janamsakshi telugu daily - November 12, 2022Add to Favorites

janamsakshi telugu daily - November 12, 2022Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で janamsakshi telugu daily ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する janamsakshi telugu daily

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

ギフト janamsakshi telugu daily

この問題で

janamsakshi

వేలంలో మైక్రోఞటఫ్ట్ కో ఫౌండర్ ఆర్ట్ కలెక్షచ్కి రికటర్డు ధర

మైక్రోఞటఫ్ట్ à°žà°¹ వ్యవఞ్థటపకుడు, ఊివంగఀ పటల్ అల్లెచ్ ఆర్ట్ కలెక్షచ్లోచి చిఀ్రపటటలు వేలంలో రికటర్డు ధరకు అమ్ముడుపోయటయి.

వేలంలో మైక్రోఞటఫ్ట్ కో ఫౌండర్ ఆర్ట్ కలెక్షచ్కి రికటర్డు ధర

1 min

ఉఊ్యోగంలో చేరిచ రెండు రోజులకే à°­à°Ÿà°°à°€ టెకీకి షటకిచ్చిచ మెటట..!

ప్రముఖ మైక్రో బ్లటగింగ్ ప్లటట్ఫటమ్ ట్విట్టర్ మటఊిరిగట ఫేఞ్బుక్ మటఀృ ఞంఞ్థ 'మెటట' కూడట ఀమ ఉఊ్యోగుల కోఀ మొఊలు పెట్టిచ విషయం ఀెలిఞింఊే.కంపెచీలోచి 13 శటఀం మంఊి ఉఊ్యోగుల్చి ఀొలగిఞ్ఀుచ్చట్లు ఇటీవల ఞంఞ్థ ప్రకటించింఊి.

ఉఊ్యోగంలో చేరిచ రెండు రోజులకే à°­à°Ÿà°°à°€ టెకీకి షటకిచ్చిచ మెటట..!

1 min

15 à°šà°Ÿà°Ÿà°¿à°•à°¿ 800 కోట్లకు చేరచుచ్చ ప్రపంచ జచటభట

ప్రపంచ జచటభట మరో చటలుగు రోజుల్లో 800 కోట్లకు చేరచుంఊి. ఈ చెల 15 à°šà°Ÿà°Ÿà°¿à°•à°¿ ప్రపంచంలోచి మొఀ్ఀం జచటభట 8 బిలియచ్లకు చేరుఀుంఊచి ఐక్యరటజ్య ఞమిఀి చివేఊిక పేర్కొచ్చఊి.

15 à°šà°Ÿà°Ÿà°¿à°•à°¿ 800 కోట్లకు చేరచుచ్చ ప్రపంచ జచటభట

1 min

ఊేశంలో 842 కొఀ్ఀ కేఞులు..!

à°—à°€ 24 గంటల్లో ఊేశవ్యటప్ఀంగట 842 కొఀ్ఀ కేఞులు చమోఊైచట్లు కేంఊ్ర వైఊ్య ఆరోగ్య శటఖ ఀెలిపింఊి.

ఊేశంలో 842 కొఀ్ఀ కేఞులు..!

1 min

చైచటలో కోరలు చటఞ్ఀుచ్చ కరోచట..

- ఒక్కరోజే 10వేలు à°Šà°Ÿà°Ÿà°¿à°š కొఀ్ఀ కేఞులు..! -

చైచటలో కోరలు చటఞ్ఀుచ్చ కరోచట..

1 min

ఉక్రెయిచ్ యుఊ్ధంలో 2 లక్షల మంఊి ఞైచికులు మృఀి

ఈ ఏడటఊి ఫిబ్రవరిలో ఉక్రెయిచ్పై రష్యట à°Šà°Ÿà°¡à°¿à°•à°¿ వెళ్లిచ విషయం ఀెలిఞింఊే. అయిఀే ఆ యుఊ్ధంలో ఇప్పటి వరకు రెండు లక్షల మంఊి ఞైచికులు చచిపోయి ఉంటటరచి అమెరికట అం à°šà°šà°Ÿ వేఞింఊి.

ఉక్రెయిచ్ యుఊ్ధంలో 2 లక్షల మంఊి ఞైచికులు మృఀి

1 min

పశ్చిమగోఊటవరి జిల్లటలో à°­à°Ÿà°°à±€ ప్రమటఊం

పశ్చిమ గోఊటవరి జిల్లటలో పెచు ప్రమటఊం చో టు చేఞుకుచ్చఊి. ఓ బటణటఞంచట కర్మట గటరంలో పేలుడు చోటు చేఞుకుచ్చఊి.

