మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడు..
AADAB HYDERABAD
|26-12-2025
న్యూజిలాండ్ సిరీస్తోనే పునరాగమనం..!
-
టీమిండియా మ్యాచ్ విన్నర్ శ్రేయస్ అయ్యర్ వచ్చేస్తున్నాడు. సిడ్నీ వన్డేలో గాయంతో రెండు నెలలకుపైగా ఆటకు దూరమైన అయ్యర్.. పునరాగమనం కోసం సిద్ధమవుతున్నాడు. స్వదేశంలో జరుగనున్న న్యూజిలాండ్ సిరీస్ స్క్వాడ్లో ఈ స్టార్ క్రికెటర్ ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
అంతకంటే ముందు విజయ్ హజారే ట్రోఫీ (ఎతితీజీఎ ఊజీళిజీలీవ తినిజూ ఎ)లో అయ్యర్ ఆడుతాడని సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(అనీఇ)లో ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటున్న అతడు బ్యాటింగ్ సెషన్లో పాల్గొన్నాడు. గురువారం అయ్యర్ సాధన చేస్తున్న వీడియోలు బయటకొచ్చాయి.
このストーリーは、AADAB HYDERABAD の 26-12-2025 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
AADAB HYDERABAD からのその他のストーリー
AADAB HYDERABAD
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అత్యంత హేయమైనవి
బంగ్లాదేశ్లో హిందువుల ప జరుగుతున్న దాడులు అత్యంత హేయమైనవని దాడులు ఆపాలని స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పేర్కొన్నారు.
1 min
29-12-2025
AADAB HYDERABAD
'యాదాద్రి భువనగిరి' ప్రజలారా..మేల్కొనండి
ఈ అక్రమ క్రషర్ వ్యవహారంపై మైనింగ్, రెవెన్యూ, ఎమ్మెల్యే, ఎంపీ మౌనానికి కారణమేంటి..
2 mins
29-12-2025
AADAB HYDERABAD
ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్న యాదాద్రి ఆలయం
వైభవంగా నిర్వహించుటకు ఆలయ అధికారుల సన్నాహాలు
1 min
29-12-2025
AADAB HYDERABAD
అసలు.. ఈ వార్తలు ఎలా వస్తాయో గంభీర్ 'టెస్టు' కోచింగ్ మార్పుపై బీసీసీఐ
గత కొద్ది రోజులుగా భారత క్రికెట్లో ఒకటే చర్చ.
1 min
29-12-2025
AADAB HYDERABAD
వంద ఎకరాల్లో అమరుల స్మృతి వనం ఏర్పాటు చేయాలి..
- టి.యు.జె.ఏ.సి డిమాండ్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి - చైర్మన్ సుల్తాన్ యాదగిరి
1 min
29-12-2025
AADAB HYDERABAD
బీజీఎం-2026 పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి
బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల అంతర్జాతీయ సమ్మేళనం బీజీఎం-2026 పోస్టర్ను (బిట్సా గ్లోబల్ మీట్-2026)
1 min
29-12-2025
AADAB HYDERABAD
యాదాద్రి ఆలయ సమయ వేళలలో మార్పులు
- ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిత్య కైంకర్య సమయ వేళలలో మార్పులు చేసిన ఆలయ అధికారులు 5:30 గంటలకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్న యాదాద్రి లక్ష్మీనృసింహుడు..
1 min
29-12-2025
AADAB HYDERABAD
108 అంబులెన్స్లో మహిళ ప్రసవం
మండల పరిధిలోని కోమటికుంట గ్రామానికి చెందిన పి.సమ్మక్కకు ఆదివారం ఉదయం 7:02 గంటలకు పురిటి నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు.
1 min
29-12-2025
AADAB HYDERABAD
ముగిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు
-అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా సి. భరత్ చౌదరి ఎన్నిక
1 min
29-12-2025
AADAB HYDERABAD
జనవరి 1 నుంచి నుమాయిష్
ప్రవేశ టికెట్ ధర రూ.50గా నిర్ధారణ మొత్తం 1,050 స్టాళ్లకు అనుమతులు మంజూరు.. ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి
1 min
29-12-2025
Listen
Translate
Change font size

