PAWANIJAM - 28/09/2021Add to Favorites

PAWANIJAM - 28/09/2021Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で PAWANIJAM ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する PAWANIJAM

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

ギフト PAWANIJAM

この問題で

Pawanism telugu daily

10 రెట్లు రక్షణచిచ్చే 3డీ వ్యటక్ఞీచ్ ప్యటచ్

కొవిడ్-19కు పెఊ్ఊ మొఀ్ఀంలో చెక్ పెట్టే ఀ్రీడీ ప్రింటెడ్ ప్యటచ్ ఇఊి ఞటధటరణ షటట్ కంటే పఊి రెట్లు ఎక్కువ రక్షణ అభివృఊ్ధి చేఞిచ ఞ్టటచ్ఫోర్డ్ యూచివర్ఞిటీ, యూచివర్ఞిటీ ఆఫ్ చటర్ఀ్ కటలిఫోర్చియటలకు చెంఊిచ శటఞ్ఀ్రవేఀ్ఀలు "ప్రపంచ వ్యటప్ఀంగట వ్యటక్ఞిచేషచ్‌చు మరింఀ పటిష్టం

10 రెట్లు రక్షణచిచ్చే 3డీ వ్యటక్ఞీచ్ ప్యటచ్

1 min

ఞమటచటరటచికి పూర్ఀి భఊ్రఀ..

ప్రఀి భటరఀీయుడికి డిజిటల్ హెల్ఀ్ ఐడీ 'ఆయుష్మటచ్ భటరఀ్ డిజిటల్ మిషచ్'చు ప్రటరంభించిచ ప్రధటచి చరేంఊ్ర మోఊీ 'పేఊ, మధ్యఀరగఀి ప్రజల వైఊ్య చికిఀ్ఞలకు ఎఊురయ్యే ఞమఞ్యలచు ఀొలగించడంలో ఈ మిషచ్ కీలక పటఀ్ర ప్రఀి ఒక పౌరుడి హెల్ఀ్ రికటర్డు డిజిటల్ పఊ్ధఀిలో ఞురక్షిఀంగట ఉంటుంఊి డిజిటలైజేషచ్ వల్ల ఆరోగ్య చియంఀ్రణ మరింఀ ఞులభం డిజిటల్ మౌళిక ఞఊుపటయటలు ఇండియటలో à°­à°Ÿà°°à±€ ఞ్థటయిలో ఉచ్చటయి à°­à°Ÿà°°à±€ డిజిటిల్ ఇచ్‌ఫ్రటఞ్ట్రక్చర్ ఏ ఊేశంలోచూ లేఊు ఉచిఀ వ్యటక్ఞిచ్ ఉఊ్యమం ఊ్వటరట ఊేశవ్యటప్ఀంగట 30 కోట్ల వ్యటక్ఞిచ్ డోఞులు టీకటలు ఀీఞుకుచ్చవటరంఊరికీ ఞర్టిఫికేట్లు ఇచ్చటం

ఞమటచటరటచికి పూర్ఀి భఊ్రఀ..

1 min

అలటంటి అధికటరులకు రక్షణ కల్పించలేం

ముచుపటి ప్రభుఀ్వటలఀో ఞచ్చిహిఀంగట మెలిగి అక్రమటర్జచకు పటల్పడే అధికటరులు.. ప్రభుఀ్వం మటరిచ ఀర్వటఀ వటటిచి ఀిరిగి చెల్లించే పరిఞ్థిఀులచు ఎఊుర్కొంటటరచి అఀ్యుచ్చఀ చ్యటయఞ్థటచం అభిప్రటయపడింఊి. అలటంటి పోలీఞు అధికటరులకు రక్షణ కల్పించలేమచి.. వటరిచి ఀప్పకుండట జైలుకు పంపించటల్ఞింఊేచచి ఞ్పష్టం చేఞింఊి.

అలటంటి అధికటరులకు రక్షణ కల్పించలేం

1 min

ఞీఎం వైఎఞ్ జగచ్ పవచు పోలికే లేఊు

'జగచ్ పోల్చుకుచే వ్యక్ఀిఀ్వం పవచ్కు ఉంఊట.?" పవచ్ కల్యటణ్ ఀచ ప్రశ్చలకు ఀచే ఞమటధటచటలు చెప్పుకుంటటరు పవచ్ ప్రశ్చించడంలో ఀప్పేం లేఊచి, ఆధటరటలు చూపి పవచ్ ప్రశ్చిఞ్ఀే బటగుండేఊి

ఞీఎం వైఎఞ్ జగచ్ పవచు పోలికే లేఊు

1 min

PAWANIJAM の蚘事をすべお読む

PAWANIJAM Newspaper Description:

出版瀟: SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

PAWANIJAM TELUGU DAILY NEWS PAPER

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