పశ్చిమగోఊటవరి జిల్లటలో à°­à°Ÿà°°à±€ ప్రమటఊం

1 min

కేంఊ్ర, రటష్ట్ర ఞంబంధటలపై చీలిచీడలు

బిజెపియేఀర పటర్టీల పటలచపై శీఀకచ్చు గవర్చర్లఀో పెఀ్ఀచం చెలటయించే చర్యలు ఉమ్మడి పోరటటం చేయటలంటుచ్చ ఞ్టటలిచ్

కేంఊ్ర, రటష్ట్ర ఞంబంధటలపై చీలిచీడలు

2 mins

గుజరటఀ్ అభ్యర్థుల జటబిఀట విడుఊల

160మంఊిఀో విడుఊల చేఞిచ బిజెపి రవీంఊ్రజడేజటభర్యకు టిక్కెట్ కేటటయింపు

గుజరటఀ్ అభ్యర్థుల జటబిఀట విడుఊల

1 min

ఐఞ్ క్రీం అడ్డట జహీరటబటఊ్..

ఊేశంలోచే అఀిపెఊ్ఊ ఐఞ్ క్రీం కంపెచీచి జహీ ప్రటరంభించుకోవడం ఞంఀోషంగట ఉంఊచి రటష్ట్ర ఐటీ, పరిశ్రమల శటఖల మంఀ్రి కేటీఆర్ ట్వీట్ చేశటరు.

ఐఞ్ క్రీం అడ్డట జహీరటబటఊ్..

1 min

జీ20 లోగోలో బీజేపీ రంగులు, కమలం గుర్ఀు.. మండిపడిచ కటంగ్రెఞ్

జీ20 ఞమూహటచికి వచ్చే ఏడటఊి భటరఀ్ అధ్యక్షఀ వహించచుచ్చఊి. ఈ చేపథ్యంలో కేంఊ్ర ప్రభుఀ్వం ఆవిష్కరించిచ జీ20 లోగోలో బీజేపీ జెండట రంగులు, కమలం గుర్ఀు ఉచ్చటయి.

జీ20 లోగోలో బీజేపీ రంగులు, కమలం గుర్ఀు.. మండిపడిచ కటంగ్రెఞ్

1 min

ఀండ్రి ఀీర్పులచే ఀిప్పికొట్టిచ ఘచటపటఠి.. రెండు కేఞుల్లో విలక్షణ

à°­à°Ÿà°°à°€ ప్రధటచ చ్యటయమూర్ఀిగట డీవై చంఊ్రచూడ్ బటధ్యఀలు చేపట్టటరు. ఈ పఊవిలో ఆయచ ఞరిగ్గట రెండేండ్ల పటటు కొచఞటగచుచ్చటరు.

ఀండ్రి ఀీర్పులచే ఀిప్పికొట్టిచ ఘచటపటఠి.. రెండు కేఞుల్లో విలక్షణ

1 min

శభటష్ హటరిక.. యూట్యూబ్ క్లటఞులు విచి..మెడికల్ ఞీటు కొట్టింఊి..!

ఞోషల్ మీడియటచు చటలట మంఊి ఞిచిమటలు చూడటటచికో.. పటటలు విచడటచికో లేఊంటే కటలక్షేపటచికో విచియోగిఞ్ఀుంటటరు. à°•à°Ÿà°šà±€ కొంఀమంఊి మటఀ్రం ఞోషల్ మీడియటచు ఞఊ్విచియోగం చేఞుకొచి కెరీర్ పరంగట ముంఊుకెళుఀుంటటరు.

శభటష్ హటరిక.. యూట్యూబ్ క్లటఞులు విచి..మెడికల్ ఞీటు కొట్టింఊి..!

1 min

మెటటలో మటఞ్ లేఆఫ్ఞ్

లేఆఫ్ఞ్ ఀప్పవచి పేర్కొంటూ ఉఊ్యోగులకు à°šà°¿ రటఀ్రులచు మిగిల్చిచ మెటట ఞీఈఓ మటర్క్ జుకర్ బర్గ్ అచ్చంఀ పచీ చేశటరు.

మెటటలో మటఞ్ లేఆఫ్ఞ్

1 min

రటజమండ్రి రైల్వేఞ్టేషచ్ వఊ్ఊ పట్టటలు ఀప్పిచ గూడ్ఞ్

రటజమండ్రి రైల్వేఞ్టేషచ్ వఊ్ఊ గూడ్ఞ్ రైలు పట్టటలు ఀప్పింఊి. రటజమండ్రి ఐఎల్టీడీ ఫ్లైఓవర్ వఊ్ఊ ఀెల్లవటరుజటముచ ఈ ఘటచ చోటు చేఞుకుంఊి.

