Try GOLD - Free
దేశ జీడీపీకి, డీలిమిటేషన్కు ఏం సంబంధం?
AADAB HYDERABAD
|24-03-2025
లిక్కర్ దొంగలంతా ఒకే చోట జమై మోదీపై దక్షిణాది పేరుతో డ్రామాలాడుతున్నారు బీఆర్ఎస్ దొంగ నోట్లను ముద్రించింది.
-
బీదర్ లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ను నడిపింది బీఆర్ఎస్ నాయకుడే
టీచర్లూ... మీ భవిష్యత్ కోసం తపస్ లో చేరండి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్సీలను ఘనంగా సన్మానించిన తపస్
కరీంనగర్, మార్చి 23 (ఆదాబ్ హైదరాబాద్): కేంద్ర హెూంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, ఆప్, సీపీఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. "స్టాలిన్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసింది. కేరళలోనూ లిక్కర్ స్కాం బయటపడింది. ఆప్, బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ లిక్కర్ స్కాం చేసి జైలుకు పోయింది. వీళ్లంతా కలిసి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతూ మోదీ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు" అని దుయ్యబట్టారు. వాళ్లంతా దేశ జీడీపీకి, పార్లమెంట్ లో ప్రాతినిధ్యానికి లింకు పెట్టడంపై మండిపడ్డారు. "నిన్న చెన్నైయి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లిక్కర్ దొంగల ముఠా ఒకే చోట సమావేశమై విచిత్రమైన తీర్మానం చేశారు. దేశ జీడీపీలో దక్షిణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్లో కూడా దక్షిణాదికి 36 శాతందాకా వాటా ఇవ్వాలని అడుగుతున్నరు. ఇదేం విచిత్రం? దేశ జీడీపీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యానికి సంబంధమేంది? అట్లనుకుంటే తెలంగాణ జీడీపీలో వెనుకబడ్డ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అంత మాత్రాన అసెంబ్లీలో వాటికి ప్రాతినిధ్యం ఉండకూడదా? ఇదెక్కడికి దిక్కుమాలిన ప్రతిపాదన? దక్షిణాది పేరుతో రాజకీయాలు చేస్తూ డీలిమిటేషన్ ను అడ్డుకునే కుట్రలు చేయడమేంది?" అని ఫైర్ అయ్యారు.
ఆదివారం కరీంనగర్లో తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరై ప్రసంగించారు. ఏమన్నారంటే...
This story is from the 24-03-2025 edition of AADAB HYDERABAD.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM AADAB HYDERABAD
AADAB HYDERABAD
తుపాకుల మోత
• ముగ్గురు మావోయిస్టుల ఎన్ కౌంటర్ ఆదివారం ఉదయం ఎదురు కాల్పులు ఇప్పటివరకు 233 మావోల మృతి
1 min
17-11-2025
AADAB HYDERABAD
కసి పెరిగింది
• ఉపఎన్నిక ఫలితంపై బండి కీలక వ్యాఖ్యలు • హిందువులంతా ఓటు బ్యాంక్ కావాలి
1 min
17-11-2025
AADAB HYDERABAD
అంధకారంలోకి బాలల భవిష్యత్తు..?
• చదువులను చక్కదిద్దండి.. బడులను బాగు చేయండి • బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి
3 mins
17-11-2025
AADAB HYDERABAD
మెక్సికోలో జెన్ - జెడ్ ఆందోళనలు
మెక్సికోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు భద్రతా విధానాలపై ప్రజల ఆగ్రహం రంగంలోకి పోలీసులు, సైన్యం కొనసాగుతున్న ఆందోళనలు
1 min
17-11-2025
AADAB HYDERABAD
ప్రధాని మోడీ నిర్ణయాలు భేష్..!
భారతను ప్రపంచంలో నంబర్ 1 చేయాలని మోడీ కృషి
1 mins
17-11-2025
AADAB HYDERABAD
బీహార్ సీఎం ఎవరు..?
• ఎన్డీయే భారీ విజయంతో చర్చలు • 19 లేదా 20న ప్రమాణ స్వీకారం?
1 mins
17-11-2025
AADAB HYDERABAD
బొమ్మ పడింది IBOMMA
• రవితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను షట్ డౌన్ చేయించిన పోలీసులు • వందల కోట్లకు పడగలెత్తిన ఇమ్మడి రవి.!.
2 mins
17-11-2025
AADAB HYDERABAD
మీ మోసాలకు అంతేలేదు..
• రైతుల సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ • ఇప్పటికే 1200 కోట్లు ఎంఎస్పీ బకాయిలు • ఈసారి కొన్న వడ్లకు రూ.1400 కోట్లు ఇవ్వాలి
1 mins
17-11-2025
AADAB HYDERABAD
లాలూ ఇంట్లో మహాభారతం
తారాస్థాయికి చేరిన లాలూ కుటుంబ కలహాలు.. బీహార్ రాజకీయాలపైనా ప్రభావం ?
1 min
17-11-2025
AADAB HYDERABAD
బీసీ జేఏసీలో చీలికల్లేవ్
పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే యుద్ధమే..
1 min
17-11-2025
Listen
Translate
Change font size
