CATEGORIES

మహా పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు

ప్రకాశం జిల్లాలోకి అమరావతి 'మహాపాదయాత్ర అమరావతి కోసం రైతుల పాదయాత్ర ప్రకాశం జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర ఎక్కువ శబ్దం వచ్చే మైకులు వాడుతున్నారన్న పోలీసులు ప్రకాశం జిల్లా పోలీసుల ఆరోపణ ఎక్కువమంది పాల్గొంటున్నారని ఆరోపణ

1 min read
PAWANIJAM
07/11/2021

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో ఈ నెల 11, 12 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఈ నెల 9న బంగాళాఖాతంలో అల్పపీడనం వాయవ్య దిశగా కదలనున్న అల్పపీడనం మత్స్యకారులకు హెచ్చరికలు

1 min read
PAWANIJAM
07/11/2021

పెట్రో ధరలపై ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటాం

• బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చమురు ధరల తగ్గింపు • ఏపీ సర్కారుపైనా ఒత్తిడి • స్పందించిన డిప్యూటీ సీఎం : ధర్మాన కృష్ణదాస్ • సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

1 min read
PAWANIJAM
07/11/2021

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేత

అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ... • ఈ నెల 14న సదరన్ జోనల్ సమావేశం • తిరుపతి వేదికగా కీలక భేటీ • హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల సీఎంలు • శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

1 min read
PAWANIJAM
07/11/2021

ఈ శతాబ్దపు అద్భుతం..

19వ తేదీన.. సుదీర్ఘ పాక్షిక చంద్ర గ్రహణం సుమారు 3గంటల 28 నిమిషాల పాటు దర్శనం ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం 3 గంటల 28 నిమిషాల పాటు కొనసాగనున్న గ్రహణం భారత్ లో ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించనున్న గ్రహణం ఉత్తర అమెరికా దేశాల్లో పూర్తిగా కనిపించనున్న వైనం ఈ నెల 19న ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం

1 min read
PAWANIJAM
07/11/2021

శ్రీనగర్-షార్జా విమానానికి పాక్ నో

శ్రీనగర్ షార్జా వెళ్లే గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్ నిరాకరించింది.

1 min read
PAWANIJAM
04/11/2021

నేను పుడమి పుత్రికను.. గ్లాస్టోలో గర్జించిన వినీశా

వాతావరణ మార్పుల అంశంపై గ్లాస్టోలో కాప్ 26 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే సదస్సులో తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ ఇండియా తరపున తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

1 min read
PAWANIJAM
04/11/2021

చైనాకు “వుహాన్ రోజులను' గుర్తుకు తెప్పిస్తున్న డెల్టా..!

చైనాలో కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. వుహాలో తొలిసారి వైరసన్ను గుర్తించిన నాటి నుంచి ఈ స్థాయిలో ఎప్పుడూ పోరాడలేదు.

1 min read
PAWANIJAM
04/11/2021

కేదార్నాథుని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు..!

ఉత్తరాఖండ్లోని కేదార్‌నాథ్ ఆలయానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కేదార్నాథుని దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.

1 min read
PAWANIJAM
04/11/2021

కలవరపెడుతోన్న డెంగీ..

రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ)తోపాటు నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం నిపుణులు రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు.

1 min read
PAWANIJAM
04/11/2021

బూస్టర్ డోసుతో..తీవ్ర ముప్పు దూరం

రెండు డోసుల కొవిడ్ టీకా తీసుకున్నవారితో పోలిస్తే...బూస్టర్ డోసు పొందినవారిలో తీవ్రస్థాయి కొవిడ్ ముప్పు చాలా స్వల్పమని పరిశోధనలో తేలింది. హార్వర్డ్ యూనివర్సిటీ, క్లాలిట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దీన్ని ఇజ్రాయెల్ లో చేపట్టారు.

1 min read
PAWANIJAM
03/11/2021

సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం..

