మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడు..
AADAB HYDERABAD
|26-12-2025
న్యూజిలాండ్ సిరీస్తోనే పునరాగమనం..!
-
టీమిండియా మ్యాచ్ విన్నర్ శ్రేయస్ అయ్యర్ వచ్చేస్తున్నాడు. సిడ్నీ వన్డేలో గాయంతో రెండు నెలలకుపైగా ఆటకు దూరమైన అయ్యర్.. పునరాగమనం కోసం సిద్ధమవుతున్నాడు. స్వదేశంలో జరుగనున్న న్యూజిలాండ్ సిరీస్ స్క్వాడ్లో ఈ స్టార్ క్రికెటర్ ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
అంతకంటే ముందు విజయ్ హజారే ట్రోఫీ (ఎతితీజీఎ ఊజీళిజీలీవ తినిజూ ఎ)లో అయ్యర్ ఆడుతాడని సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(అనీఇ)లో ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటున్న అతడు బ్యాటింగ్ సెషన్లో పాల్గొన్నాడు. గురువారం అయ్యర్ సాధన చేస్తున్న వీడియోలు బయటకొచ్చాయి.
This story is from the 26-12-2025 edition of AADAB HYDERABAD.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM AADAB HYDERABAD
AADAB HYDERABAD
ఈగల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు
- డ్రగ్స్ తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు - పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డ సుధీర్ రెడ్డి
1 min
04-01-2026
AADAB HYDERABAD
పులుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి
వేటగాళ్లు ఉచ్చు బిగించకుండా చర్యలు.. అటవీ అధికారుల హెచ్చరికలు బేఖాతరు
1 min
04-01-2026
AADAB HYDERABAD
అగ్రంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి
1 min
04-01-2026
AADAB HYDERABAD
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
1 min
04-01-2026
AADAB HYDERABAD
చరిత్రలో నేడు
జనవరి 042026
1 min
04-01-2026
AADAB HYDERABAD
దేశీయ పెట్టుబడుల్లో ఏపీ ప్రథమ స్థానం
-పెట్టుబడుల ఊపు కొత్త సంవత్సరానికి బలం - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు సుస్పష్టం
1 min
04-01-2026
AADAB HYDERABAD
అసెంబ్లీలో స్పీకర్ పక్షపాత వైఖరి
- సీఎం రేవంత్ తీరు అధ్వాన్నంగా ఉంది.. - అందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదు
1 mins
04-01-2026
AADAB HYDERABAD
ఎడతెరపిలేకుండా బంగ్లాలో దాడులు
• వరుస దాడుల్లో హిందువులు హతం.. • తాజాగా మరో హిందూ వ్యాపారి మృతి.. • భయాందోళనలకు గురౌతున్న హిందువులు
1 min
04-01-2026
AADAB HYDERABAD
సేంద్రియ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం
రాష్ట్రంలో యాప్ ద్వారా రైతులందరికీ యూరియా సక్రమంగా అందుతోంది.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
1 min
04-01-2026
AADAB HYDERABAD
వ్యవస్థకు వెన్నెముక...
• నేడు కన్నీటి ధారకు నిలువెత్తు సాక్ష్యం.. • హక్కును భిక్షగా మార్చిన వైనం.. • విశ్రాంత జీవితం - విషాద యాత్రగా మారుతున్న తీరుపై ప్రత్యేక కథనం
1 min
04-01-2026
Listen
Translate
Change font size
