Try GOLD - Free
టెండర్ ధాన్యం బకాయి మిల్లర్లపై మెతక వైఖరి
AADAB HYDERABAD
|15-12-2025
• సివిల్ సప్లయ్ మంత్రి సొంత జిల్లాలోనే భారీ బకాయిలు.. • ప్రస్తుత సీజన్లో మళ్ళీ వీళ్ళకే సి.ఎమ్.ఆర్ ధాన్యం కేటాయించిన దుస్థితి..
-
• సూర్యాపేట జిల్లాలో ఉన్న 58 మంది మిల్లర్ల బకాయి రూ. 226 కోట్లు..
• హైకోర్టులో కేసులు నడుపుతున్న పలువురు మిల్లర్లు చేల్లించాల్సింది రూ.300 కోట్లు!
• టాప్ టెన్ బకాయి మిల్లర్ల వద్దనే 150 కోట్లు.. 3 ఏళ్ళు గడుస్తున్నా సెటిల్మెంట్ చేయని వైనం..
పెరుమాళ్ళ నర్సింహారావు, 'ఆదాబ్' ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ ద్వారా గ్లోబల్ టెండర్ విధానంలో సరఫరా చేసిన ధాన్యానికి సంబంధించిన కోట్ల రూపాయల బకాయిలు సూర్యాపేట జిల్లాలో పేరుకుపోయాయి. కానీ, ఈ బకాయిలు వసూలుపై ప్రభుత్వం, శాఖాధికారులు చూపుతున్న నిర్లక్ష్యం అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికారులు ఉదాసీనత వలన ఇక్కడున్న కొద్దిమంది మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను భేఖాతర్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సూర్యాపేట జిల్లాలో 2022 సంవత్సరానికీ చెందిన గ్లోబల్ టెండర్ ద్వారా ధాన్యం తీసుకున్న 58 మంది రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి గడిచిన జూన్ 30 వరకు అధికారిక లెక్కల ప్రకారం ఇంకా రూ.226 కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లోనే ఉండగా, వాటి వసూలుకు సరైన చర్యలు లేకపోవడం గమనార్హం.
హైకోర్టులో కేసులు నడుపుతున్న ఇరువురు మిల్లర్లు చెల్లించాల్సింది రూ.300 కోట్లు!
This story is from the 15-12-2025 edition of AADAB HYDERABAD.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM AADAB HYDERABAD
AADAB HYDERABAD
బంజారా హిల్స్లో ప్రత్యేక హోమియోపతి క్లినిక్ ను ప్రారంభించిన AIS క్లినిక్
భారతదేశంలో అధికారికంగా గుర్తింపు పొందిన వైద్య విధానంగా హెూమియోపతి రెండు శతాబ్దాలకు పైగా కాలంగా అమలులో ఉంది
1 min
16-12-2025
AADAB HYDERABAD
తిరుమలలో పటిష్టంగా వైకుంఠద్వార దర్శనాలు
- ఏర్పాట్లను పరిశీలించిన ఛైర్మన్ నాయుడు
1 min
16-12-2025
AADAB HYDERABAD
తిరుమల తరహాలో అన్ని ఆలయాల్లో యూపీఐ పేమెంట్లు
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు ఆదేశం
1 min
16-12-2025
AADAB HYDERABAD
భారత్లోకి గ్లోబల్ బ్యూటీ బ్రాండ్ లష్ ప్రవేశం
ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్స్ బ్రాండ్ లష్ భారత మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది.
1 min
16-12-2025
AADAB HYDERABAD
క్రియేటర్లను ఏకతాటిపైకి తెచ్చిన హైదరాబాద్ ఇన్స్టా మీట్
నగరంలో క్రియేటర్ కమ్యూనిటీకి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన హైదరాబాద్ ఇన్స్టా మీట్ 8.0 విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు సోమవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
1 min
16-12-2025
AADAB HYDERABAD
17న హైదరాబాద్లో సీఐఐ పసుపు సమ్మిట్ - 2025
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ, జాతీయ పసుపు బోర్డుతో కలిసి సీఐఐ-తెలంగాణ పసుపు విలువ శ్రేణి సమ్మిట్2025ను 'వికసిత్ భారత్-2047
1 min
16-12-2025
AADAB HYDERABAD
మేడిపల్లి ఓసి-4 పరిసరాల్లో పులి సంచారం
రంగం లోకి ఉన్నతాధికారి, ట్రాకింగ్ ఆపరేషన్ ముమ్మరం
1 min
16-12-2025
AADAB HYDERABAD
గ్రామీణ ఉపాధిలో చట్టం రద్దుకు యత్నం?
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
1 min
16-12-2025
AADAB HYDERABAD
అరుణ్ జైట్లీ స్టేడియంలో మెస్సీ..
వరల్డ్కప్ టికెట్తో మురిసిపోయాడిలా..!
1 min
16-12-2025
AADAB HYDERABAD
చరిత్రలో నేడు
డిసెంబర్ 16 2025
1 min
16-12-2025
Listen
Translate
Change font size
