PAWANIJAM - 23/10/2021Add to Favorites

PAWANIJAM - 23/10/2021Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で PAWANIJAM ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する PAWANIJAM

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

ギフト PAWANIJAM

この問題で

Pawanism telugu daily

మట బలం చైచటకు ఀెలుఞు

చైచట à°Šà°Ÿà°¡à°¿ చేఞ్ఀే.. ఀైవటచచ్చు రక్షిఞ్ఀటం ఈ విషయమై ఀైవటచ్ఀో కమిట్మెంట్ ఉంఊి 'చైచట, రష్యటలకు ఀెలుఞు మట బలం ఏంటో..ఀైవటచచ్చు రక్షిఞ్ఀటం 'అగ్రరటజ్యం ఞైచిక బలం గురించి ప్రజలు ఆంఊోళచ చెంఊటల్ఞిచ అవఞరం లేఊు. అమెరికట అధ్యక్షుడు జో బైడెచ్ కీలక వ్యటఖ్యలు

మట బలం చైచటకు ఀెలుఞు

1 min

పరిశుభ్రఀకు పెఊ్ఊపీట

చగరటలు, పట్టణటలు, గ్రటమటల్లో పరిశుభ్రఀకు పెఊ్ఊపీట వేయటలి వటఀటవరణటచికి, ప్రజలకు హటచికరమైచ వ్యర్థటల ఀొలగింపులో అఀ్యుఀ్ఀమ విధటచటలు పటటించటలి కొఀ్ఀగట వఞ్ఀుచ్చ ఆధుచిక ఞటంకేఀిక పరిజ్ఞటచటలచు అంఊుబటటులోకి ఀీఞుకురటవటలి ఎలక్ట్రిక్ వెహికలచు వీలైచంఀ ఀర్వగట ఀెప్పించుకోవటలి ఞంబంధిఀ కంపెచీలఀో మటట్లటడుకుచి ఆయట వటహచటలచు ఞఀ్వరమే ఀెప్పించుకుచేలట చర్యలు కొఀ్ఀగట వఞ్ఀుచ్చ ఆధుచిక ఞటంకేఀిక పరిజ్ఞటచటలచు అంఊుబటటులోకి ఀీఞుకురటవటలి ప్రఀిపటఊిఀ ప్రటంఀటల్లో కూడట ఈ ప్లటంట్లపై ఊృష్టిపెట్టటలి 'వ్యటధులు ప్రబలకుండట ఀీఞుకోవటల్ఞిచ చర్యలపై చిరంఀరం ఊృష్టిపెట్టటలి మురుగుచీటి కటల్వల చిర్వహణపై అధికటరులు ఊృష్టిపెట్టటలి క్లీచ్ ఆంధ్రప్రఊేశ్ కటర్యక్రమంపై ఞీఎం జగచ్ ఞమీక్ష

పరిశుభ్రఀకు పెఊ్ఊపీట

1 min

ఏపీలో జడ్జిలపై ఞోషల్ మీడియటలో అచుచిఀ పోఞ్టులు..

మరో ఆరుగురిచి అరెఞ్ట్ చేఞిచ ఞీబీఐ! ఀొలుఀ ఈ కేఞుచు ఞీఐడీకీ అప్పగించిచ హైకోర్టు ఞీఐడీ à°žà°°à°¿à°—à°Ÿ విచటరణ జరపకపోవడంఀో ఞీబీఐకి అప్పగింఀ రెండు చెలల క్రిఀం చలుగురిచి అరెఞ్ట్ చేఞిచ ఞీబీఐ

ఏపీలో జడ్జిలపై ఞోషల్ మీడియటలో అచుచిఀ పోఞ్టులు..

1 min

కొవిడ్ పోరులో 'ఞటంకేఀికఀే గేమ్ ఛేంజర్

ఞటంకేఀికఀ ప్రటముఖ్యటచ్చి కొవిడ్ మహ మ్మటరి మరోఞటరి ఀెలియజేఞింఊచి ఎయి మ్ఞ్ డైరెక్టర్ డటక్టర్ రణ్ ఊీప్ గులేరియట పేర్కొచ్చటరు.

కొవిడ్ పోరులో 'ఞటంకేఀికఀే గేమ్ ఛేంజర్

1 min

PAWANIJAM の蚘事をすべお読む

PAWANIJAM Newspaper Description:

出版瀟: SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

PAWANIJAM TELUGU DAILY NEWS PAPER

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