Newspaper
Akshitha National Daily
వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
1 min |
May 24, 2026
Akshitha National Daily
పుష్కర స్నానాలకు కిక్కిరిసిన భక్తులు
• త్రివేణి సంగమంలో భక్తుల రద్దీ • భక్తుల సౌకర్యమే లక్ష్యం • జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
1 min |
May 24, 2026
Akshitha National Daily
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్లపై తక్షణమే చర్య తీసుకోవాలని అధికార్లకు విజ్ఞప్తి
ఓపూర్వా, దాసర్పల్లి వాగు నుండి అక్రమంగా ఇసుకను తిప్పర్ల ద్వారా అనునిత్యం తరలిస్తున్నా పట్టించుకోని పోలీసులు, కనీసం ఇసుక తిప్పార్లపై టారపౌలిన్ కవర్ కూడా కప్పకుండ రోడ్డుపై వెళుతుంటే,రోడ్డుపై వెళుతున్నా ద్విచక్ర వాహన దార్ల కళ్ళలో ఇసుక రేణువులు పడి ప్రమాధాలకు గురవుతున్నారు.
1 min |
May 24, 2026
Akshitha National Daily
పారదర్శకంగా విలువల సవరణ
గడువులోగా భూముల మార్కెట్ విలువల సవరణ
1 min |
May 24, 2026
Akshitha National Daily
బహిరంగ ప్రదేశాలలొ మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే రోడ్డు ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మద్యం సేవించి వాహనాలు నడుపుతే జరిమానాలు, జైలు శిక్షలు తప్పవు.
1 min |
May 24, 2026
Akshitha National Daily
పోక్సో కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అత్యుత్సాహం
విచారణను ప్రభావితం చేసేలా మాట్లాడడం సరికాదు మేధావిగానే ఉండండి, బానిస గా మారోద్దు బీజేపీ మాజీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి
1 min |
May 23, 2026
Akshitha National Daily
గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ
ఘనంగా జయంతి వేడుకలు
1 min |
May 23, 2026
Akshitha National Daily
రైతులు అధైర్య పడవద్దు.. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తాం
గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్, బోరు బావిని ప్రారంభించిన మంత్రి అడ్లూరి...
1 min |
May 23, 2026
Akshitha National Daily
ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం
ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ మంత్రి, సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు అన్నారు.
1 min |
May 23, 2026
Akshitha National Daily
ఇందిరమ్మ ఇళ్లలో ఖమ్మం జిల్లా టాప్
• ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి • జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ • 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్
1 min |
May 23, 2026
Akshitha National Daily
కాళేశ్వరంలో ఆధ్యాత్మిక శోభ
భక్తుల పుణ్య స్నానాలు భూపాలపల్లి, అక్షిత ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగు తున్న సరస్వతి అంత్య పుష్కరాలకు శుక్ర వారం సరస్వతి ఘాట్కు భక్తులు భారీగా తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు.
1 min |
May 23, 2026
Akshitha National Daily
అర్ధరాత్రి వేళ నిఘా మరింత పటిష్టం
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ జిల్లాలో ఆకస్మికంగా పెట్రోలింగ్ వ్యవస్థను తనిఖీ చేసిన ఎస్పీ
1 min |
May 23, 2026
Akshitha National Daily
నాలా పేరుతో భారీ గుంతలు కాలనీకీ భవిష్యత్లో ప్రమాదకరం..
మియాపూర్ డివిజన్ పరిధిలోని వీడియో కాలనీలో ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, స్థానికుల అభిప్రాయాలను పూర్తిగా పక్కనపెట్టి నాలా పనుల పేరుతో భారీ గుంతలు తవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది
1 min |
May 23, 2026
Akshitha National Daily
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు మానుకోవాలి
హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
1 min |
May 23, 2026
Akshitha National Daily
విధుల పట్ల మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదు...
కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్ పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ మున్సిపాలిటీ సిబ్బంది హాజరు పట్టిక పరిశీలన...
