Essayer OR - Gratuit
చిన్నారి కలంతో
Champak - Telugu
|July 2025
చిన్నారి కలంతో
-

వన్య, 11 ఏళ్లు, న్యూఢిల్లీ.
నిజమైన స్నేహం
పూలు వికసించే జీవితపు తోటలో రుతువులు మారే కొద్దీ ఒక బంధం పెనవేసుకుపోతుంది. నవ్వులు, కన్నీళ్లు కష్ట సుఖాల్లో స్నేహం అద్భుతమైన వస్త్రాన్ని నేస్తుంది. నమ్మకమనే దారాలతో, మెరిసే రంగులతో చీకటి రాత్రిలో ఆసారాగా పట్టుకోవడానికి ఒక చేయిగా నిలబడుతుంది. నిశ్శబ్దం ఆవరించినప్పుడు కథలు అల్లుకున్నప్పుడు రెండు ఆత్మలు అల్లుకుపోతాయి. రెండు హృదయాలు ఒకటిగా మారతాయి. ఎదురయ్యే ప్రతి పరీక్షలో, తుఫాన్లోనూ ఒక స్నేహితుడి ఆలింగనం ముఖంలో చిరునవ్వు తెప్పిస్తుంది. నిరుత్సాహంగా ఉన్నప్పుడు మనల్ని ఉత్తేజితం చేస్తుంది. ఒక మార్గదర్శి నక్షత్రంలా, ఒక సున్నితమైన కాంతి పుంజంలా నిర్విచించలేని స్నేహ బంధం మళ్లీ మళ్లీ గట్టిపడుతూ ఉంటుంది. రహస్యాలను దాచుకుంటుంది. వేల మైళ్ల దూరం వెళ్లినా, కాలాలు మారినా నిజమైన స్నేహం ఎప్పటికీ వికసిస్తూనే ఉంటుంది. తిరస్కారం ఉండదు. మన రోజును ప్రకాశవంతం చేసే, రకరకాలుగా వ్యవహరించే స్నేహితులు మన చుట్టే ఉన్నారు. వాళ్లే మనకు అసలైన ఖజానా. మనకి దారి చూపే వాళ్లు.
అన్షిక జోషీ, 12 ఏళ్లు, ఢిల్లీ.

Cette histoire est tirée de l'édition July 2025 de Champak - Telugu.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Champak - Telugu

Champak - Telugu
మీ ప్రశ్నలకు : మేనకా ఆంటీ జవాబులు
మీ ప్రశ్నలకు : మేనకా ఆంటీ జవాబులు
1 min
July 2025
Champak - Telugu
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
1 min
July 2025

Champak - Telugu
మనకి - వాటికి తేడా
కొన్ని చెద పురుగులు నిర్మించిన ఇళ్లు ఎంత బలంగా ఉంటాయంటే, 100 సంవత్సరాలకు పైగా నిలిచి ఉంటాయి.
1 min
July 2025

Champak - Telugu
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
1 mins
July 2025

Champak - Telugu
నాన్నగారి షర్టు
లిటిల్ కృష్ణ కొత్త బట్టల కోసం ఆతృతగా ఎదురు \" చూస్తున్నాడు.
2 mins
July 2025

Champak - Telugu
ధైర్యమే విజయం
ధైర్యమే విజయం
4 mins
July 2025
Champak - Telugu
ఇన్వెన్ - ట్విన్
కొత్తగా కనిపెట్టిన వస్తువులను పాత వాటితో జత చేయండి.
1 min
July 2025

Champak - Telugu
దెయ్యం కథ
రాత్రి చిమ్మ చీకటిగా ఉంది. ఇంటి బయట ఉన్న చెట్టు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
2 mins
July 2025
Champak - Telugu
స్మార్ట్
ఎగిరే కప్పలు
1 min
July 2025

Champak - Telugu
ఏది లేకుండా ప్రపంచం ఉండగలదు?
ఎలా ఆడాలి? పాచికలు వేసి వచ్చిన సంఖ్య ఆధారంగా ముందుకు కదలాలి.
1 min
July 2025
Listen
Translate
Change font size