Intentar ORO - Gratis
Heartfulness Magazine Telugu - September 2023
Vuélvete ilimitado con Magzter GOLD
Leer Heartfulness Magazine Telugu junto con más de 9000 revistas y periódicos con una sola suscripción
Ver catálogoSuscríbete sólo a Heartfulness Magazine Telugu
En este número
21 సెప్టెంబరు రోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం, ఈ సందర్భంగా మనం ఎంత దూరం వచ్చాము, విశ్వ మానవ జాతి అందుకునే ఈ సామాజిక శాంతి ఫలాలను ఇంకా ఎంతగా మెరుగు పరచగలం అన్నది అవలోకనం చేసుకునే రోజు రానే వచ్చింది. ప్రసార మాధ్యమాలలో వ్యతిరేకత, రుణాత్మకత ఎంతగా ప్రబలినప్పటికీ, మానవ చైతన్యంలో అయితే వికాసం కనిపించడం ఒక శుభ పరిణామం. ఇప్పుడు మరింత ఎక్కువగా శాంతి, ప్రశాంతతలను పొందగలిగే మార్గాల అవగాహన ఉంది, దానిని మన సమాజాలలోనికి ప్రసరింపగలం అనే నమ్మకం ఇనుమడించింది. చాలా మంది ప్రతిరోజూ శాంతి సంకల్పాలను ప్రసారం చేస్తూనే ఉన్నారు. పూజ్య దాజీ, దీపక్ చోప్రా, ఐస్-లాండ్ దేశంలో ఇటీవల స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీస్ రిట్రీట్ విశేషాలను, లిన్ గెడిస్, ట్రేసీ పేప్ చెబుతున్న విశేషాలను, రంజనీ అయ్యర్ పీస్ ఫుల్ నెస్ గురించి, ఐజక్ అడిజెస్, మణిలాల్ రూప మొదలగు వారు పంపించిన శాంతి అభినందనలు గురించీ మనం గ్రహిస్తాం ఈ సంచికలో.
ఆత్మ పరిరక్షణ, ధరణి పోషణ గురించి లియా కుమార్, లయా అయ్యర్ పంచుకున్న భావనలు, శ్రావణ్ బందా, చార్లెస్ ఐసెన్‌స్టీన్, పూజ్య బాబూజీ అందించిన విశేషాలు, మన ముందుకు వస్తున్నాయి. మన కళాకారులు లియు జన్మీన్,హార్ట్ ఫుల్ నెస్ లెర్నింగ్ ఎకాడమీ విద్యార్థులు శాంతి గురించి పంచుకున్న రెండు రచనలు సందడి చేస్తాయి.
Ediciones recientes
April 2026
March 2026
February 2026
January 2026
December 2025
November 2025
October 2025
September 2025
June 2025
July_August 2025
May 2025
April 2025
March 2025
February 2025
December 2024
November 2024
October 2024
September 2024
August 2024
June 2024
March 2024
February 2024
January 2024
December 2023
November 2023
October 2023
August 2023
July 2023
June 2023