1 min |
May 23, 2026
Akshitha National Daily
రామన్నపేట మార్కెట్ యార్డ్ ఎదుట రోడ్డుపై రైతుల ధర్నా
రామన్నపేట మార్కెట్ యార్డ్ లో ఒక నెల, నెల పైన పోసిన వడ్లను కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
1 min |
May 19, 2026
Akshitha National Daily
భద్రతా ప్రమాణాలతో పాఠశాల భవనాలు నిర్మించాలి
గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా సౌకర్యాలు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి కల్పన ప్రభుత్వ లక్ష్యం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
1 min |
May 19, 2026
Akshitha National Daily
విపత్తుల్లో తక్షణమే స్పందించాలి
వియాస్లో మాక్ డ్రిల్ కలెక్టర్ చంద్ర శేఖర్
1 min |
May 19, 2026
Akshitha National Daily
ఆశా వర్కర్లకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి
సిఐటియు జిల్లా నాయకులు బండపల్లి శివరాములు
1 min |
May 19, 2026
Akshitha National Daily
ఫిట్ అండ్ ఆక్టివ్ తెలంగాణ మారథాన్కు భారీ స్పందన
శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ఉత్సాహంగా పరుగులు...యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
1 min |
May 19, 2026
Akshitha National Daily
అడవిదేవులపల్లిలో ఘనంగా యూత్ వారోత్సవాలు ప్రారంభం
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న యూత్ వారోత్సవాలు సోమవారం అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.
1 min |
May 19, 2026
Akshitha National Daily
ఎమ్మెల్యే సహకారంతో సిలార్పల్లిలో సీసీ రోడ్ పనులు ప్రారంభం
కల్వకుర్తి మున్సిపాలిటీలోని 6వ వార్డులో సోమవారం కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ మాజీ కౌన్సిలర్ చిగుల్లపల్లి సతీష్ తో కలిసి పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.
1 min |
May 19, 2026
Akshitha National Daily
కల్తీ కల్లుతో ప్రాణ సంకటం
• కోట్ల దందాపై ఎవరి కన్ను • లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడుతున్నా సూత్రధారులు మాత్రం అందనంత దూరంలో
1 min |
May 19, 2026
Akshitha National Daily
త్రిపురారం మండల కేంద్రంలోని ఉపాధి హామీ కూలీల అవస్తలు
త్రిపురారం మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలు దాహం తీర్చుకునేందుకు మంచినీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్న కూలీలు చెట్లను ఆసరా చేసుకొని సేదతీరుతూ ఈ కె వై సి చేయించుకుంటూ మండుటెండల్లో అవస్తలు.
1 min |
May 19, 2026
Akshitha National Daily
పోస్ట్ ఆఫీస్ లో ప్రతి మనిషి ఇన్సూరెన్స్ చేయించుకోండి
550 చెల్లిస్తే 10 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఇన్సూరెన్స్ కట్టుకోలేని ప్రజలకు సొంతంగా కట్టించిన సర్పంచ్ హర్షం వ్యక్తం చేస్తున్న గడ్డంపల్లి గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ వెన్నెల శేఖర్
1 min |
May 19, 2026
Akshitha National Daily
ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాలు
నిర్మాణాలను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు
1 min |
May 13, 2026
Akshitha National Daily
జాప్యం చేస్తే కఠిన చర్యలు
మిల్లుల వద్ద ధాన్యం దించుకోవడంలో జాప్యం జరగకుండా కఠిన మైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశిం చారు. ధాన్యం సేకరణ, మొక్క జొన్న సేకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుండి మంత్రులు, రాష్ట్రస్థాయి సీనియర్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
2 min |
May 13, 2026
Akshitha National Daily
అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
ఆంజనేయుడిని కొలిచిన వారికి సకల శు భాలు కలుగుతాయని మరియు చేసేటువంటి పనులలో ఆటంకాలు తొలగిపోతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అల్ఫోర్స్ డా. వి. నరేందర్ రెడ్డి పరివారంతో కలిసి కొత్తపల్లిలో గల అల్ఫోర్స్ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
1 min |
May 13, 2026
Akshitha National Daily
కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకం విప్లవాత్మక పథకం...
దరఖాస్తు చేసుకున్న రెండు నెలలో లబ్ధిదారులకు చెక్కులు అందాలి. ఇక నుండి లబ్దిదారుల ఇంటి వద్దకే కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు.
1 min |
May 13, 2026
Akshitha National Daily
ఇదేం ఆసుపత్రి వెద.ం ఎలా ?
అందని ద్రాక్షలా మెరుగైన వైద్యం మాజీ ఎమ్మెల్యే గండ్ర ఫైర్
1 min |
