Vaartha Hyderabad - April 16, 2024Add to Favorites

Vaartha Hyderabad - April 16, 2024Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Vaartha Hyderabad ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Vaartha Hyderabad

ギフト Vaartha Hyderabad

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

April 16, 2024

ప్రణీఀ్ రటవు, ఀిరుపఀచ్చ బెయిల్ పిటిషచ్ల ఉపఞంహరణ

రటష్ట్రంలో ఞంచలచం ఎఞ్ఐబి ఫోచ్ ట్యటపింగ్ కేఞులో అరెఞ్టయి చంచల్గూడ జైల్లో రిమటండులో వుచ్చ మటజీ పోలీఞు అధికటరులు ప్రణీఀ్ రటవు, ఀిరుపఀచ్చలు చటంపల్లి కోర్టులో ఊటఖలు చేఞిచ బెయిల్ పిటిషచ్లచు ఞోమవటరం చటడు ఉపఞంహరించుకుచ్చటరు.

ప్రణీఀ్ రటవు, ఀిరుపఀచ్చ బెయిల్ పిటిషచ్ల ఉపఞంహరణ

1 min

'చైరుఀి'లో అధిక వర్షపటఀం

మరికొచ్చి వటరటల్లో ఊేశంలో చైరుఀి రుఀుపవచటల ఞీజచ్ ప్రటరంభం కటచుంఊి.

'చైరుఀి'లో అధిక వర్షపటఀం

1 min

భఊ్రటఊ్రి ఞీఀమ్మకు ఞిరిఞిల్ల పట్టుచీరెలు

ఞీఀటరటముల ప్రఀిరూపటలఀోపటటు రంగులు మటరేలట వైచం మగ్గంపై చేఀ కళటకటరులు విజయ్కుమటర్, హరిప్రఞటఊ్ అఊ్భుఀం

భఊ్రటఊ్రి ఞీఀమ్మకు ఞిరిఞిల్ల పట్టుచీరెలు

1 min

అమర్చటథ్ యటఀ్ర ముంఊఞ్ఀు రిజిఞ్ట్రేషచ్ షురూ!

అమర్చటథ్ వటర్షిఖయటఀ్ర జూచ్ 29 చుంచి ఆగఞ్టు 19వరకూ కొచఞటగు ఀుంఊచి అమర్చటథ్ ఀీర్థ క్షేఀ్ర బోర్డు శచివటరం ప్రకటించింఊి

అమర్చటథ్ యటఀ్ర ముంఊఞ్ఀు రిజిఞ్ట్రేషచ్ షురూ!

1 min

ఒకే కుటుంబంలో 350 మంఊి ఓటర్లు!

ఎచ్చికలచంఊర్బంగట చిఀ్రవిచిఀ్రమైచ అంశటలు ఀెరపైకి వఞ్ఀుంటటయి. ఒక కుటుంబంలో ఞటధటరణంగట చలుగురైఊుగురు ఓటర్లు ఉంటటరు.

ఒకే కుటుంబంలో 350 మంఊి ఓటర్లు!

1 min

ఎఞిబికి చిక్కిచ చల్లగొండ డ్రగ్ ఇచ్ఞ్పెక్టర్ ఞోమశేఖర్

మెడికల్ షటప్ లైఞెచ్ఞ్ కోఞం ఊరఖటఞ్ఀు చేఞుకుచ్చ ట్రఞ్టు చుంచి లంచం ఀీఞుకుంటూ చల్లగొండ డ్రగ్ ఇచ్ఞ్పెక్టర్ ఞోమశేఖర్ ఞోమవటరం రెడ్ హ్యటండెడ్గట ఏఞిబి అధికటరులకు పట్టుబడ్డటరు.

ఎఞిబికి చిక్కిచ చల్లగొండ డ్రగ్ ఇచ్ఞ్పెక్టర్ ఞోమశేఖర్

1 min

పోటీ ప్రపంచంలో విఊ్యటర్థులు ఞక్ఞెఞ్ కటవటలి

విశ్వవిఊ్యటలయటల వైఞ్ఛచ్ఞ్లర్ల పటఀ్ర కీలకం రటష్ట్ర గవర్చర్ ఞిపి రటధటకృష్ణచ్ ఊేశంలోచి విఞిల మూడు రోజుల జటఀీయ ఞఊఞ్ఞు ప్రటరంభం

పోటీ ప్రపంచంలో విఊ్యటర్థులు ఞక్ఞెఞ్ కటవటలి

1 min

అఫ్ఘటచిఞ్థటచ్లో ఆకఞ్మిక వరఊలు.. 33 మంఊి మృఀి!

అఫ్గటచిఞ్థటచ్లో కురిఞిచ à°­à°Ÿà°°à±€ వర్షటలు వరఊ బీభఀ్ఞటచ్చి ఞృష్టించటయి.ఈ వరఊల కటరణంగట 33 మంఊి మృఀి చెంఊగట, 27 మంఊి గటయపడ్డటరు.

అఫ్ఘటచిఞ్థటచ్లో ఆకఞ్మిక వరఊలు.. 33 మంఊి మృఀి!

1 min

చ్యటయవ్యవఞ్థచు కటపటడండి

చ్యటయవ్యవఞ్థచు కటపట డటలచి కోరుఀూ ఞుప్రీంకోర్టు, హైకోర్టులకు చెంఊిచ 21 మంఊి రిటైర్డ్ చ్యటయమూర్ఀులు ఞుప్రీంకోర్టు ప్రధటచ చ్యటయమూర్ఀి డివై చంఊ్ర చూడక్కు ఞోమవటరం లేఖ రటశటరు.

చ్యటయవ్యవఞ్థచు కటపటడండి

1 min

ఇండోచేషియటలో కొండచరియలు విరిగి 18 మంఊి మృఀి

ఞులవేఞి ఊీవుల్లో కొండచరియలు విరిగిపడ్డటయి.ఈ ఘటచలో 18 మంఊి మృఀి చెంఊిచట్లు ఀెలుఞ్ఀోంఊి.

ఇండోచేషియటలో కొండచరియలు విరిగి 18 మంఊి మృఀి

1 min

Vaartha Hyderabad の蚘事をすべお読む

Vaartha Hyderabad Newspaper Description:

出版瀟: AGA Publications Ltd

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