Try GOLD - Free
15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు
Andhranadu
|Aug 12, 2024
1. తహసీల్దార్, 2.రెవెన్యూ ఇన్స్పెక్టర్, 3. గ్రామ రెవెన్యూ అధికారి, 4. మండల సర్వేయర్, 5. దేవదాయ, వక్స్ శాఖల ప్రతినిధులు, 6. రిజిస్ట్రేషన్ శాఖ అధికారి, 7.అటవీ శాఖ అధికారి పాల్గొంటారు.
-
* రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా
తిరుపతి కలెక్టరేట్ - ఆంధ్రనాడు, ఆగస్టు 11 జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టిన భూ వివాదాల చిచ్చును పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. 'ప్రజల వద్దకే పాలన' తరహాలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ అధికారులు భూ సమస్యలను తెలుసుకుంటారు.ఆగస్టు 15వ తేదీ నుంచి 45 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరో 45 రోజుల్లో సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తారు. గత ఐదేళ్లలో భారీగా భూ అక్రమాలు జరిగాయి. పేదలు, బడుగు వర్గాలు, అణగారిన వర్గాల భూములను వైసీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించుకొని రికార్డులను తారుమారుచేసి వారికి నరకం చూపించారు. ఇదేమిటని అడిగితే సమాధానం చెప్పే దిక్కులేదు. ఉద్దేశపూర్వకంగా వెబ ల్యాండ్లో చిన్న, చిన్న మార్పులు చేసి ప్రజలను హింసించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక స్వీకరిస్తోన్న వినతిపత్రాల్లో సగాని కిపైగా భూ వివాదాల పైనే ఉంటు న్నాయి.జగన్, ఆయన అనుయాయులు చేసిన పాపాలు సరిదిద్దకపోతే గ్రామాల్లో అరాచకం ప్రబలుతుందని, పేదల నోటికాడి ముద్దను తీసేసినట్లవుతుందని భావించిన ప్రభుత్వం తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. 45 రోజులపాటు ఊరూరు తిరిగి యంత్రాంగాన్ని మోహరించి అధికార ఎక్కడికక్కడే సమస్యలు తెలుసుకోవడం, ఆ తర్వాత 45 రోజుల్లో వాటికి పరిష్కారం చూపడం... ఇదే ప్రస్తుత టార్గెట్. ఈ నెల 15న మంత్రులు లాంఛనంగా గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తారు. ఆ తర్వాత 16 నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు అంటే రోజుల పాటు సదస్సులు 45 నిర్వహించనున్నారు.
This story is from the Aug 12, 2024 edition of Andhranadu.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Andhranadu
Andhranadu
ఏనుగుల గుంపులను ట్రాక్ చేయండి - ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతానికి ఒడిశావైపు నుంచి వస్తున్న మదపు టేనుగుల సమస్యలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
1 min
October 24, 2025
Andhranadu
నక్షత్ర వనంలో కార్తీకదీపం
కార్తిక మాసం పురస్కరించుకొని రామ కుప్పం లోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సమీపంలోని నక్షత్ర వనంలో మహిళలు కార్తీకదీపం వెలిగించారు
1 min
October 24, 2025
Andhranadu
జిల్లాలో డ్రోన్లతో నిఘా
జిల్లాలో నేరాలను పూర్తిగా అరికట్టేందుకు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, పోలీసులు డ్రోన్ నిఘాను పటిష్టం చేశారు.
1 min
October 24, 2025
Andhranadu
టెక్ హబ్ గా ఏపీ
- ఇంధన రంగంలో అపార అవకాశాలు... - అబుదాబిలో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు
2 mins
October 24, 2025
Andhranadu
విక్టోరియా మోడల్ ఏపీ అభివృద్ధి..
-సహకారం కోరిన మంత్రి నారా లోకేశ్ - ఆస్ట్రేలియాలోని విక్టోరియా మంత్రి స్టీవ్ డిమోపౌలోస్తో మంత్రి లోకేశ్ భేటీ
1 mins
October 24, 2025
Andhranadu
జ్వరం ఉంటే రక్త పరీక్ష చేసుకోండి
జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ శివ శంకర్ గురువారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల ( బాలురు) పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు.
1 min
October 24, 2025
Andhranadu
చెరువు కాదు.. రహదారే ఇది..! - మండల కేంద్రంలో రహదారి దుస్థితి
మీరు చూస్తున్న ఈ చిత్రం చెరువు కాదు...శ్రీకాళహస్తి నుంచి పిచ్చాటూరు కి వెళ్లే ప్రధాన రహదారి అందులోనూ కేవీబీ పురం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది.
1 min
October 24, 2025
Andhranadu
ఎస్పీడీసీఎల్ మాజీ ఛైర్మన్ పై విచారణ జరిపించండి
- మాజీ ఐపీఎస్ ఏవీ వెంకటేశ్వరరావు -40 వేల కోట్ల విలువైన ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపణ - టెండర్ల ప్రక్రియపై ఆర్టిఐ సమాచారం ఇవ్వాలని డిమాండ్
1 min
October 24, 2025
Andhranadu
ఏపీ ఆరోగ్య విద్యలో కొత్త శకం..-
టాస్మానియా వర్సిటీతో మంత్రి లోకేశ్ కీలక చర్చలు ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల అభివృద్ధికి టాస్మానియా వర్సిటీతో చర్చలు
1 mins
October 24, 2025
Andhranadu
కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించండి
- విద్యుత్ సమీక్షలో సిఎస్ విజయానంద్
1 min
October 24, 2025
Listen
Translate
Change font size

