Vaartha Hyderabad - March 23, 2024Add to Favorites

Vaartha Hyderabad - March 23, 2024Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Vaartha Hyderabad ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Vaartha Hyderabad

ギフト Vaartha Hyderabad

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

March 23, 2024

ప్రధటచి మోడీకి భూటటచ్ అఀ్యుచ్చఀ పౌర పురఞ్కటరం 'డ్యూక్ గ్యటల్పో' అంఊజేఀ

భూటటచ్ అఀ్యుచ్చఀ పౌర పురఞ్కటరం 'ఆర్డర్ ఆఫ్ à°Šà°¿ డ్రూక్ గ్యటల్పోచు' ప్రధటచి చరేంఊ్ర మోడీ అంఊుకుచ్చటరు.

ప్రధటచి మోడీకి భూటటచ్ అఀ్యుచ్చఀ పౌర పురఞ్కటరం 'డ్యూక్ గ్యటల్పో' అంఊజేఀ

1 min

2జి ఞ్కటమ్ కలకలం.. ఞీఎం ఞోఊరికి షటక్

2జి ఞ్కటమ్ కేఞులో కేంఊ్ర మటజీ మంఀ్రి ఎ. రటజట, డిఎంకె ఎంపి కచిమొళి ఀఊిఀరులు విడుఊలైచ ఞిబిఐ ఊటఖలు చేఞిచ అప్పీళ్లచు ఢిల్లీ హైకోర్టు శుక్రవటరం విచటరణకు అచుమఀించింఊి.

2జి ఞ్కటమ్ కలకలం.. ఞీఎం ఞోఊరికి షటక్

1 min

హిమటచల్ కటంగ్రెఞ్ ఞర్కటరుపై చీలిచీడలు

బిజెపిలో చేరిచ ముగ్గురు ఇండిపెండెంట్లు!

హిమటచల్ కటంగ్రెఞ్ ఞర్కటరుపై చీలిచీడలు

1 min

అరవింఊ్ కేజ్రవటలు ప్రటణహటచి

ఆప్ మంఀ్రి ఞంచలచ వ్యటఖ్యలు

అరవింఊ్ కేజ్రవటలు ప్రటణహటచి

1 min

మంఀ్రిగట ప్రమటణఞ్వీకటరం చేఞిచ 'పొచ్ముడి'

ఞుప్రీం కోర్టు ఀీర్పు వెలువడిచ మరుఞటిరోజు ఀమిళచటడు గవర్చర్ ఆర్ఎచ్ రవి శుక్రవటరం చైచ్చై రటజభవచ్లో డీఎంకే ఎమ్మె ల్యేకే పొచ్ముడిఀో ప్రమటణం చేయించటరు.

మంఀ్రిగట ప్రమటణఞ్వీకటరం చేఞిచ 'పొచ్ముడి'

1 min

ఀప్పు చేశటడు కటబట్టి అరెఞ్ట్ అయ్యటరు

లిక్కర్ పటలఞీ ఞ్కటం కేఞు లో అరెఞ్ట్ అయిచ ఢిల్లీ à°žà°¿à°Žà°‚ అరవింఊ్ కేజీవటల్పై ఞటమటజిక కటర్యకర్ఀ అచ్చట హజటరే ఞంచలచ వ్యటఖ్యలు చేశటరు.

ఀప్పు చేశటడు కటబట్టి అరెఞ్ట్ అయ్యటరు

1 min

కర్మ ఎవర్చీ వఊిలిపెట్టఊు..

కేజ్రివటల్ అరెఞ్ట్ పై మటజీ రటష్ట్రపఀి కుమటర్ఀె à°žà°‚à°šà°šà°² వ్యటఖ్యలు

కర్మ ఎవర్చీ వఊిలిపెట్టఊు..

1 min

కూలి చిర్మటణంలో ఉచ్చ బ్రిడ్జి..

శిథిలటల à°•à°¿à°‚à°Š పడి ఒకరు మృఀి, 30మంఊికి పైగట గటయటలు

కూలి చిర్మటణంలో ఉచ్చ బ్రిడ్జి..

1 min

మట ఓట్లచ్చీ చోటటకే వేఞ్ఀటం.. కేరళలోచి కచ్చూర్ ప్రజల హెచ్చరిక

ఎచ్చికల ప్రచటరం ఎక్కడికక్కడే ఊపంఊుకుంటోంఊి. à°•à°Ÿà°šà±€ కేరళ రటష్ట్రం కచ్చూర్ లోచి చడువిల్ గ్రటమ వటఞులు మటఀ్రం ప్రచటరటచికి చో చెబుఀుచ్చటరు.

మట ఓట్లచ్చీ చోటటకే వేఞ్ఀటం.. కేరళలోచి కచ్చూర్ ప్రజల హెచ్చరిక

1 min

ట్రంప్ ఆఞ్ఀుల ఞ్వటధీచటచికి చర్యలు!

అమెరికట మటజీ అధ్యక్షుడు డొచటల్డ్ ట్రంప్ ఆఞ్ఀుల ఞ్వటధీచటచికి చ్యూయటర్క్ అటటర్కీ జచరల్ చర్యలు మొఊలుపెట్టటరు.

ట్రంప్ ఆఞ్ఀుల ఞ్వటధీచటచికి చర్యలు!

1 min

Vaartha Hyderabad の蚘事をすべお読む

Vaartha Hyderabad Newspaper Description:

出版瀟: AGA Publications Ltd

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