• పంచ్ ప్రభాకర్ ను ఎలా పట్టుకుంటారో చెప్పాలని ప్రశ్నించిన ధర్మాసనం! • న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసు • ఈరోజు అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు • అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని వ్యాఖ్య

1 min read
PAWANIJAM
03/11/2021

పేర్లు మార్చి అదరగొడుతున్న స్మార్ట్ ఫోన్

చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమి భారత్ లో తన దూకుడును కొనసాగిస్తుంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న షావోమీ..తాజాగా రెడ్ మీ నోట్11 5జీ ఫోన్‌ను 'రెడ్ మీ నోట్ 11టీ పేరుతో ఇండియాలో విడుదల చేయనుంది.

1 min read
PAWANIJAM
03/11/2021

ఆ విషయంలో పవన్ కల్యాణ్ ను అభినందిస్తున్నా

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా ఉద్యమం చేయడానికి ముందుకొచ్చారు వైసీపీ ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్ విధించడం హాస్యాస్పదం

1 min read
PAWANIJAM
03/11/2021

అంపైరకు షాకిచ్చిన ఐసీసీ

ఇంగ్లీష్ అంపైర్ మైకెల్ గాఫు ఐసీసీ షాకిచ్చింది. కరోనా నిబంధనలో భాగమైన బయోబబూల్ ను ఉల్లఘించినందుకు గాను ఆరురోజుల పాటు అంపైరింగ్ విధుల నుంచి తప్పిస్తున్నట్లు మంగళవారం పేర్కొంది. ప్ర

1 min read
PAWANIJAM
03/11/2021

నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్

నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్ అని.. అలాంటి వ్యక్తి వైఎస్సార్ పేరుమీద అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించాము

1 min read
PAWANIJAM
02/11/2021

కొవాగ్లిన్ తీసుకున్నవారు ఆస్ట్రేలియా వెల్గొచ్చు..!

భారత్ కు చెందిన కొవార్టిన్ టీకాను ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్నవారు తమ దేశానికి వచ్చేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు సోమవారం వెల్లడించింది.

1 min read
PAWANIJAM
02/11/2021

ఆర్బీకే స్థాయిలోనే..

• ఫాంగేట్ వద్దే ధాన్యం కొనుగోలు • ధాన్యం సేకరణపై పటిష్ట విధానంతో ముందుకెళ్లాలి • ఆర్బీకేల స్థాయిలో, ఫాంగేట్ వద్దే కొనుగోలు చేయాలి • మోసాలు, అవినీతికి తావులేకుండా అత్యంత పారదర్శక విధానం అమలు చేయాలి • రైతుకు మంచి ధర వచ్చేలా చూసేందుకే ఈ చర్యలు

1 min read
PAWANIJAM
02/11/2021

అలాంటివారు ఎప్పటికీ నాయకుడు కాలేరు

క్రమశిక్షణ, నిబద్దత లేని వ్యక్తి ఎప్పటికీ నాయకుడు కాలేరు కులం, మతం, డబ్బుతో ప్రజాప్రతినిధులుగా ఎదుగుతున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

1 min read
PAWANIJAM
02/11/2021

అక్టోబరు మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు ప్రకటించిన కేంద్రం

గత నెలలో రూ.1.30 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు రెండో అత్యధిక వసూళ్లు అని కేంద్రం వెల్లడి ఈ ఏడాది ఏప్రిల్ లో రూ.1.41 లక్షల కోట్ల ఆదాయం వరుసగా నాలుగో నెల లక్ష కోట్లు దాటిన జీఎస్టీ

1 min read
PAWANIJAM
02/11/2021

తొలి మానవసహిత “సముద్రయాన్

సముద్ర గర్భంలో పరిశోధన కోసం భారతదేశం తన తొలి మానవసహిత సముద్ర మిషన్? 'సముద్రయాన్?” ప్రారంభించింది. దీంతో సముద్ర జలాల లోపల కార్యకలాపాలు సాగించే వాహనాలు కలిగి ఉన్న యుఎస్ఎ, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాల జాబితాలో భారత్? చేరింది.

