Facebook Pixel Read Newspaper from Best selling Magazines and Newspaper
Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

Newspaper

Akshitha National Daily

Akshitha National Daily

కాంగ్రెస్ అంటే గతం...ప్రస్తుతం ఆగమాగం

మీ హయాంలో జిల్లా మెడికల్ కాలేజీ పెట్టాలని సోయి ఉందా? గీతారెడ్డి, జంగారెడ్డి కళ్లు ఉండి లేనట్లు మాట్లాడుతున్నారు ఆరోగ్య మంత్రి హరీశ్ రావు విమర్శలు అమీర్ పేట్ 50 పడకల ఆసుపత్రి సందర్షన

1 min  |

May 27, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ఎపి గ్రామీణాభివృద్ధి శాఖకు మరో అరుదైన గౌరవం

స్కోచ్ స్టార్ ఆఫ్ గవర్నెన్స్ పురస్కారానికు ఎంపిక జూన్ 18న ఢిల్లీలో అవార్డు ప్రదానం గ్రామీణ పాలనలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో సత్ఫలితాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామీణ పాలన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు వెల్లడి

1 min  |

May 28, 2022
Akshitha National Daily

Akshitha National Daily

హెల్త్ సిటీగా వరంగల్

ఎంజిఎంలో సిటి స్కాన్ ప్రారంభం పేదలకు అందుబాటులోకి కార్పోరేట్ వైద్యం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడి

1 min  |

May 25, 2022
Akshitha National Daily

Akshitha National Daily

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట

కాలుష్యనియంత్రణ చర్యలు పక్కాగా అమలు కావాలి బయో వ్యర్థాల నిర్వీర్యంతో కాలుష్యం తగ్గింపు ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

1 min  |

May 25, 2022
Akshitha National Daily

Akshitha National Daily

పాత పెన్షన్ విధానం కుదరదు

దాంతో ప్రభుత్వంపై మోయలేని భారం అప్పుడు హామీ ఇచ్చినా ఇప్పుడు మోయలేం జిపిఎస్ విధానానికే కట్టుబడి ఉన్నాం ఉద్యోగ సంఘాలకు తేల్చిచెప్పిన ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సమావేశంలో మంత్రుల స్పష్టీకరణ

1 min  |

May 25, 2022
Akshitha National Daily

Akshitha National Daily

కేటిఆర్, జగన్ భేటీ

దావోస్లో ఏపీ సీఎం జగన్ మంత్రి కేటీఆర్ సమావేశ మయ్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం దావోస్ వెళ్లిన ఇద్ద రు నేతలు... అక్కడ భేటీ అయి సరదాగా పలకరించు కున్నారు. మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఫొటోలను షేర్ చేశారు.

1 min  |

May 25, 2022
Akshitha National Daily

Akshitha National Daily

26న హైదరాబాద్ కు మోడీ

ఈనెల 26న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఐఎస్బీ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

1 min  |

May 25, 2022
Akshitha National Daily

Akshitha National Daily

పాలకుల వైఫల్యాలను కళాప్రదర్శన ద్వారా విప్పి చెప్పిన ప్రజానాట్యమండలి

బిజేపి, టి.ఆర్.ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటి ఆద్వర్యంలో చేపట్టిన చెమట స్వరాల చైతన్య యాత్ర కళా జాత వచ్చిన సందర్భంగా మునిపంపుల గ్రామంలో ప్రజా వ్యతిరేక విధానాలపై ఆటా-పాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

1 min  |

May 22, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ప్రముఖ నటుడు చలపతి కన్నుమూత

ప్రముఖ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి (67) కన్నుమూశారు. గురువారం గత కొంతకాలంగా అనారోగ్యంతో చలపతి కాగా బాధపడుతున్న ఆయన కర్ణాటకలోని రాయూర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు.

1 min  |

May 21, 2022
Akshitha National Daily

Akshitha National Daily

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి రాచరిక పాలన

ఇక్కడి సమస్యలు పరిష్కరించలేక దేశాటన కేసిఆర్ ఢిల్లీ పర్యటనపై ఈటెల రాజేందర్

1 min  |

May 22, 2022
Akshitha National Daily

Akshitha National Daily

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం

2023 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయమని ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.

1 min  |

May 22, 2022
Akshitha National Daily

Akshitha National Daily

కష్టంగా కాదు... ఇష్టంగా చదవాలి

విద్యార్థి దశకు, ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు పదవతరగతి కీలకమైన మలుపు అని,కష్టపడి చదివి మంచి ఫలితాలు రాబట్టాలని మిర్యాలగూడ మండల విద్యాధికారి బాలాజీ నాయక్ అన్నారు.

1 min  |

May 21, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ఎన్ కౌంటర్ ఫేక్ ?

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ అక్కడే చెప్పుకోవాలని సూచన

1 min  |

May 21, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ఎస్టిఎఫ్ఎస్ఐ జాతీయ మహాసభ

స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఎస్ఐ) 8వ జాతీయ మహాసభ శుక్రవారం ప్రారంభం అయింది. మూడు రోజుల పాటు విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఈ మహాసభకు దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఎస్ఐ అనుబంధ 36 సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరు అయ్యారు.

