Intentar ORO - Gratis
సారలమ్మ ఆగమనం మురిసిన మేడారం
AADAB HYDERABAD
|29-01-2026
• లక్షలాదిగా తరలిన భక్త జనం.. • భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. • ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర..
-
• గద్దెపై కొలువుదీరిన సారలమ్మ..
• హనుమంతుని అండతో గద్దెపైకి
• గంటన్నర పాటు రహస్య పూజలు
• మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతం
• నేడు మేడారం రానున్న సమ్మక్క.
లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.. జాతరలో కీలక ఘట్టం సాక్షాత్కరించింది. కన్నెపల్లిలో ఆదివాసి సంప్రదాయాల నడుమ మేడారం వైపు సారలమ్మ తరలివచ్చారు.. ఆలయంలో ఆదివాసి పూజారులు రహస్య పూజలు నిర్వహించారు.. తరతరాలుగా వస్తున్న గిరిజన ఆచారాలకు అనుగుణంగా ప్రత్యేకంగా పూజలు జరిగాయి.. కాగా సారలమ్మ బయలుదేవి వస్తున్న అపురూప ఘట్టాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గద్దెపై ఆసీనులైన సారలమ్మ భక్తుల కొంగుబంగారమై కరుణా కటాక్షాలు కురిపించింది..ములుగు జిల్లాప్రతినిది/ మేడారం మేడారం జనవరి 28 (ఆదాబ్ హైదరాబాద్): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర మొదలయ్యింది. సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి కొలువుదీరారు.. కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భారీ భద్రత మధ్య సారలమ్మ గద్దెకు తీసుకునివచ్చారు.
గంటన్నర పాటు రహస్య పూజలు
ప్రధాన పూజారీ సారయ్య తన ఇంటి నుండి బయలుదేరుతున్న సమయంలో భక్తులు ఎదుర్కొని అమ్మవారి దీవెనల కోసం సాష్టాంగ నమస్కారం చేసి ఎదురుగా నిలబడ్డారు. ఈ సందర్భంలో ప్రధాన పూజారిని తాకకుండా పోలీసులు, అభ్యుదయ సంఘ సభ్యులు పర్యవేక్షించారు. నాలుగు గంటల సమయంలో ఆలయంలో చేరుకున్న సారయ్య దాదాపు గంటన్నర పాటు రహస్య పూజలు నిర్వహించిన అనంతరం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తన సోదరుడు జంపన్న ను ముద్దాడి గద్దెపైకి చేరుకోరున్నారు. తొలి ఘట్టం బుధవారం రాత్రి ముగుస్తుండడంతో తదుపరి ఘట్టం మహాదేవత అయిన సమ్మక్కను గురువారం సాయంకాలం గద్దెపై చేర్చనున్నారు. దీంతో పూర్తి స్థాయిలో వనదేవతలు గద్దెలపై ప్రతిష్టించిన అనంతరం నిండు పండుగ జరగనున్నది.
హనుమంతుని రక్షా కవచం నీడలో..
Esta historia es de la edición 29-01-2026 de AADAB HYDERABAD.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE AADAB HYDERABAD
AADAB HYDERABAD
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు: పూణే వ్యక్తి అరెస్ట్..!
అమాయక ప్రజలను ఆన్లైన్ గేమింగ్ మరియు క్రికెట్ బెట్టింగ్ పేరుతో బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న అంత రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు.
1 mins
29-01-2026
AADAB HYDERABAD
రో-కో దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ..
బీసీసీఐ కొన్ని సంవత్సరాల క్రితం.. సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన భారత క్రికెటర్లు కచ్చితంగా దేశవాళీల్లో పాల్గొనాలనే నిబంధన తీసుకొచ్చింది.
1 min
29-01-2026
AADAB HYDERABAD
స్మార్ట్ఫోన్లోనే సవరణలు..
సరికొత్త ఆధార్ యాప్ లాంచ్ సురక్షితంగా ఉండేలా చర్యలు..చిరునామా, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సౌలభ్యం
1 min
29-01-2026
AADAB HYDERABAD
మున్సిపల్ ఎన్నికల్లో సీఎం ప్రచారం
ఫిబ్రవరి 3 నుంచి ప్రచారంలోకి రేవంత్ రెడ్డి
1 min
29-01-2026
AADAB HYDERABAD
ఐసీసీ ర్యాంకింగ్స్ మళీ టాప్టాన్లోకి సూర్యకుమార్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) టీ 20 ర్యాంకింగ్స్లో భారత క్రికెట్ జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ టాప్ టెన్ (శీజూ 10) బ్యాట్స్మెన్ జాబితాలో తిరిగి చోటు దక్కించుకున్నాడు.
1 min
29-01-2026
AADAB HYDERABAD
ఆదివాసీ వీర వనితలు సమ్మక్క సారలమ్మ..-
వీర వనితలకిచ్చే నాటి నివాళి మేడారం జాతర
2 mins
29-01-2026
AADAB HYDERABAD
కేంద్రమంత్రులతో పవన్ భేటీ
పలు కీలక అంశాలపై చర్చ
1 min
29-01-2026
AADAB HYDERABAD
ప్రజాధనానికి స్నానం..!
బాత్ రూమ్స్ పాలవుతున్న ప్రజాధనం ఓ మినిస్టర్ బాత్ రూమ్ రిపేర్కు రూ.76 లక్షలు
1 min
29-01-2026
AADAB HYDERABAD
మున్సిపల్ ఎన్నికల్లోనూ సతా చాటుతాం
• సీఎం లేనప్పుడు మంత్రులు తనను కలవడంలో తప్పులేదు • దీనిపై అసత్య కథనాలు రాయడం సరికాదు : భట్టి
2 mins
29-01-2026
AADAB HYDERABAD
ప్రమాదంలో కుట్ర కోణం
సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
1 min
29-01-2026
Listen
Translate
Change font size

