Try GOLD - Free
బహుమతి
Vaartha-Sunday Magazine
|October 19, 2025
ఇంకో రెండు రోజుల్లో రాజీ బర్త్ డే. పెళైన తరువాత తను మా ఇంట్లో జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది.రాజీ పల్లెటూరి అమ్మాయి.
-
ఇంకో రెండు రోజుల్లో రాజీ బర్త్ డే. పెళైన తరువాత తను మా ఇంట్లో జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది.రాజీ పల్లెటూరి అమ్మాయి.ఆమెకు ఈ గిఫ్టులు, చాక్లెట్లు అంతగా ఇష్టం ఉండవు.స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లు వాడడం కూడా చాలా తక్కువ.టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదు కూడా.
ఒకసారి "బయట తినే తిండి నాకు అంతగా ఇష్టం.ఉండదు" అని పెళ్లయిన కొత్తలో చెప్పిన మాటలు నాకు ว గుర్తొచ్చాయి. అప్పట్నించి రెస్టారెంట్ వగైరాలోకి తీసుకెళ్ళాలని కూడా అనుకోలేదు. ఒకవేళ తీసుకువెళ్లిన కూడా అంత ఆసక్తి చూపించదు.పనులన్నీ పూర్తి చేసి నన్ను ఆఫీసుకి పంపించి, ఇంటి పనుల్లో కలుపుగోలుగా ఉండే అమాయకమైన అమ్మాయి రాజీ ఇలాంటి అమ్మాయికి నేనేమి బహుమతి ఇవ్వాలి?
"ఈ ఆలోచనతోనే ఆఫీసుకు బయలుదేరాను. ఆఫీసుకు వెళ్లాక పనుల్లో మునిగిపోయినా, నా ధ్యాస అంతా రాజీ బహుమతి పైనే ఆ గిఫ్ట్ విషయంలో మనసులో ఓ మినీ జరుగుతోంది. గంటలకల్లా పని ముగించి ఇంటివైపు బయలుదేరాను.ట్రాఫిక్ సిగ్నల్లో బైక్ ఆపి చుట్టూ చూశాను. అప్పుడు ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళ మహిళ, చంకన ఇద్దరు పసిపిల్లలతో ముందుకొచ్చింది. “అన్నా, అన్నం తిని రెండు రోజులు అయ్యింది. పిల్లలకైనా కనీసం ఒక పది రూపాయలు ఇవ్వండి...” అని రెండు చేతులు జోడించి వేడుకుంది.
చాలా సార్లు ఇలా నటించే వాళ్లు ఉంటారు అనుకున్నాను. కానీ ఈసారి ఆమె కళ్ళలోని బాధ నన్ను తాకింది. ఆమె ముఖంలో నిజమైన వేదన కనిపించింది. గుండె పిండేసింది. పై జేబులో ఉన్నవంద రూపాయల నోటును తీసి ఆమెకు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాను.
ఉదయం ఆరు గంటలయ్యింది. రాజి బ్లాంకెట్ తీయగానే "హ్యాపీ బర్త్ డే రాజీ... హ్యాపీ బర్త్ డే" అంటూ నుదిటిపై ముద్దుపెట్టి హత్తుకున్నాను.
This story is from the October 19, 2025 edition of Vaartha-Sunday Magazine.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Vaartha-Sunday Magazine
Vaartha-Sunday Magazine
అవనికి ఊపిరి అరణ్యమే
ఎక్కడో మిలమిల మెరిసే తారకల మధ్య కొలువు దీరిన చందురుని వెండి వెన్నెల చెట్ల ఆకులపై పడి నిశిలో సైతం అందమైన దృశ్యాన్ని ఆవిష్కరింపచేస్తుంటే, ప్రకృతి పరవశించి పులకరిస్తున్న భావన కలుగుతుంది.
8 mins
November 02, 2025
Vaartha-Sunday Magazine
బన్నీ సినిమాలో పూజాహెగ్దే స్పెషల్ సాంగ్
అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.
1 min
November 02, 2025
Vaartha-Sunday Magazine
భూతల స్వర్గం
సమాచారం
1 min
November 02, 2025
Vaartha-Sunday Magazine
చారిత్రక యాక్షన్ చిత్రం 'ఫాజీ'
తారాతీరం
1 min
November 02, 2025
Vaartha-Sunday Magazine
కుర్చీలే కదా..!
ఇందులో పెద్ద వింతేముంది? అని తీసిపారేయకండి సుమా!
1 min
November 02, 2025
Vaartha-Sunday Magazine
'సంఘీ భావం- ఆదరణ లేని సేంద్రియ వ్యవసాయం
పర్యావరణ పరిరక్షణ. ప్రజల ఆరోగ్యం, ఆహార పదార్థాల నాణ్యత పెంపుదల వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న సేంద్రీయ వ్యవసాయం ఆశించినంతగా ఫలితాలను ఇవ్వడం లేదు.
2 mins
November 02, 2025
Vaartha-Sunday Magazine
మంచి ముత్యాలు
మంచి ముత్యాలు
1 min
November 02, 2025
Vaartha-Sunday Magazine
విజయ్ దేవరకొండ కొత్త సినిమా
హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఎదురుచూపులు ముగిశాయి. తన తదుపరి చిత్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.
1 min
October 26, 2025
Vaartha-Sunday Magazine
తారాతీరం
రుక్మిణి వసంత్, ఎన్టీఆర్ జోడీగా 'డ్రాగన్'
1 min
October 26, 2025
Vaartha-Sunday Magazine
వారఫలం
వారఫలం
2 mins
October 19, 2025
Listen
Translate
Change font size
