CATEGORIES
Categories
సోషల్ మీడియాపై నియంత్రణ
కొత్త మార్గదర్శకాలు జారీ • కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, జవడేకర్‌ల సంయుక్త ప్రకటన
సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది.. జాగ్రత్త!
తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలని హైకోర్టు గురువారం ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ హైకో ర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కరోనా పరీక్షల పై నివేదిక సమర్పించింది.
నేడు భారత్ బంద్
జీఎస్టీ నిబంధనలను సమీక్షించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 26 శు క్రవారం దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దేశంలోని అన్ని వాణిజ్య మార్కెట్లు మూసిఉంటాయని వారు గురువారం తెలిపారు.
నిరూపిస్తాం రండి... కాంగ్రెస్
తమ ప్రభుత్వం కల్పించిన ఈ ద్యోగ నియామకాలు ప్రతిపక్షా లు అసత్య ప్రచారం చేస్తున్నా యన్న మంత్రి కేటీఆర్ వ్యా ఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చా రు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేటీఆర్ చెప్పిన లెక్క ప్రకా రం 1.20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు.
ఇంధన పన్నులు తగ్గించకపోతే ద్రవ్యోల్బణం
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ..పన్నుల తగ్గింపుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందన ధరలను తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కేబినెట్ ఆమోదం!
పుదుచ్చేరిలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బలపరీక్షలో విఫలమైన నారా యణ స్వామి రాజీనామా ఆమోదం అనంతరం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేం దుకు ప్రతిపక్ష కూటమి ముందుకు రాకపోవడంతో కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు నిర్ణయం తీసుకుంది.
వృద్ధులకు మర్చి 1నుంచి వ్యాక్సిన్
60 ఏళ్ళ వయసు పైబడినవారికి టీకా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగానే వ్యాక్సిన్
తృణము లోకి మనోజ్ తివారీ
మమత సమక్షంలో పార్టీలో చేరిన క్రికెటర్ హుగ్లీ, ఫిబ్రవరి 24(జనంసాక్షి): పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ భారత క్రికెటర్ మనోజ్ తివారీ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు.
జాతీయ బ్యాంకులను నష్టపరిచే వ్యవహారం
ప్రైవేటు బ్యాంకులకు ప్రభుత్వ వ్యాపారం ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కీలక నిర్ణయం
కలిసొచ్చిన పింక్
అదరగొట్టిన భారత్ బంతితో అక్షర్.. బ్యాటుతో రోహిత్ మెరుపులు
రొహింగ్యాలు ఉన్నట్లు అరవింద్ నిరూపించు..
బోధన్‌లో రోహింగ్యాలు ఉన్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని నిజామాబాద్ జిల్లా బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఛాలెంజ్ చేశారు.
మహారాష్ట్ర, కేరళలో 75 శాతం యాక్టివ్ కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. దేశం లో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 75శాతం కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
మరో కేసులో వి.వి.కి బెయిల్
వరవరరావు విడుదలకు మార్గం సుగమ మైంది. సుర్జాఫర్మెన్సు చెందిన వాహ నాలను తగుల బెట్టిన కేసులో ఆ యనకు బాంబే హైకోర్టు నాగఫుర్ బెంచ్ మధ్యం తర బెయిల్ మంజూరు చేసింది.
గుజరాత్ లో పట్టు నిలుపుకున్న భాజపా
గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా క్లీన్ స్వీప్ చేసింది. మోదీ, అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలోనూ భారీ విజయం సాధించింది. రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లలో ఆదివారం ఎన్నికలు జరగ్గా.. ఈ రోజు ఓట్ల లెక్కింపు చేపట్టారు.
7 అడ్రన్లతో 72 పాసుపోర్టులు
ఒకే చిరుమానాతో 37 కేసులు ఎస్పీ ఎస్ఎ, ఏఎస్ఎ కూడా అరెస్టు సీపీ సజ్జనార్
విప్లవకవి వరవరరావుకు బెయిల్
విరసం నేత, విప్లవ కవి వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఆయనకు సోమవారం బొంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిం ది.
ఫార్మాకు హైదరాబాద్ కేరాఫ్
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు బయో ఏషియా 2021 సదస్సు ప్రారంభం
జీహెచ్ఎంసీ మేయర్ బాధ్యతల స్వీకరణ
జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి సోమవారం ఉదయం బాధ్య తలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు.
