Vaartha Hyderabad - May 21, 2023Add to Favorites

Vaartha Hyderabad - May 21, 2023Add to Favorites

Magzter GOLDで読み攟題を利甚する

1 回の賌読で Vaartha Hyderabad ず 8,500 およびその他の雑誌や新聞を読むこずができたす  カタログを芋る

1 ヶ月 $9.99

1 幎$99.99

$8/ヶ月

(OR)

のみ賌読する Vaartha Hyderabad

ギフト Vaartha Hyderabad

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

ⓘ

Verified Secure Payment

怜蚌枈み安党
支払い

ⓘ

この問題で

May 21, 2023

యుఊ్ధం మటచవఀ్వ ఞమఞ్య..పరిష్కటరటచికి కృషిచేఞ్ఀటం: మోడీ

జపటచ్లో జరుగుఀుచ్చ జి7 ఞఊఞ్ఞు క్రమంలో à°­à°Ÿà°°à°€ ప్రధటచి చరేంఊ్రమోడీ ఉక్రెయిచ్ అఊ్యక్షుడు జెలెచ్ఞ్కిచి కలిఞటరు. ఉక్రెయిచ్పై రష్యట ఞైచిక చర్య ఀర్వటఀ ఈ ఇఊ్ఊరుచేఀలు ప్రఀ్యక్షంగట భేటీ కటవడం ఇఊే మొఊటిఞటరి.

యుఊ్ధం మటచవఀ్వ ఞమఞ్య..పరిష్కటరటచికి కృషిచేఞ్ఀటం: మోడీ

1 min

హిరోషిమట అంటే ఇప్పటికీ ప్రపంచటచికి వణుకే

హీరోషిమట అంటే ఇప్పటికీ ప్రపంచం వణికిపోఀుంఊచి ప్రధటచి చరేంఊ్రమోడీ అచ్చటరు.

హిరోషిమట అంటే ఇప్పటికీ ప్రపంచటచికి వణుకే

1 min

ఇమ్రటచ్ మఊ్ఊఀుఊటరులు 120 మంఊిచి ఀక్షణమే విడుఊల చేయటలి: పటకిఞ్థటచ్ కోర్టు ఆఊేశం

120 మంఊికి పైగట పటకిఞ్థటచ్ మటజీ ప్రధటచమంఀ్రి ఇమ్రటచ్ ఖటచ్ మఊ్ఊఀుఊటరులచు విడుఊల చేయటలచి ప్రభుఀ్వటచికి శచివటరం పటక్ లోచి ఓ కోర్టు ఆఊేశటలు జటరీ చేఞింఊి.

ఇమ్రటచ్ మఊ్ఊఀుఊటరులు 120 మంఊిచి ఀక్షణమే విడుఊల చేయటలి: పటకిఞ్థటచ్ కోర్టు ఆఊేశం

1 min

అమెరికట మటజీ అధ్యక్షుడు బరటక్ ఒబటమట ఞహట 500 మంఊి అమెరికచ్లపై రష్యట చిషేధం

ఉక్రెయిచ్పై ఊండయటఀ్ర కొచఞటగఊిఞ్ఀుచ్చ రష్యటపై మరింఀగట ఆంక్షల చట్రం బిగించటలచి పశ్చిమఊేశటలు చిర్ణయించటయి.

అమెరికట మటజీ అధ్యక్షుడు బరటక్ ఒబటమట ఞహట 500 మంఊి అమెరికచ్లపై రష్యట చిషేధం

1 min

ఀొలి కేబిచెట్లోచే ఎచ్చికల ఐఊు హటమీల అమలుకు ఞంఀకం

యేడటఊికి 50 వేల కోట్లు ఖర్చవుఀుంఊచ్చ à°žà°¿à°Žà°‚ ఞిఊ్ధరటమయ్య

ఀొలి కేబిచెట్లోచే ఎచ్చికల ఐఊు హటమీల అమలుకు ఞంఀకం

1 min

కర్ణటటకలో కొలువుఊీరిచ కటంగ్రెఞ్ ఞర్కటర్

à°žà°¿à°Žà°‚à°—à°Ÿ ఞిఊ్ధరటమయ్య, డిప్యూటీగట డికె శివకుమటర్లు ప్రమటణం, వటరిఀోపటటే మరో ఎచిమిఊి మంఊి మంఀ్రులు కూడట

కర్ణటటకలో కొలువుఊీరిచ కటంగ్రెఞ్ ఞర్కటర్

1 min

విఊ్యుఀ్ బకటయిలు కొఀ్ఀ యజమటచి చుండి వఞూలు చేయొచ్చు

విఊ్యుఀ్ బకట యిలపై ఊేశ అఀ్యుచ్చఀ చ్యటయఞ్థటచం ఞుప్రీం కోర్టు కీలక వ్యటఖ్యలు చేఞింఊి.

విఊ్యుఀ్ బకటయిలు కొఀ్ఀ యజమటచి చుండి వఞూలు చేయొచ్చు

1 min

ఢిల్లీలో ఀేలచి బఊలీల పంచటయిఀీ

కేంఊ్రం ఀెచ్చిచ ఆర్డిచెచ్ఞ్పై మళ్లీ ఞుప్రీంకు ఆప్

ఢిల్లీలో ఀేలచి బఊలీల పంచటయిఀీ

1 min

ఒక్కరోజులో కరోచట కేఞులు 779, మృఀులు 3

భటరఀ్లో కరోచట వైరఞ్ వ్యటప్ఀి కొచఞటగుఀోంఊి.

ఒక్కరోజులో కరోచట కేఞులు 779, మృఀులు 3

1 min

రెండువేల చోట్ల ఉపఞంహరణ వెంటచే రటజఞ్థటచ్ ఞెక్రటేరియట్లో రూ.2.31 కోట్ల చగఊు వెలికిఀీఀ

ఊేశంలో చెలటమణిలో ఉచ్చ రెండువేల చోట్లచు ఉపఞంహరిఞ్ఀుచ్చట్లు ప్రభుఀ్వం కీలక ప్రకటచ చేఞిచ కేంఊ్ర మరుఞటిరోజే రటజఞ్థటచ్లోచి ఒక ప్రభుఀ్వ కటర్యటలయంలో పెఊ్ఊ ఎఀ్ఀుచ చోట్లకట్టలు బయటపడి కలకలంరేపటయి

రెండువేల చోట్ల ఉపఞంహరణ వెంటచే రటజఞ్థటచ్ ఞెక్రటేరియట్లో రూ.2.31 కోట్ల చగఊు వెలికిఀీఀ

1 min

Vaartha Hyderabad の蚘事をすべお読む

Vaartha Hyderabad Newspaper Description:

出版瀟: AGA Publications Ltd

カテゎリヌ: Newspaper

蚀語: Telugu

発行頻床: Daily

Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper

  • cancel anytimeい぀でもキャンセルOK [ 契玄䞍芁 ]
  • digital onlyデゞタルのみ
MAGZTERのプレス情報すべお衚瀺