1 min read
PAWANIJAM
01/11/2021

అరుణాచల్ లో అకస్మాత్తుగా నల్లగా మారిన నది.. చైనా చేసిన పనే కారణం

అది మంచి నీటితో ప్రవహించే నది ! కానీ ఒక్కసారిగా ఆ నది కళ తప్పింది. స్వచ్ఛమైన నీటితో ప్రవహించాల్సిన నది రూపం మారింది. అకస్మాత్తుగా ఆ నదిలోని నీరంతా నలుపు రంగులోకి మారిపోయింది. నీరు మొత్తం విషమయం కావడంతో ఆ నదిలో జీవిస్తున్న వేలాది చేపలు చనిపోయాయి.

1 min read
PAWANIJAM
01/11/2021

పటేల్ సేవలు అజరామరం...

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారత దేశానికి అందించిన సేవలు మరువరానివని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు.

1 min read
PAWANIJAM
01/11/2021

బీజేపీ ప్రభుత్వంలో ప్రజలు దోపిడీకి గురయ్యారు

గురు గోరఖ్ నాథ్ బోధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ప్రభుత్వం ప్రజలపై దాడులు చేస్తోంది గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కాంగ్రెస్ 70 సంవత్సరాల కష్టాన్ని బీజేపీ ఏడేళ్లలో తుడిచిపెట్టింది కాంగ్రెస్ నాయకులురాలు ప్రియాంకా గాంధీ

1 min read
PAWANIJAM
01/11/2021

అపాయింట్మెంట్కు తప్పని నిరీక్షణ!

వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్న యూఎస్ ఎంబసీ అమెరికా విధించిన ఆంక్షలను ఈమధ్యే తొలగించిన విషయం తెలిసిందే వివిధ దేశాల ప్రయాణికులతో పాటు భారతీయులకు కూడా మార్గం సుగమమయ్యింది వీసా కోసం మరింత సమయం నిరీక్షించాల్సి రానున్నట్లు తెలుస్తోంది

1 min read
PAWANIJAM
01/11/2021

బద్వేలులో దొంగ ఓట్లు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు

బద్వేలు నియోజకవర్గంలో కొనసాగిన్న పోలింగ్ మధ్యాహ్నం 6 గంట వరకు 59.58 శాతం ఓటింగ్లో దొంగ ఓట్ల కోసం ఇతర ప్రాంతాల వారు అని ప్రచారం ఖండించిన సీఈవో విజయానంద్

1 min read
PAWANIJAM
31/10/2021

గత నాలుగేళ్లలోనే ఉత్తరాఖండ్ అభివృద్ధి

వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమిత్ షా పర్యటన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది రాష్ట్రంలో కోవిడ్, వరదలు వచ్చినప్పుడు కాంగ్రెస్ జాడే లేకుండా పోయింది "కోవిడ్, వరదల సమయంలో కాంగ్రెస్ ఏమైందో తెలియదు. మేనిఫెస్టోలో ఇచ్చిన 85 శాతం హామీలను బీజేపీ నెరవేరింది"

1 min read
PAWANIJAM
31/10/2021

అఫ్ఘానను ఉగ్రవాదులకు అడ్డా కానివ్వొద్దు!

తాలిబన్లకు అమెరికా-భారత్ సూచన ఉగ్రవాదం అణచివేతపై ఉభయ దేశాల అధికారుల మధ్య ఈనెల 26, 27 తేదీల్లో చర్చలు 'ఉగ్రవాద నిరోధానికి సహకారం' అనేది మూలస్తంభంగా నిలుస్తుంది ఈ దిశగా సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలూ ప్రతిన బూనాయి

1 min read
PAWANIJAM
31/10/2021

తైవానకు భవిష్యత్తు లేదు

'చైనాలో కలిసిపోవడం తప్ప వేరే మార్గం తైవాన్ సైతం డ్రాగన్ ఒత్తిళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గబోం చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే

1 min read
PAWANIJAM
31/10/2021

గో ఆధారిత వ్యవసాయానికి టీటీడీ అండగా..

ఆ రైతులకు టీటీడీ గుడ్ న్యూస్.. జాతీయ గో మహాసమ్మేళనం ప్రారంభోత్సవంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేలతల్లిని రక్షించడానికే జాతీయ గో మహాసమ్మేళనం

1 min read
PAWANIJAM
31/10/2021

Page 1 of 7

1234567 Next