Intentar ORO - Gratis
Heartfulness Magazine Telugu - December 2023
Heartfulness Magazine Telugu Description:
Editor: Sahaj-Marg-Spirituality-Foundation
Categoría: Religious_Spiritual
Idioma: Telugu
Frecuencia: Monthly
Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.
We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/
En este número
2023 సంవత్సరానికి వేడుకగా వీడ్కోలు పలకడానికి ఈ సంచికలో పవో చోనింగ్ దోర్జి, లునానా సినిమాతో, బార్బరా బుష్ సమాజ నిర్మాణం, సామాజిక కార్యశీలతత్వం ద్వారా, లిజ్ కింగ్స్-నార్త్ హృదయపూర్వక సంభాషణా పద్ధతుల ద్వారా, మరి జాక్ బుష్ ఆధ్యాత్మికత, కారెన్ ఐపోర్స్-డాటియర్ హరిత నగరంతో పంచి ఇవ్వడంలోని విభిన్న రూపాలను మనం దర్శిస్తాం. లువెలిన్ వాన్-లీ వండడం ద్వారా ఇవ్వడాన్ని, సూరజ్ సెహగల్ మంచి స్నేహితునిగా మారడానికి నాలుగు విధానాలు చెప్పగా, చార్లెస్ ఐజన్-స్టీన్ కానుకలోనే మనం మనుగడ కొనసాగిస్తున్నాం అంటున్నారు. మనకోసం మనం నిలబడడానికి సిద్ధమా అని ట్రేసీ పేప్ ప్రశ్నిస్తున్నారు. మాంట్-పీలియా నుండి పాపిగై ఇచ్చి పంచుకోవడం గురించిన చక్కని కథని పండగ వాతావరణానికి సరిపడ్డట్టుగా పంచుకున్నారు. మన మాగజైన్ ను చదువుతున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ప్రేరణ పొంది మీరు భూమాతతో అనుసంధానం అయ్యారని, కార్యక్షేత్రంలోనూ, ఇంటి వద్ద మీకు అవసరమయిన పరికరాలు, సాధనాలు మీరు కనుగొన్నారని, మీ అంతరంగ సృజనకు పదును పెట్టారనీ, మీ బాంధవ్యాలను మెరుగు పరచుకో గలిగారనీ, ఇంకా సంరక్షణ, పోషణలో ఇచ్చేతత్వాన్ని అవలంబించారనీ ఆశిస్తున్నాం. చివరగా, గడచిన సంవత్సరంలో జరిగిన వాటిని సమీక్షించుకుని, మన అంతరంగ ప్రపంచాన్ని అన్వేషించుకోమని ప్రేరేపిస్తున్నారు. 2024 లో తిరిగి కలుసుకుందాం!
Ediciones recientes
May 2025
April 2026
March 2026
February 2026
January 2026
December 2025
November 2025
October 2025
September 2025
June 2025
July_August 2025
May 2025
April 2025
March 2025
February 2025
December 2024
November 2024
October 2024
September 2024
August 2024
June 2024
March 2024
February 2024
January 2024
November 2023
October 2023
September 2023
August 2023
July 2023