1 min  |

May 21, 2022
Akshitha National Daily

Akshitha National Daily

అనారోగ్యానికి గురైన కలెక్టర్ తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తన తల్లి గారికి అనారోగ్యం అయితే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించారు.

1 min  |

May 22, 2022
Akshitha National Daily

Akshitha National Daily

తెలంగాణలోనూ పోటీకి సై..

వెనకబడిన వర్గాలకు అండగా ఉంటా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్న పవన్ కళ్యాణ్ పవన్ వ్యాఖ్యలతో ఆనందంలో మునిగితేలుతు అభిమానులు, కార్యకర్తలు

1 min  |

May 21, 2022
Akshitha National Daily

Akshitha National Daily

దేశంలో టెక్నాలజీకి ఆద్యుడు రాజీవ్

వర్ధంతి సందర్భంగా భట్టి తదితరుల నివాళి రచ్చబండలో పాల్గొన్న భట్టి, పొన్నాల కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో అడ్డుకున్న టిఆర్ఎస్

1 min  |

May 22, 2022
Akshitha National Daily

Akshitha National Daily

లండన్లో బిజీగా కేటిఆర్

మంత్రి కేటీఆర్ లండన్ టూర్ లో బిజీబిజీగా యూకేఐబీసీ-ఎస్ఎంఎంటీ ఉన్నారు.

1 min  |

May 20, 2022
Akshitha National Daily

Akshitha National Daily

రబీ ధాన్యం కొనుగోళ్లలో అక్రమలు లేవు

ఎంపి పిల్లి సుభాష్ వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి స్పందన వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని హామి

1 min  |

May 20, 2022
Akshitha National Daily

Akshitha National Daily

జూన్ రెండో వారంలో పది ఫలితాలు

కొనసాగుతున్న టెన్త్ వాల్యువేషన్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి

1 min  |

May 20, 2022
Akshitha National Daily

Akshitha National Daily

అసత్యాలు ప్రచారం చేయకండి

సినిమా ప్రమోషన్స్లో చేష్టటిన ఓ ఈవెంట్లో జీవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమ కులాన్ని కించపరిచిందంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పింది. తను ఒకలాగా అంటే అది ఇంకో ఉద్దేశంలో ప్రచారం చేస్తున్నారని, ఏదేమైనా మనసులను నొప్పించి ఉంటే క్షమించాలని కోరింది

1 min  |

May 20, 2022
Akshitha National Daily

Akshitha National Daily

కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సిఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నంద్యాల జిల్లా బనగానప్లలె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు.

1 min  |

May 19, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ఐపిఎస్ అధికారి ఎబివిపై సస్సెన్షన్ ఎత్తివేత

ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావుపై సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఏబీ వెంకటేశ్వరావుకు ఆదేశాలు అందాయి.

1 min  |

May 19, 2022
Akshitha National Daily

Akshitha National Daily

గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

పార్టీని వీడిన పాటీదార్ ఉద్యమనేత హార్ధిక్ పటేల్ ట్విట్టర్ ద్వారా అధినేత్రి సోనియాకు రాజీనామా

1 min  |

May 19, 2022
Akshitha National Daily

Akshitha National Daily

బిసిలకు సిఎం సీటు ఇవ్వగలరా ?

వైసిపికి సీనియర్ నేత యనమల ప్రశ్న బిసిలకు ప్రాధాన్యం ఇచ్చిందే టిడిపి అని వెల్లడి

1 min  |

May 19, 2022
Akshitha National Daily

Akshitha National Daily

సిసిఐ అమ్ముతుంటే బిజెపి ఏం చేస్తోంది

ఆ డబ్బుతో తెలంగాణ అభివృద్ధికి వినియోగిస్తారా కాళేశ్వరానికి సాయం చేస్తారా లేక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పెడతారా బిజెపికి ప్రశ్నలు సంధించిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

1 min  |

May 19, 2022
Akshitha National Daily

Akshitha National Daily

రక్తపోటును అదుపులో ఉంచుకోవాల్సిందే!

ప్రపంచ రక్తపోటు దినోత్సవం 2006 నుండి, మే 17గా గుర్తించబడింది. ప్రపంచ రక్తపోటు దినం హైపర్‌టెన్షన్ మరియు దాని పర్యవసానాల గురించి అవగాహన కల్పించడానికి. ప్రపంచ హైపర్‌టెన్షన్ డే 2022 యొక్క థీమ్ 'మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి.

1 min  |

May 18, 2022
Akshitha National Daily

Akshitha National Daily

జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకం

పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తల్లిదండ్రులకు మంత్రి హరీష్ రావు సూచన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ టెస్టు చేయాలని నిర్ణయం

1 min  |

May 18, 2022
Akshitha National Daily

Akshitha National Daily

ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత

మంత్రి పువ్వాడ దిష్టిబొమ్మ దగ్దానికి యత్నం అడ్డుకున్న పోలీసులు..బిజెపి నిరసనలు

1 min  |

May 18, 2022
Akshitha National Daily

Akshitha National Daily

అధికారుల ఉదాసీనత

అధికారుల్లో నెలకొన్న ఉదాసీనత వైఖరిని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా వాల్టా చట్టం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.

1 min  |

May 18, 2022