రటజమండ్రి రైల్వేఞ్టేషచ్ వఊ్ఊ పట్టటలు ఀప్పిచ గూడ్ఞ్

1 min

ఊేశ ప్రయోజచటల కోఞమే ఇంధచం కొచుగోలు

రష్యట పర్యటచలో à°­à°Ÿà°°à°€ విఊేశటంగశటఖ మంఀ్రి ఎఞ్ జైశంకర్

ఊేశ ప్రయోజచటల కోఞమే ఇంధచం కొచుగోలు

1 min

మోర్బీ ఘటచ గుజరటఀ్ క్కు మచ్చ

పెఊ్ఊలెవరూ రటజీచటమట చేయకపోవడం ఊటరుణం  విమర్శలు గుప్పించిచ కటంగ్రెఞ్ చేఀ చిఊంబరం

మోర్బీ ఘటచ గుజరటఀ్ క్కు మచ్చ

1 min

గచ్ మిఞ్ఫైర్ కటవడంఀో కటచిఞ్టేబుల్ మృఀి

కౌటటల పో లీఞ్ ఞ్టేషచ్లో టీఎఞ్ఎఞ్పీ కటచిఞ్టేబులు చెంఊిచ గచ్ మిఞ్ఫైర్ అయ్యింఊి.

గచ్ మిఞ్ఫైర్ కటవడంఀో కటచిఞ్టేబుల్ మృఀి

1 min

వటమపక్షటలఀో కలిఞి ఞటగుఀటం

ముచుగోడు ఉప ఎచ్చి కలో టీఆర్ఎఞ్ అభ్యర్థి కూఞుకుంట్ల ప్రభటకర్ రెడ్డి విజయటచికి కృషి చేఞిచ ఞీపీఐ, ఞీపీఎం చేఀలకు రటష్ట్ర విఊ్యుఀ్ శటఖ మంఀ్రి జగఊీశ్ రెడ్డి ప్రఀ్యేక కృఀజ్ఞఀలు ఀెలిపటరు.

వటమపక్షటలఀో కలిఞి ఞటగుఀటం

1 min

మఊ్యం ఀటగండి, పొగటకు ఀిచండి, గంజటయి ఀటగండి..à°•à°Ÿà°šà±€ చీటిచి పొఊుపుచేయండి

భటజపట ఎంపీ జచటర్థచ్ మిశ్రట వివటఊటఞ్పఊ వ్యటఖ్యలు

మఊ్యం ఀటగండి, పొగటకు ఀిచండి, గంజటయి ఀటగండి..à°•à°Ÿà°šà±€ చీటిచి పొఊుపుచేయండి

1 min

ఀప్పిచ ప్రమటఊం.. రైలు చుంచి విడిపోయిచ రెండు బోగీలు

ఀమిళచటడులో పెచు ప్రమటఊం ఀప్పింఊి. చెచ్చై చుంచి కోయంబఀ్ఀూరు వెళ్ఀుచ్చ ఎక్ఞ్ప్రెఞ్ రెండు రెండు బోగీలు రైలు చుంచి విడిపోయటయి.

ఀప్పిచ ప్రమటఊం.. రైలు చుంచి విడిపోయిచ రెండు బోగీలు

1 min

మటకొఊ్ఊీ బీజేపీ ఞర్కటర్.. గుజరటఀ్ ప్రజల్లో ఀీవ్ర అఞంఀృప్ఀి

ప్రధటచి మోఊీ ఞ్వరటష్ట్రం గుజరటఀ్లో డబుల్ ఇంజిచ్ ఞర్కటరు పట్ల పేఊలు, మధ్య ఀరగఀి ప్రజలు, గ్రటమీణులు అచుకూలంగట లేరు.

మటకొఊ్ఊీ బీజేపీ ఞర్కటర్.. గుజరటఀ్ ప్రజల్లో ఀీవ్ర అఞంఀృప్ఀి

1 min

ఉఀ్ఀరటఖండ్లో భూకంపం.. 4.5 ఀీవ్రఀ

ఉఀ్ఀరటఖండ్లో ఞ్వల్ప భూకంపం వచ్చింఊి.ఆఊివటరం ఉఊయం 8.33 గంటలకు ఀెహ్రీలో భూమి కంపించింఊి.

ఉఀ్ఀరటఖండ్లో భూకంపం.. 4.5 ఀీవ్రఀ

1 min

ఀ్వరలో జమ్ముకశ్మీర్కు రటష్ట్ర హెూఊట.. చిర్మలటఞీఀటరటమచ్ వెల్లడి

జమ్ముకశ్మీర్లో అధికటరటచ్చి ఎలటగైచట గుప్పిట్లోకి ఀీఞుకోవటలచి బీజేపీ అగ్రచటయ ఀ్వ కుట్రపచ్చుఀుచ్చఊి.ఇప్పటికే జమ్ముకశ్మీర్చ రెండు భటగటలుగట విభజించి కేంఊ్ర పటలిఀ ప్రటంఀటలచు ప్రకటించిచ కేంఊ్రం..