ఉధృతంగా కరోనా...
మూడు వారాల్లో 36శాతం కేసుల పెరుగుదల వెల్లడించిన ముంబయి నగరపాలక సంస్థ
ఉధృతంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామి నేషన్ల కోలాహలం నెలకొంది. నల్గొండ, హైదరాబాద్ రెండు స్థానాలకు రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియ నుంది. రేపు మంగళవారం కావడం వల్ల అభ్యర్థులం దరూ దాదాపు సోమవారమే తమ నామ పత్రాలను సమ ర్పించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివచ్చి సందడి చేశారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో స్థానికులకు చోటు లేకపోవడంపై అజారుద్దీన్ ఆగ్రహం
ఐపీఎల్ 14వ సీజన్ కోసం నిన్న చెన్నైలో వేలం నిర్వహించిన విషయం తెలిసిందే.
బెంగాల్ బరిలో ఎంఐఎం...
బెంగాల్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించు కొనేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన వ్యూహాలకు పదును పెడుతు న్నారు. ఈ నేపథ్యంలో ఒవైసీ మరోసారి బెంగాల్ పర్యటనకు వెళుతున్నారు.
మళ్లీ పెట్రో మంట..
దిల్లీ, ఫిబ్రవరి 19(జనంసాక్షి): చమురు ధరల పెరుగుదల కొనసా గుతోంది.
మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్
అమరావతిలో వారంపాటు, పుణేలో రాత్రిపూట కర్న్యూ అప్రమత్తమైన తెలంగాణ సర్కారు
మహారాష్ట్రతో రాష్ట్రంలో కరోనా ముప్పు
ముంబై, ఫిబ్రవరి 19(జనంసాక్షి): మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపు తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మర ణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ న మోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది.
పీవీ కూతురుకి ఎమ్మెల్సీ టికెట్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరాస మరో అభ్యర్థిని ప్రక టించింది. హైదరాబాద్రంగారెడ్డిమహబూబ్ నగర్ స్థానానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
లాలూకు మళ్లీ నిరాశే..
రాంచీ, ఫిబ్రవరి 19(జనంసాక్షి): ఆర్డేడీ అధినేత, బిహార్ మాజీ సీ ఎం లాలూ ప్రసాద్ యాదవక్‌కు ఝార్ఖండ్ హైకోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. దాణా కుంభకోణం కే సులో అరెస్టై ప్రస్తుతం జైలు శిక్ష అ నుభవిస్తున్న ఆయన బెయిల్ పిటిష నను హైకోర్టు తిరస్కరించింది.
పుదుచ్చేరినీ వదలని భాజపా
బలపరీక్షకు ఒక రోజు ముందు పుదుచ్చేరి రాజకీయాల్లో నాటకీయ పరిణా మాలు చోటుచేసుకున్నాయి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటమికి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీనారాయణతో పాటు, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే వెంకటేశన్ తమ పదవులకు ఆదివారం రాజీనామాలు సమర్పించారు.
నా భర్తతో పెళ్లి బంధాన్ని తెంచుకుంటా: రాఖీ సావంత్
తన కోసం మరో మహిళ, ఒక చిన్నారి జీవితాన్ని నాశనం చేయలేనని బాలీవుడ్ శృంగార నటి రాఖీ సావంత్ తెలిపింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొంటున్న ఆమె...
చెంప చెల్లు..కరోనిలకు ఆమోదం లేదు
కరోనా వైరస్ చికిత్స కోసం తాము ఏ సాంప్రదా య ఔషధానికి ఆమోదం తెలపలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెవో) స్పష్టం చేసింది. ఈ మధ్యే తాము తీసుకొచ్చిన కరోనిల్ మందుకు డబ్ల్యూహెవో ఆమోదం తెలిపిందన్న పతంజలి ప్రకటన నేపథ్యంలో ఆ సంస్థ వివరణ ఇవ్వడం గమనార్హం. కొవిడ్-19 చికిత్స కోసం ఏ సాంప్రదాయ ఔషధ సామర్థ్యంపై తాము సమీక్ష నిర్వ హించడం కానీ, సర్టిఫై చేయడం కానీ చేయ లేదని డబ్ల్యూహెవో ట్వీట్ చేసింది.