయ్య ఞమక్షంలో బిఆర్ఎఞ్ పటర్టీకి రటజీచటమట చేఞి కటంగ్రెఞ్ పటర్టీలోకి చేరటరు.

కటంగ్రెఞ్ పటర్టీలోకి à°­à°Ÿà°°à±€ చేరికలు

1 min

డోర్చకల్ గఊ్వటల్ రైల్వే లైచ్ చు వ్యఀిరేకిఞ్ఀూ బటధిఀ రైఀులు ఆంఊోళచ

ఀెలంగటణ రటష్ట్రంలో ఊక్షిణ మధ్య రైల్వే శటఖ డోర్చకల్ జంక్షచ్ చుండి ఞుమటరు 267కిలో మీటర్ల మేర గఊ్వటల్ వరకు రైల్వే లైచు చిర్మించేంఊుకు రైల్వే శటఖ అధికటరులు భూ ఞర్వే చిర్వహించటరు

డోర్చకల్ గఊ్వటల్ రైల్వే లైచ్ చు వ్యఀిరేకిఞ్ఀూ బటధిఀ రైఀులు ఆంఊోళచ

1 min

బిఎల్వోలు ఇంటింటికి ఀిరిగి వటటర్ ఞ్లిప్ల పంపిణీ

పటర్లమెంట్ ఎచ్చికల్లో à°­à°Ÿà°—à°‚à°—à°Ÿ ఀిరుమలటయపటలెం మండల పరిధిలో మేడిఊపల్లి, పిండిప్రోలు, ఎర్రగడ్డ, కొక్కిరేణి ఀిమ్మక్కపేట, జల్లేపల్లి, ఆయట గ్రటమటల్లో బిఎల్వోలు ఇంటింటికి ఀిరిగి వటటర్ ఞ్లిప్ల పంపిణీ చేయడం జరిగింఊి.

బిఎల్వోలు ఇంటింటికి ఀిరిగి వటటర్ ఞ్లిప్ల పంపిణీ

1 min

ఎచ్చికల్లో అంఊర్చీ కలుపుకొచి పచిచేయండి

పటర్లమెంట్ ఎచ్చికల్లో à°…à°‚à°Šà°°à°¿à°šà±€ కలుపుకుచి పచి చెయ్యండచి రటష్ట్ర,రెవెచ్యూ, గృహ చిర్మటణ, పౌర ఞమటచటర విశటఖ మంఀ్రి పొంగులేటి శ్రీచివటఞరెడ్డి కటరేపల్లి మండల చటయకఀ్వచికి ఞూచించటరు.

ఎచ్చికల్లో అంఊర్చీ కలుపుకొచి పచిచేయండి

1 min

ఆటల్లో ప్రఀిభచు వెలికిఀీయటటచికె అండర్ 14 క్రికెట్

విజేఀ ఞ్పోర్ట్ఞ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పటటు చేఞిచ భూపఀిపూర్ ప్రీమియర్ లీగ్ అండర్ 14 ఞీజచ్ 1 క్రికెట్ పోటీలు ప్రటరంభించిచ ఞ్పోర్ట్ఞ్ క్లబ్ అధ్యక్షులు ఞోమ రమేష్ రెడ్డి, భూపఀిపూర్ ఞీచియర్ క్రీడటకటరుడు మంగళటరపు ఆచంఊ్. వీరు మటట్లటడుఀూ.. ముంఊు ఀరం ప్రవర్ఀచ మీఊే వెచుకఀరం ఆధటరపడి ఉంటుంఊచి.. ఆటైచట, పటటైచట ఇంకట ఏఊైచట à°•à°Ÿà°šà±€ పెఊ్ఊల చడవడికచి పిల్లలు అవలంబిఞ్ఀటరచి ఀెలిపటరు

ఆటల్లో ప్రఀిభచు వెలికిఀీయటటచికె అండర్ 14 క్రికెట్

1 min

ఉపటధి హటమీ చట్టం పచులు 200 రోజులు కల్పించటలి

రోజు కూలీ 600ఇవ్వటలి ఏఐపీకేఎంఎఞ్ ఖమ్మం జిల్లట కటర్యఊర్శి ఀిమ్మిడి హచుమంఀరటవు డిమటండ్

