Versuchen GOLD - Frei
Heartfulness Magazine Telugu - September 2023
 
 Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen
Lesen Heartfulness Magazine Telugu zusammen mit über 9.000 anderen Zeitschriften und Zeitungen mit nur einem Abonnement
Katalog anzeigenAbonnieren Sie nur Heartfulness Magazine Telugu
In dieser Ausgabe
21 సెప్టెంబరు రోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం, ఈ సందర్భంగా మనం ఎంత దూరం వచ్చాము, విశ్వ మానవ జాతి అందుకునే ఈ సామాజిక శాంతి ఫలాలను ఇంకా ఎంతగా మెరుగు పరచగలం అన్నది అవలోకనం చేసుకునే రోజు రానే వచ్చింది. ప్రసార మాధ్యమాలలో వ్యతిరేకత, రుణాత్మకత ఎంతగా ప్రబలినప్పటికీ, మానవ చైతన్యంలో అయితే వికాసం కనిపించడం ఒక శుభ పరిణామం. ఇప్పుడు మరింత ఎక్కువగా శాంతి, ప్రశాంతతలను పొందగలిగే మార్గాల అవగాహన ఉంది, దానిని మన సమాజాలలోనికి ప్రసరింపగలం అనే నమ్మకం ఇనుమడించింది. చాలా మంది ప్రతిరోజూ శాంతి సంకల్పాలను ప్రసారం చేస్తూనే ఉన్నారు. పూజ్య దాజీ, దీపక్ చోప్రా, ఐస్-లాండ్ దేశంలో ఇటీవల స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీస్  రిట్రీట్ విశేషాలను, లిన్ గెడిస్, ట్రేసీ పేప్ చెబుతున్న విశేషాలను, రంజనీ అయ్యర్ పీస్ ఫుల్ నెస్ గురించి, ఐజక్  అడిజెస్, మణిలాల్ రూప మొదలగు వారు పంపించిన శాంతి అభినందనలు గురించీ మనం గ్రహిస్తాం ఈ సంచికలో.
ఆత్మ పరిరక్షణ, ధరణి పోషణ గురించి లియా కుమార్, లయా అయ్యర్ పంచుకున్న భావనలు, శ్రావణ్ బందా, చార్లెస్  ఐసెన్‌స్టీన్, పూజ్య బాబూజీ అందించిన విశేషాలు, మన ముందుకు వస్తున్నాయి. మన కళాకారులు లియు జన్మీన్,హార్ట్ ఫుల్ నెస్ లెర్నింగ్ ఎకాడమీ విద్యార్థులు శాంతి గురించి పంచుకున్న రెండు రచనలు సందడి చేస్తాయి.
Aktuelle Probleme
  - July_August 2025 
  - June 2025 
  - May 2025 
  - April 2025 
  - March 2025 
  - February 2025 
  - December 2024 
  - November 2024 
  - October 2024 
  - September 2024 
  - August 2024 
  - June 2024 
  - March 2024 
  - February 2024 
  - January 2024 
  - December 2023 
  - November 2023 
  - October 2023 
  - August 2023 
  - July 2023 
  - June 2023 
  - May 2023 
  - April 2023 
  - March 2023 
  - February 2023 
  - January 2023 
  - December 2022 
  - November 2022 
  - October 2022 

 
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
 