Magzter GOLD ile Sınırsız Olun

Magzter GOLD ile Sınırsız Olun

Sadece 9.000'den fazla dergi, gazete ve Premium hikayeye sınırsız erişim elde edin

$149.99
 
$74.99/Yıl

Denemek ALTIN - Özgür

సారలమ్మ ఆగమనం మురిసిన మేడారం

AADAB HYDERABAD

|

29-01-2026

• లక్షలాదిగా తరలిన భక్త జనం.. • భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. • ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర..

సారలమ్మ ఆగమనం మురిసిన మేడారం

• గద్దెపై కొలువుదీరిన సారలమ్మ..

• హనుమంతుని అండతో గద్దెపైకి

• గంటన్నర పాటు రహస్య పూజలు

• మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతం

• నేడు మేడారం రానున్న సమ్మక్క.

imageలక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.. జాతరలో కీలక ఘట్టం సాక్షాత్కరించింది. కన్నెపల్లిలో ఆదివాసి సంప్రదాయాల నడుమ మేడారం వైపు సారలమ్మ తరలివచ్చారు.. ఆలయంలో ఆదివాసి పూజారులు రహస్య పూజలు నిర్వహించారు.. తరతరాలుగా వస్తున్న గిరిజన ఆచారాలకు అనుగుణంగా ప్రత్యేకంగా పూజలు జరిగాయి.. కాగా సారలమ్మ బయలుదేవి వస్తున్న అపురూప ఘట్టాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గద్దెపై ఆసీనులైన సారలమ్మ భక్తుల కొంగుబంగారమై కరుణా కటాక్షాలు కురిపించింది..

ములుగు జిల్లాప్రతినిది/ మేడారం మేడారం జనవరి 28 (ఆదాబ్ హైదరాబాద్): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర మొదలయ్యింది. సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి కొలువుదీరారు.. కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భారీ భద్రత మధ్య సారలమ్మ గద్దెకు తీసుకునివచ్చారు.

గంటన్నర పాటు రహస్య పూజలు

ప్రధాన పూజారీ సారయ్య తన ఇంటి నుండి బయలుదేరుతున్న సమయంలో భక్తులు ఎదుర్కొని అమ్మవారి దీవెనల కోసం సాష్టాంగ నమస్కారం చేసి ఎదురుగా నిలబడ్డారు. ఈ సందర్భంలో ప్రధాన పూజారిని తాకకుండా పోలీసులు, అభ్యుదయ సంఘ సభ్యులు పర్యవేక్షించారు. నాలుగు గంటల సమయంలో ఆలయంలో చేరుకున్న సారయ్య దాదాపు గంటన్నర పాటు రహస్య పూజలు నిర్వహించిన అనంతరం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తన సోదరుడు జంపన్న ను ముద్దాడి గద్దెపైకి చేరుకోరున్నారు. తొలి ఘట్టం బుధవారం రాత్రి ముగుస్తుండడంతో తదుపరి ఘట్టం మహాదేవత అయిన సమ్మక్కను గురువారం సాయంకాలం గద్దెపై చేర్చనున్నారు. దీంతో పూర్తి స్థాయిలో వనదేవతలు గద్దెలపై ప్రతిష్టించిన అనంతరం నిండు పండుగ జరగనున్నది.

హనుమంతుని రక్షా కవచం నీడలో..

AADAB HYDERABAD'den DAHA FAZLA HİKAYE

AADAB HYDERABAD

AADAB HYDERABAD

స్మార్ట్ఫోన్లోనే సవరణలు..

సరికొత్త ఆధార్ యాప్ లాంచ్ సురక్షితంగా ఉండేలా చర్యలు..చిరునామా, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సౌలభ్యం

time to read

1 min

29-01-2026

AADAB HYDERABAD

మున్సిపల్ ఎన్నికల్లో సీఎం ప్రచారం

ఫిబ్రవరి 3 నుంచి ప్రచారంలోకి రేవంత్ రెడ్డి

time to read

1 min

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ఆదివాసీ వీర వనితలు సమ్మక్క సారలమ్మ..-

వీర వనితలకిచ్చే నాటి నివాళి మేడారం జాతర

time to read

2 mins

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

కేంద్రమంత్రులతో పవన్ భేటీ

పలు కీలక అంశాలపై చర్చ

time to read

1 min

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ప్రజాధనానికి స్నానం..!

బాత్ రూమ్స్ పాలవుతున్న ప్రజాధనం ఓ మినిస్టర్ బాత్ రూమ్ రిపేర్కు రూ.76 లక్షలు

time to read

1 min

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

మున్సిపల్ ఎన్నికల్లోనూ సతా చాటుతాం

• సీఎం లేనప్పుడు మంత్రులు తనను కలవడంలో తప్పులేదు • దీనిపై అసత్య కథనాలు రాయడం సరికాదు : భట్టి

time to read

2 mins

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ప్రమాదంలో కుట్ర కోణం

సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

time to read

1 min

29-01-2026

AADAB HYDERABAD

AADAB HYDERABAD

ప్రారంభమైన పాతగుట్ట బ్రహ్మోత్సవములు..'

విశ్వక్సేన ఆరాధన రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభం 28వ తేదీ నుండి వచ్చేనెల 03 వ తేదీ వరకు నిర్వహణ *31వ తేదీ స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం..* 1వ తేదీ దివ్య విమాన రథోత్సవం..

time to read

1 min

29-01-2026

AADAB HYDERABAD

సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు

అనేకులు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మృతి..

time to read

1 mins

29-01-2026

AADAB HYDERABAD

దేశానికే రోల్మెడల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్

• రూ. 100 కోట్లతో అత్యాధునిక పరికరాలు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ శిక్షణా కేంద్రం క్షేత్రస్థాయి వరకు అడ్వాన్స్డ్ వెదర్ స్టేషన్లు • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

time to read

1 mins

29-01-2026

Listen

Translate

Share

-
+

Change font size