ఉపటధి హటమీ చట్టం పచులు 200 రోజులు కల్పించటలి

1 min

ఫీల్డ్ అఞిఞ్టెంట్ చిర్లక్ష్యం..అధికటరుల లోపం వల్ల బలైఀుచ్చ చెట్లు

క్షేఀ్రఞ్థటయిలో అధికటరుల పర్యవేక్షణ కరువైంఊి పట్టమంటే కప్పకు కోపం విడువమంటే పటము కోపం అచ్చ à°šà°‚à°Šà°‚à°—à°Ÿ ఀయటరైంఊి విఊ్యుఀ్ అధికటరులు పచి

ఫీల్డ్ అఞిఞ్టెంట్ చిర్లక్ష్యం..అధికటరుల లోపం వల్ల బలైఀుచ్చ చెట్లు

1 min

ఞటమటజిక ఆరోగ్య కేంఊ్రంలో చీటి కొరఀ

ఀటఀ్కటలికంగట చీటి ఞమఞ్య పరిష్కటరం ఀ్వరలో పూర్ఀి ఞ్థటయిలో చీటి ఞమఞ్య పరిష్కటరిఞ్ఀటం ఞిహెచ్ఞి వైఊ్యటధికటరిణి కె. గీఀటంజలి

ఞటమటజిక ఆరోగ్య కేంఊ్రంలో చీటి కొరఀ

1 min

శటంఀిభఊ్రఀల పరిరక్షణ చిమిఀ్ఀం, ఫిర్యటఊు చేయవచ్చు

చంఊ్యటల జిల్లటకు ఞంబంధించి ఎచ్చికల ర్వహణలో శటంఀి భఊ్రఀల పరిరక్షణ ఎచ్చికల చిబంధచలచు చిమి ఉల్లంఘించే చర్యలపై ఞమటచటరం, చగఊు, బంగటరం, మఊ్యం ఀఊిఀర ఓటర్లచు మభ్యపెట్టే వఞ్ఀువుల పంపిణీ జరిగిచట, అక్రమంగట రవటణట జరిగిచట, మరేయిఀర ఎచ్చికల చిబంధచల ఉల్లంఘచ జరిగిచ ఎచ్చికల ప్రఀ్యేక పోలీఞ్ పరిశీలచ అధికటరి హిమటచ్ఞూ శంకర్ ఀ్రివేఊి ఐపీఎఞ్ కు ఈ క్రింఊి చెంబర్ కు వెంటచే ఫోచ్ చేఞి ఞమటచటరం à°…à°‚à°Šà°¿à°‚à°šà°‚à°¡à°¿ మీ వివరటలు గోప్యంగట ఉంచబడఀటయి

శటంఀిభఊ్రఀల పరిరక్షణ చిమిఀ్ఀం, ఫిర్యటఊు చేయవచ్చు

1 min

ఞంప్రఊటయ కళల పరిరక్షణ ఞంఞ్థలో మహిళ అధ్యక్షురటలుగట ధచటఞి ఉషటరటణి

ఀిరుపఀి జిల్లట చిచ్చగొట్టిగల్లు మండలం భటకరటపేటకు చెంఊిచ à°žà°‚à°˜ ఞేవకురటలు ఀెలుగు ఉపచ్యటఞకురటలు రచయిఀ్రి ధచటఞి ఉషటరటణి à°šà°¿ ఞంప్రఊటయ కళల పరిరక్షణ ఞంఞ్థలో మహిళ అధ్యక్షురటలుగట కీలక పఊవిలో చియమించడం జరిగింఊచి ఞంప్రఊటయ కళల పరిరక్షణ ఞంఞ్థ అధ్యక్షులు మడవలి చిరంజీవి ఀెలియజేశటరు

ఞంప్రఊటయ కళల పరిరక్షణ ఞంఞ్థలో మహిళ అధ్యక్షురటలుగట ధచటఞి ఉషటరటణి

1 min

Express Telugu Daily の蚘事をすべお読む

Express Telugu Daily Newspaper Description:

出版瀟: Snethitha Publication

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

Express Telugu Daily is a Telugu language newspaper publishes from Hyderabad.

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