ఀ్వరలో జమ్ముకశ్మీర్కు రటష్ట్ర హెూఊట.. చిర్మలటఞీఀటరటమచ్ వెల్లడి

1 min

కర్ణటటకలో ఊటరుణం.. కటరుఀో ఢీకొట్టి మటజీ ఇంటెలిజెచ్ఞ్ అధికటరి హఀ్య

బీజేపీ పటలిఀ కర్ణటటకలో ఊటరుణం జరిగింఊి. మటజీ ఇంటెలిజెచ్ఞ్ అధికటరిచి కటరుఀో ఢీకొట్టి హఀ్య చేశటరు.

కర్ణటటకలో ఊటరుణం.. కటరుఀో ఢీకొట్టి మటజీ ఇంటెలిజెచ్ఞ్ అధికటరి హఀ్య

1 min

వటరెవ్వట.. ప్రపంచంలోచే అఀ్యంఀ పొడవైచ మహిళ..విమటచ ప్రయటణం ఎలట ఞటగింఊంటే?

ప్రపంచంలోచి వింఀలు.. విశేషటలకు కేరటఫ్ à°—à°Ÿ గిచ్చిఞ్ వరల్డ్ బుక్ చిలుఞ్ఀోంఊి. ఇంఊులో ఀమ పేరు చమోఊు చేఞుకోవటలచి ప్రఀిఒక్కరూ ఀహఀహ లటడుఀుంటటరు.

వటరెవ్వట.. ప్రపంచంలోచే అఀ్యంఀ పొడవైచ మహిళ..విమటచ ప్రయటణం ఎలట ఞటగింఊంటే?

1 min

మచుమరటలికి జచ్మచిచ్చిచ చటచమ్మ.. ఎక్కడో ఀెలుఞట..?

ఇటీవల కటలంలో  ఞోషల్మీడియటలో ఎక్కువగట విచ్చ పఊం ఞరోగఞి. ఇంఊుకు ప్రధటచ కటరణం పలువురు ఞెలబ్రిటీలు ఈ పఊ్ధఀి ఊ్వటరట పిల్లల్చి à°•à°šà°¡à°‚. ఀటజటగట అమెరికటలో ఆశ్చర్యకర ఘటచ ఒకటి చోటు చేఞుకుంఊి.

మచుమరటలికి జచ్మచిచ్చిచ చటచమ్మ.. ఎక్కడో ఀెలుఞట..?

1 min

ఎలటచ్ మఞ్పై అమెరికట అధ్యక్షుడు ఀీవ్ర విమర్శలు..!

టెఞ్లట అధిచేఀ, ట్విట్టర్ ఞీఈవో ఎలటచ్ మఞ్క్ప అమెరికట అధ్యక్షుడు జో బైడెచ్ ఀీవ్ర ఞ్థటయిలో విమర్శలు చేశటరు.

ఎలటచ్ మఞ్పై అమెరికట అధ్యక్షుడు ఀీవ్ర విమర్శలు..!

1 min

మోర్బీ బ్రిడ్జి ఆధుచీకరణకు రూ.2 కోట్లు.. ఖర్చు చేఞింఊి 12 లక్షలే

గుజరటఀ్లోచి మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమటఊటచికి ఞంబంధించి కీలక విషయటలు వెలుగులోకి వఞ్ఀుచ్చటయి.

మోర్బీ బ్రిడ్జి ఆధుచీకరణకు రూ.2 కోట్లు.. ఖర్చు చేఞింఊి 12 లక్షలే

1 min

చవంబర్ 14 చుండి 17 వరకు రటజీవ్ ఞ్వగృహ శ్రీ వల్లి టౌచ్ షిప్ ఓపెచ్ ప్లటట్లు, పటక్షిక చిర్మటణ గృహటల వేలం

చటర్కట్ పల్లి మండలం, ఎల్లటరెడ్డిగూడలో రటజీవ్ ఞ్వగృహ శ్రీవల్లి టౌచ్ షిప్ చంఊు 239 ఓపెచ్ ప్లటట్లు, 355 పటక్షిక చిర్మటణ గృహలకు ఈ చెల 14 చుండి 15 వరకు 3à°µ విడఀ భౌఀిక వేలం చిర్వహించచుచ్చట్లు ఞ్థటచిక ఞంఞ్థల అఊచపు కలెక్టర్ రటహుల్ శర్మ. ఀెలిపటరు

చవంబర్ 14 చుండి 17 వరకు రటజీవ్ ఞ్వగృహ శ్రీ వల్లి టౌచ్ షిప్ ఓపెచ్ ప్లటట్లు, పటక్షిక చిర్మటణ గృహటల వేలం

1 min

janamsakshi telugu daily の蚘事をすべお読む

janamsakshi telugu daily Newspaper Description:

出版瀟: JANAMSAKSHI TELUGU DAILY

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

Janamsakshi telugu daili is one of the telangana news paper

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